• Home » Bangladesh Protests

Bangladesh Protests

దుర్గా పూజపై బంగ్లాదేశ్‌లో ఆంక్షలు

దుర్గా పూజపై బంగ్లాదేశ్‌లో ఆంక్షలు

బంగ్లాదేశ్‌లో మహ్మద్‌ యూనుస్‌ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచి మైనార్టీలపై హింసాత్మక ఘటనలు పెరిగిపోతున్నాయి.

Muhammad Yunus: షేక్ హసీనా ఆరోపణలు.. యూఎస్‌ అధ్యక్షుడు జో బైడెన్‌తో యూనస్ భేటీ

Muhammad Yunus: షేక్ హసీనా ఆరోపణలు.. యూఎస్‌ అధ్యక్షుడు జో బైడెన్‌తో యూనస్ భేటీ

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా .. తన పదవికి రాజీనామా చేసిన అనంతరం అమెరికాపై తీవ్ర ఆరోపణలు చేశారు. అలాంటి వేళ.. బంగ్లాదేశ్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ యూఎస్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ పునర్ నిర్మాణానికి సహకరిస్తామని యూనస్‌కు యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ భరోసా ఇచ్చారు.

Dhaka : ఇండో-బంగ్లా సరిహద్దుల్లో ఉద్రిక్తత

Dhaka : ఇండో-బంగ్లా సరిహద్దుల్లో ఉద్రిక్తత

హసీనా రాజీనామా తర్వాత భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య సత్సంబంధాలు క్రమంగా బలహీనపడుతున్నాయి. తాజాగా.. భారత సరిహద్దు భద్రత దళం(బీఎ్‌సఎఫ్‌) చేపట్టిన పశువుల కంచెల నిర్మాణాన్ని బంగ్లాదేశ్‌ బోర్డర్‌ గార్డ్స్‌(బీజీబీ) అడ్డుకుంది.

Sheikh Hasina: హసీనాను వెంటాడుతున్న కష్టాలు.. మరో 3 కేసుల్లో ఇరుకున్న మాజీ ప్రధాని..

Sheikh Hasina: హసీనాను వెంటాడుతున్న కష్టాలు.. మరో 3 కేసుల్లో ఇరుకున్న మాజీ ప్రధాని..

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను కష్టాలు వెంటాడుతున్నాయి. ఆమె దేశం విడిచి వచ్చేసినా.. కేసులు ఆగడం లేదు. తాజాగా ఆమెపై మూడు కేసులు నమోదయ్యాయి. దీంతో షేక్ హసీనాపై కేసుల సంఖ్య 12కు చేరింది.

Bangladesh Crisis: బంగ్లాదేశ్ ఘర్షణల్లో 650 మంది మృతి?

Bangladesh Crisis: బంగ్లాదేశ్ ఘర్షణల్లో 650 మంది మృతి?

బంగ్లాదేశ్ స్వాతంత్ర్య ఉద్యమకారుల కుటుంబాలకు అత్యధిక రిజర్వేషన్లు ఇవ్వడానికి వ్యతిరేకంగా చెలరేగిన బంగ్లాదేశ్ అల్లర్లలో 200 మందికిపైగా మరణించినట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి.

National : కల్లోల బంగ్లాలో తెలుగు పరిమళం!

National : కల్లోల బంగ్లాలో తెలుగు పరిమళం!

బంగ్లాదేశ్‌లో నెలకొన్న అల్లకల్లోల పరిస్థితుల కారణంగా అక్కడి మైనారిటీలైన హిందువుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దేశవిభజన సమయంలో ఉన్న ప్రాంతాన్ని వదలి భారత్‌కు రాలేక ఎంతోమంది హిందువులు బంగ్లాదేశ్‌ (అప్పటి తూర్పు పాకిస్థాన్‌)లోనే ఉండిపోయారు.

Delhi : మోదీకి యూనస్‌ ఫోన్‌.. హిందువుల భద్రతపై హామీ

Delhi : మోదీకి యూనస్‌ ఫోన్‌.. హిందువుల భద్రతపై హామీ

బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు యూనస్‌ శుక్రవారం ప్రధాని మోదీకి ఫోన్‌ చేశారు. బంగ్లాలోని పరిస్థితులపై వారు చర్చించారు.

Bangladesh: మాజీ ప్రధాని షేక్ హాసీనాపై మరో హత్య కేసు నమోదు

Bangladesh: మాజీ ప్రధాని షేక్ హాసీనాపై మరో హత్య కేసు నమోదు

షేక్ హాసీనాతోపాటు అవామీ లీగ్ ప్రధాన కార్యదర్శి ఒబైదుల్ ఖాదర్‌పై బంగ్లాదేశ్ పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ఆగస్ట్ 4వ తేదీ.. బంగ్లాదేశ్ ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేయాలంటూ విద్యార్థులు దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. వారికి మద్దతుగా టీచర్ హుస్సేన్ ఆ ఆందోళనలో పాల్గొన్నారు.

Bangladesh Crisis: 12 ఏళ్ల గరిష్ఠానికి బంగ్లాదేశ్ ద్రవ్యోల్బణం.. ధరల పెరుగుదలతో ప్రజల తీవ్ర అవస్థలు

Bangladesh Crisis: 12 ఏళ్ల గరిష్ఠానికి బంగ్లాదేశ్ ద్రవ్యోల్బణం.. ధరల పెరుగుదలతో ప్రజల తీవ్ర అవస్థలు

బంగ్లాదేశ్(Bangladesh Crisis) స్వాతంత్ర్య పోరాట వారసులకు అత్యధిక రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రారంభమైన అల్లర్లు.. చివరికి ఆ దేశ ప్రధాని షేక్ హసీనాను పదవీచ్యుతురాలిని చేశాయి.

Bangladesh violence: మాజీ ప్రధాని షేక్ హసీనాపై హత్య కేసు నమోదు

Bangladesh violence: మాజీ ప్రధాని షేక్ హసీనాపై హత్య కేసు నమోదు

బంగ్లాదేశ్‌లో అల్లర్ల నడుమ ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనాపై ఆ దేశంలో హత్య కేసు నమోదయింది. ఆమెతోపాటు మరో ఆరుగురిపై ఈ కేసు నమోదు చేసినట్లు బంగ్లాదేశ్‌లోని మీడియా మంగళవారం వెల్లడించింది. జులై 19వ తేదీన మొహమ్మద్‌పూర్‌లో రిజర్వేషన్ల కోసం జరిగిన ఉద్యమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. ఆ సమయంలో పోలీసుల కాల్పుల్లో కిరాణా దుకాణం యజమాని అబూ సయ్యద్ మరణించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి