Home » Bank Employees
జులై 2024 నెల చివరి దశకు వచ్చేసింది. ఈ క్రమంలో వచ్చే నెల ఆగస్టులో ఎన్ని రోజులు బ్యాంకులకు సెలవులు(Bank Holidays) ఉన్నాయి. ఎన్ని రోజులు పని చేయనున్నాయనే(bank working days) విషయాలను తెలుసుకుందాం. ఎందుకంటే ఆగస్టులో ఏకంగా 13 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. అంటే దాదాపు సగం రోజులు మాత్రమే బ్యాంకులు పనిచేయనున్నాయి.
నేడు (జులై 17న) ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మొహర్రం పండుగ (Muharram festival). దీనిని ప్రతి సంవత్సరం వేర్వేరు తేదీలలో జరుపుకుంటారు. అయితే ఈ పండుగ సందర్భంగా దేశంలోని అన్ని ప్రాంతాల్లో మాత్రం బ్యాంకులకు హాలిడే లేదనే విషయం తెలుసుకోవాలి.
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) 6,128 క్లర్క్ పోస్టుల కోసం 2025-26 రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను ప్రారంభించింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్ష కోసం దరఖాస్తులను సమర్పించవచ్చు.
జులై (July 2024) నెల వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెలలో ఎన్ని రోజులు బ్యాంకులకు సెలవులు(Bank Holidays) ఉన్నాయి. ఎన్ని రోజులు పని చేయనున్నాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బ్యాంక్‌లో ఉద్యోగం చేయాలనుకునే నిరుద్యోగ అభ్యర్థులు ఇంకా ఈ ఉద్యోగాలకు(IBPS RRB 2024) అప్లై చేయలేదా. అయితే మీకు ఆసక్తి ఉంటే వెంటనే అప్లై(apply) చేయండి. ఎందుకంటే 9,995 గ్రామీణ బ్యాంక్ ఖాళీలకు దరఖాస్తు(Application) చేసుకునేందుకు ఈరోజే చివరి తేదీ(last date).
ప్రాంతీయ సెలవులు, వారాంతపు సెలవుల కారణంగా జులై నెలలో బ్యాంకులు 12 రోజులు మూసివేసి(Bank Holidays in July) ఉంటాయి. ఆర్బీఐ విడుదల చేసి సెలవుల జాబితా ప్రకారం.. జులైలో రెండు, నాలుగో శనివారాలు సహా 12 రోజులపాటు బ్యాంకులు మూసి ఉంటాయి.
మరికొన్ని రోజుల్లో జూలై 2024(July 2024) నెల ప్రారంభం కానుంది. అయితే ఈసారి ఎన్ని రోజులు బ్యాంకులకు సెలవులు(Bank Holidays) ఉన్నాయి. ఎన్ని రోజులు బ్యాంకులు పనిచేయనున్నాయనే(bank working days) విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కొత్త విద్యుత్తు విధానాన్ని తీసుకురాబోతోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో మిగులు విద్యుత్తు ఉన్నదని, రెప్పపాటు కూడా కరెంటు కోతలు లేవని.. పెద్దఎత్తున పరిశ్రమలు వచ్చినా విద్యుత్ సరఫరాకు ఇబ్బంది ఉండబోదని ఆయన పేర్కొన్నారు.
అమాయకుల ఆధార్ కార్డులను సేకరించి వాటిలో చిరునామా మార్చడంతోపాటు వారి పేరిట తప్పుడు పత్రాలతో బ్యాంకుల నుంచి రుణాలు పొందుతున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు నల్లగొండ జిల్లా ఎస్పీ చందన దీప్తి శనివారం తెలిపారు.
మీరు ప్రభుత్వ ఉద్యోగాల(jobs) కోసం చూస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే ఇటివల ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) రీజినల్ రూరల్ బ్యాంక్ (RRB)లో 9,995 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.