• Home » Bangladesh Protests

Bangladesh Protests

Bangladesh: ప్రభుత్వ ప్రధాన సలహాదారునిగా ప్రొ. యూనస్

Bangladesh: ప్రభుత్వ ప్రధాన సలహాదారునిగా ప్రొ. యూనస్

బంగ్లాదేశ్‌లో విద్యార్థులు చేపట్టిన వరుస ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. దీంతో ఆ దేశ ప్రధాన మంత్రి పదవికి షేక్ హాసినా రాజీనామా చేశారు. దీంతో ఆ దేశంలో మధ్యంత ప్రభుత్వం కొలువు తీరనుంది. అలాంటి వేళ విద్యార్థి సంఘాల వేదిక ‘యాంటీ డిస్క్రిమినేషన్ స్టూడెంట్ మూవ్‌మెంట్’ మంగళవారం ప్రభుత్వాధికారుల ఎదుట కీలక ప్రతిపాదన చేసింది.

Bangladesh Riots: ఆ సమావేశం తర్వాత కేంద్ర మంత్రి కీలక ప్రకటన..!

Bangladesh Riots: ఆ సమావేశం తర్వాత కేంద్ర మంత్రి కీలక ప్రకటన..!

బంగ్లాదేశ్ అల్లర్ల నేపథ్యంలో కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్ ఇవాళ(మంగళవారం) అఖిలపక్ష నేతలను కలవనున్నారు. దీనికి సంబంధించి ఆ దేశ పరిస్థితులను ఇప్పటికే ఆయన నిశితంగా పరిశీలిస్తున్నారు. బంగాదేశ్ పరిస్థితులపై విదేశాంగ, హోంశాఖ, రక్షణ శాఖ మంత్రులతోపాటు ఉన్నతాధికారులతో ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే సమీక్ష నిర్వహించారు.

Bangladesh Protest: రిజర్వేషన్లపై యుద్ధంగా మొదలై..

Bangladesh Protest: రిజర్వేషన్లపై యుద్ధంగా మొదలై..

బంగ్లాదేశ్‌ను కుదిపేస్తున్న ప్రస్తుత పరిణామాలకు ‘ముక్తియోధుల కోటా’పై ఆగ్రహమేనా? అంటే.. రిజర్వేషన్ల అంశం పైకి కనిపించే స్థూల కారణం మాత్రమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు!

Bangladesh : కల్లోల బంగ్లా

Bangladesh : కల్లోల బంగ్లా

సర్కారీ కొలువుల్లో 30% కోటా నిరసనలతో దేశవ్యాప్తంగా ఆందోళనలు అట్టుడికిపోతుండడంతో.. నాటకీయ పరిణామాల మధ్య బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా తన పదవికి రాజీనామా చేశారు. హింస అదుపులోకి రాకపోవడం..

Bangladesh : ఆర్మీ చీఫ్‌ అయిన నెలన్నరకే..

Bangladesh : ఆర్మీ చీఫ్‌ అయిన నెలన్నరకే..

షేక్‌ హసీనా రాజీనామాతో పాటు.. త్వరలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించిన బంగ్లాదేశ్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ వకార్‌ ఉజ్‌ జమాపైనే ప్రస్తుతం ప్రపంచం దృష్టంతా ఉంది.

Bangladesh : గల్ఫ్‌లో బంగ్లా ప్రవాసీల సంఘీభావం

Bangladesh : గల్ఫ్‌లో బంగ్లా ప్రవాసీల సంఘీభావం

బంగ్లాదేశీయులు లక్షల సంఖ్యలో గల్ఫ్‌ దేశాల్లో కార్మికులుగా పనిచేస్తున్నారు. స్వదేశంలో పరిణామాలను సోమవారం వీరంతా అత్యంత ఆసక్తిగా పరిశీలించారు.

Bangladesh : రికార్డు విజయం నుంచి పలాయనం దాకా

Bangladesh : రికార్డు విజయం నుంచి పలాయనం దాకా

స్వాతంత్య్రం కోసం పోరాడి.. విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి వచ్చి.. సొంత దేశంలోనే సైన్యం చేతిలో తల్లిదండ్రులు, సోదరులను కోల్పోయి.. భారత్‌లో ప్రవాసంలో గడిపి.. మాతృభూమికి తిరిగెళ్లి.. ప్రధానిగా రికార్డు కాలం పనిచేసిన షేక్‌ హసీనా జీవితంలో మరోసారి సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.

Bangladesh : భారత్‌-బంగ్లా మధ్య నిలిచిన వాణిజ్యం

Bangladesh : భారత్‌-బంగ్లా మధ్య నిలిచిన వాణిజ్యం

బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిణామాల ప్రభావం భారత్‌-బంగ్లాదేశ్‌ వాణిజ్యంపై పడుతోంది. సోమవారం మధ్యాహ్నం నుంచి ఇరు దేశాల మధ్య వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోయినట్టు వ్యాపారులు చెబుతున్నారు.

 Alert India : భారత్‌ అప్రమత్తం

Alert India : భారత్‌ అప్రమత్తం

బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా తగ్గకపోవడంతో.. భారత్‌ అప్రమత్తమైంది. హింస నేపథ్యంలో ఇండో-బంగ్లా సరిహద్దు వెంబడి చొరబాట్లకు అవకాశాలుండడంతో.. సరిహద్దు భద్రత దళం(బీఎ్‌సఎఫ్‌) నిఘాను పెంచింది.

Sheikh Hasina: కీలక ప్రకటన విడుదల చేసిన బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా కొడుకు!

Sheikh Hasina: కీలక ప్రకటన విడుదల చేసిన బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా కొడుకు!

రిజర్వేషన్ల కోటా అంశంపై ఆందోళనకారులు, అధికార పార్టీ శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణలతో బంగ్లాదేశ్‌లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. నిరసనకారులు తన అధికారిక నివాసాన్ని చుట్టుముట్టేందుకు రావడంతో షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి