• Home » Bangladesh Protests

Bangladesh Protests

Hyderabad: మావాళ్లు ఎట్లున్నరో..! నగరంలో బంగ్లాదేశీయుల ఆందోళన

Hyderabad: మావాళ్లు ఎట్లున్నరో..! నగరంలో బంగ్లాదేశీయుల ఆందోళన

బంగ్లాదేశ్‌(Bangladesh)లో అల్లర్లు, సైనిక పాలన విధించడంతో వివిధ కోర్సులు అభ్యసించేందుకు నగరానికి వచ్చిన ఆ దేశ యువకులు ఆందోళన చెందుతున్నారు. తమ వారు ఎలా ఉన్నారోనని కంగారుపడుతున్నారు. విద్య, ఆరోగ్య తదితర రంగాల్లో హైదరాబాద్‌(Hyderabad)లో లభిస్తున్న అవకాశాల కారణంగా అనేకమంది నగరానికి వచ్చారు.

విద్యార్థుల పంతం నెగ్గింది

విద్యార్థుల పంతం నెగ్గింది

బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ వీడింది..! నోబెల్‌ అవార్డు గ్రహీత మహమ్మద్‌ యూన్‌సను తాత్కాలిక ప్రభుత్వాధినేతగా దేశాధ్యక్షుడు మహమ్మద్‌ షహబుద్దీన్‌ ప్రకటించారు.

Bangladesh Crisis: సంక్షోభంలో మరోసారి భారత్‌కు.. సరిగ్గా 50 ఏళ్ల తర్వాత..

Bangladesh Crisis: సంక్షోభంలో మరోసారి భారత్‌కు.. సరిగ్గా 50 ఏళ్ల తర్వాత..

బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం కారణంగా షేక్ హసీనా తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆమె బంగ్లాదేశ్ నుంచి మళ్లీ సుమారు ఐదు దశాబ్ధాల తర్వాత ప్రాణ రక్షణ కోసం భారత్ చేరుకుంది. బంగ్లాదేశ్‌ నుంచి సైనిక విమానంలో భారత్‌కు వస్తున్న క్రమంలో హసీనా వెంట తన చెల్లి రెహానా ఉన్నారు.

Bangladesh Crisis: బంగ్లా రాజకీయ సంక్షోభం వెనుక అతి పెద్ద కుట్ర.. !

Bangladesh Crisis: బంగ్లా రాజకీయ సంక్షోభం వెనుక అతి పెద్ద కుట్ర.. !

బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించిన తర్వాత షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు మొదలవ్వడం.. ఆందోళనల కారణంగా షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి.. ప్రాణరక్షణ కోసం పొరుగు దేశానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Bangladesh Crisis: బంగ్లాదేశ్ సంక్షోభం.. భారీగా పతనమైన భారత కంపెనీ షేర్లు

Bangladesh Crisis: బంగ్లాదేశ్ సంక్షోభం.. భారీగా పతనమైన భారత కంపెనీ షేర్లు

బంగ్లాదేశ్‌లో(Bangladesh Crisis) రాజకీయ సంక్షోభం, హింసాత్మక నిరసనలు, ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేయడం ఇవన్నీ.. భారత వ్యాపార వర్గాలపై తీవ్ర ప్రభావం చూపాయి. షేక్ హసీనా తొలిసారి 2009లో అధికారం చేపట్టినప్పటి నుంచి, బంగ్లాదేశ్ భారత్‌కి కీలక మిత్రదేశంగా ఉంది.

Bangladesh Crisis:రంగంలోకి షేక్ హసీనా శత్రువు.. ప్రధాని కాబోతున్నారా..!

Bangladesh Crisis:రంగంలోకి షేక్ హసీనా శత్రువు.. ప్రధాని కాబోతున్నారా..!

ప్రధాని షేక్ హసీనా రాజీనామాతో బంగ్లాదేశ్ రాజకీయం సంక్షోభంలో పడింది. ఆ దేశ రాజకీయదాలు వేగంగా మారుతున్నాయి. మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటుకు ఆదేశాధ్యక్షుడు ఆదేశాలు జారీచేశారు.

Bangladesh Crisis: రక్షణగా రాఫెల్ యుద్ధ విమానాలు.. నాటకీయ పరిణామాల మధ్య హసీనా భారత్ ఎంట్రీ

Bangladesh Crisis: రక్షణగా రాఫెల్ యుద్ధ విమానాలు.. నాటకీయ పరిణామాల మధ్య హసీనా భారత్ ఎంట్రీ

శ్రీలంక ఆర్థిక సంక్షోభంపై పెద్ద ఎత్తున జరిగిన నిరసనలు .. చివరకు మాజీ అధ్యక్షుడు గొటాబయ రాజపక్ష దేశం విడిచి మిలిటరీ జెట్‌లో పారిపోయేలా చేశాయి. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా వ్యవహారంలో అచ్చం ఇలాగే జరిగింది.

Bangladesh Clashes: హసీనా బ్రిటన్ పయనంపై సందిగ్ధత.. మరో రెండ్రోజులు భారత్‌లోనే

Bangladesh Clashes: హసీనా బ్రిటన్ పయనంపై సందిగ్ధత.. మరో రెండ్రోజులు భారత్‌లోనే

రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో ప్రధాని పదవికి రాజీనామా చేసి రక్షణ నిమిత్తం భారత్‌కి వచ్చిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్‌ హసీనా(Sheikh Hasina)కు సంబంధించిన పలు అంశాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Rajya Sabha: బంగ్లాదేశ్ పరిస్థితులపై విదేశాంగ మంత్రి ప్రకటన

Rajya Sabha: బంగ్లాదేశ్ పరిస్థితులపై విదేశాంగ మంత్రి ప్రకటన

బంగ్లాదేశ్‌లో చోటు చేసుకున్న తాజా పరిణామాలపై మంగళవారం రాజ్యసభలో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్ ఓ ప్రకటన చేశారు. ఆ దేశంలో మొత్తం 19 వేల మంది భారతీయులు ఉన్నారని తెలిపారు. వారితో ప్రభుత్వం టచ్‌లోనే ఉందని వివరించారు.

Bangladesh crisis: ప్రధానినే గద్దె దింపిన 26 ఏళ్ల యువకుడు.. హిస్టరీ తెలిస్తే మైండ్ బ్లాంక్..!

Bangladesh crisis: ప్రధానినే గద్దె దింపిన 26 ఏళ్ల యువకుడు.. హిస్టరీ తెలిస్తే మైండ్ బ్లాంక్..!

ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అంశంపై బంగ్లాదేశ్‌లో మొదలైన నిరసన.. ఆ దేశ ప్రధానిని గద్దె దింపే వరకు కొనసాగింది. ఓ విద్యార్థి ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగడంతో ఓ ప్రధాని తన పదవికి రాజీనామా చేసి.. ప్రాణ రక్షణ కోసం పొరుగు దేశానికి వెళ్లడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి