• Home » Bank account

Bank account

Alert: మే 2024లో మారనున్న బ్యాంక్ రూల్స్.. తెలుసా మీకు?

Alert: మే 2024లో మారనున్న బ్యాంక్ రూల్స్.. తెలుసా మీకు?

ప్రతి కొత్త నెల ప్రారంభమైనప్పుడల్లా మొదటి రోజు నుంచి అనేక ఆర్థిక నియమాలు(New Bank Rules 2024) మారుతుంటాయి. ఈ నిబంధనలు సామాన్య ప్రజలపై ఎక్కువగా ప్రభావం చూపుతాయి. ఇలాంటి నేపథ్యంలో రోజువారీ జీవనంలో భాగంగా వీటి గురించి తెలుసుకోవడం తప్పనిసరి. అయితే వచ్చే మే 2024(May 2024) నుంచి మారనున్న కొత్త నిబంధనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Credit Card: క్రెడిట్ కార్డ్ బిల్ చూసి భయపడుతున్నారా.. ఈ 5 మార్గాల ద్వారా ఈజీగా చెల్లించండి

Credit Card: క్రెడిట్ కార్డ్ బిల్ చూసి భయపడుతున్నారా.. ఈ 5 మార్గాల ద్వారా ఈజీగా చెల్లించండి

ప్రస్తుత కాలంలో అనేక మంది ఉద్యోగులు(Employees) క్రెడిట్ కార్డుల(Credit Card)ను విచ్చల విడిగా వినియోగిస్తున్నారు. షాపింగ్ వెళ్లినా, ఆన్‌లైన్ కొనుగోళ్లు చేసినా, పెట్రోల్ కోసం ఇలా అనేక చోట్ల ప్రతి నెల క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు. అయితే పరిమితికి మించి వినియోగించిన బిల్లులను సులువుగా ఎలా చెల్లించాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Bank Holidays: ఈ నెలలో బ్యాంకులకు ఏకంగా 16 సెలవులు.. ఎప్పుడెప్పుడంటే..?

Bank Holidays: ఈ నెలలో బ్యాంకులకు ఏకంగా 16 సెలవులు.. ఎప్పుడెప్పుడంటే..?

బ్యాంకు కస్టమర్లకు బిగ్ అలర్ట్. ఈ జనవరి నెలలో బ్యాంకుకు వెళ్లాలనుకుంటున్న వాళ్లు ఈ వార్తను కచ్చితంగా గమనించగలరు. ఈ నెలలో ఒకటి కాదు, రెండు కాదు బ్యాంకులకు ఏకంగా 16 రోజులు సెలవులున్నాయి.

SBI: ఎస్‌బీఐ అకౌంట్ బ్రాంచ్ మారాలనుకుంటున్నారా? ఇంటి దగ్గరే కూర్చొని ఇలా చేసేయండి చాలు..

SBI: ఎస్‌బీఐ అకౌంట్ బ్రాంచ్ మారాలనుకుంటున్నారా? ఇంటి దగ్గరే కూర్చొని ఇలా చేసేయండి చాలు..

ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి రావడం, బ్యాంకులకు సంబంధించిన అత్యధిక సేవలు ఆన్‌లైన్‌లోనే అందుబాటులో లభ్యమవుతుండడంతో బ్యాంక్ అకౌంట్‌ను ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం సులభతరమైంది. ఎలా చేయాలంటే...

తాజా వార్తలు

మరిన్ని చదవండి