• Home » Banks

Banks

Loan Repayment Tips: ఇలా చేయకపోతే... అప్పుల్లో తలనొప్పులు ఖాయం

Loan Repayment Tips: ఇలా చేయకపోతే... అప్పుల్లో తలనొప్పులు ఖాయం

Loan Repayment Tips: అప్పులు చేసేముందు కొన్ని కీలక విషయాలు పాటించకపోతే ఇబ్బందులకు గురికాక తప్పదు. ఎలాంటి అప్పులు తీసుకోవాలి.. వడ్డీ ఎంతుండాలి.. అప్పు చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పుడు తెలుసుకుందాం.

Bank Holidays: నాలుగురోజులు నిలిచిపోనున్న బ్యాంకు సేవలు.. ఎందుకంటే

Bank Holidays: నాలుగురోజులు నిలిచిపోనున్న బ్యాంకు సేవలు.. ఎందుకంటే

Bank Holidays: దేశ వ్యాప్తంగా నాలుగు రోజుల పాటు బ్యాంకు సేవలు నిలిచిపోనున్నాయి. దీంతో ప్రజలు ముందుగానే దగ్గర్లోని బ్యాంకు ఖాతాలకు వెళ్లి నగదు లావాదేవీలు చేసుకోవడం మంచిది.

UBI Recruitment: యూనియన్ బ్యాంక్‌లో 2000లకు పైగా నోటిఫికేషన్.. దరఖాస్తు తేదీ పొడిగింపు..ఇదే చివరి అవకాశం..

UBI Recruitment: యూనియన్ బ్యాంక్‌లో 2000లకు పైగా నోటిఫికేషన్.. దరఖాస్తు తేదీ పొడిగింపు..ఇదే చివరి అవకాశం..

UBI Recruitment 2025: డిగ్రీ పూర్తిచేసిన వారికోసం యూనియన్ బ్యాంక్‌ ఇటీవల అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. తాజాగా అభ్యర్థుల కోసం దరఖాస్తు చివరి తేదీని పొడిగించింది. మీరు ఇప్పటివరకు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోకపోతే యూనియన్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి వీలైనంత త్వరగా నమోదు చేసుకోవచ్చు.

March 2025 Bank Holidays Telugu: మార్చిలో బ్యాంకులకు ఇన్ని రోజులు సెలవులా.. RBI లిస్ట్ ప్రకారం..

March 2025 Bank Holidays Telugu: మార్చిలో బ్యాంకులకు ఇన్ని రోజులు సెలవులా.. RBI లిస్ట్ ప్రకారం..

March 2025 Bank Holidays Telugu: మార్చి నెలల సగం నెలంతా అన్ని షెడ్యూల్డ్, నాన్-షెడ్యూల్డ్ బ్యాంకులు పనిచేయవు. కాబట్టి, మీకు బ్యాంకులో పని ఉన్నట్లయితే RBI విడుదల చేసిన లిస్ట్ ప్రకారం ఏయే తేదీల్లో బ్యాంకులు ఉండవో ఒకసారి చెక్ చేసుకోండి. బ్యాంకు తెరిచి ఉన్న తేదీలను పరిశీలించుకోకపోతే మీ సమయం వృథా అవ్వచ్చు.

Business : వివిధ బ్యాంకుల్లో లోన్లు తీసుకుంటున్నారా.. ఇక నుంచి కష్టమే..

Business : వివిధ బ్యాంకుల్లో లోన్లు తీసుకుంటున్నారా.. ఇక నుంచి కష్టమే..

వ్యక్తిగత రుణాలు పొందాలనుకునేవారికి ఇక నుంచి కష్టసమయమే. ఒకేసారి వివిధ బ్యాంకుల్లో లోన్లు తీసుకోవడం ఇక నుంచి కుదరకపోవచ్చు. కొత్త ఏడాదిలో ఆర్‌బీఐ తీసుకొచ్చిన కొత్త నిబంధనలే అందుకు కారణం.

Holidays: ఈ ఏడాది సెలవులు ఎప్పుడెప్పుడంటే.. ఆ నెలలో ఉద్యోగస్తులకు బంపర్ బొనంజా

Holidays: ఈ ఏడాది సెలవులు ఎప్పుడెప్పుడంటే.. ఆ నెలలో ఉద్యోగస్తులకు బంపర్ బొనంజా

బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు ఉంటాయనే విషయాన్ని భారతీయ రిజర్వ్ బ్యాంకు విడుదల చేసింది. రాష్ట్రాల వారీగా ఈ జాబితాను ఆర్బీఐ రిలీజ్ చేసింది. అయితే రాష్ట్రాల్లో ప్రాంతీయ పండుల కారణంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు మారుతూ ఉంటాయి.

Year End 2024: ఈ ఏడాది వేల కోట్లు నష్టపోయిన టాప్ బ్యాంకులు.. కారణాలివే..

Year End 2024: ఈ ఏడాది వేల కోట్లు నష్టపోయిన టాప్ బ్యాంకులు.. కారణాలివే..

2024లో భారతదేశంలోని ప్రధాన బ్యాంకులు ఆర్థిక కష్టాలను ఎదుర్కొన్నాయి. ప్రధానంగా నాన్-పర్ఫార్మింగ్ అసెట్స్ (NPAs) పెరగడం, రుణ వసూలు సమస్యలు, నకిలీ లావాదేవీలు, అవినీతి కారణంగా నష్టాలను ఎదుర్కొన్నాయి. ఈ క్రమంలో ఏయే బ్యాంకులు నష్టాలను ఎదుర్కొన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

 ADCC Bank : నకిలీలకు రుణాలు

ADCC Bank : నకిలీలకు రుణాలు

జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో (ఏడీసీసీ) తవ్వేకొద్దీ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. నకిలీ పట్టాలకు రుణాలు మంజూరు చేసిన వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. వజ్రకరూరు, తాడిపత్రి, యాడికి, రాప్తాడులో ఇలా భారీగా అక్రమాలు జరిగాయి. ఆత్మకూరులో నకిలీ పట్టాలతో రుణాలు పొందిన వ్యవహారంలో ప్రధాన కార్యాలయంలోని ఓ అధికారి కీలకంగా వ్యవహరించారని తేల్చారు. ప్రధాన కార్యాలయంలో పనిచేసే ఇంకో అధికారికి విచారణ బాధ్యతలు అప్పగించారు. కానీ తూతూమంత్రంగా విచారణ జరిపి, తనకు ఎవరూ సహకరించడం లేదని ...

Bank lockers: బ్యాంక్ లాకర్ ఉపయోగించుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు కట్టాల్సిన మొత్తం ఎంతంటే..

Bank lockers: బ్యాంక్ లాకర్ ఉపయోగించుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు కట్టాల్సిన మొత్తం ఎంతంటే..

మనకు సంబంధించిన నగలను, విలువైన పత్రాలను దాచుకునేందుకు బ్యాంకులు లాకర్ సదుపాయాన్ని అందిస్తాయి. వ్యక్తిగత కస్టమర్‌లు, భాగస్వామ్య సంస్థలు, లిమిటెడ్ కంపెనీలు, క్లబ్‌లు మొదలైన వివిధ వర్గాల కస్టమర్‌లు బ్యాంక్ లాకర్ సౌకర్యాలను ఉపయోగించుకోవచ్చు.

October 2024 Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకులకు 11 రోజులు సెలవు..

October 2024 Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకులకు 11 రోజులు సెలవు..

Bank Holidays in October 2024: టెక్నాలజీ పెరిగింది. ఆర్థిక లావాదేవీలన్నీ అరచేతిలో ఇమిడిపోయే స్మార్ట్‌ఫోన్‌లోనే పూర్తి చేస్తున్నారు ప్రజలు. డబ్బులు పంపాలన్నా.. డబ్బులు పొందాలన్నా.. యూపీఐ పేమెంట్స్‌తో నిమిషాల్లో పని పూర్తైపోతుంది. అయినప్పటికీ.. కొన్ని సందర్భాల్లో వ్యక్తులు తమ పనుల కోసం బ్యాంకులకు తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి