• Home » Bangalore

Bangalore

కుమారస్వామి 50 కోట్లు డిమాండ్‌ చేశారు

కుమారస్వామి 50 కోట్లు డిమాండ్‌ చేశారు

కేంద్ర మంత్రి కుమారస్వామి తనను రూ.50 కోట్లు అడిగారని బెంగళూరుకు చెందిన రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి విజయ్‌టాటా సంచలన ఆరోపణలు చేశారు.

Viral Video: ఆలయంలో నగదు లెక్కింపులో షాకింగ్ సీన్.. సిబ్బంది చేసిన నిర్వాకం చూడండి..

Viral Video: ఆలయంలో నగదు లెక్కింపులో షాకింగ్ సీన్.. సిబ్బంది చేసిన నిర్వాకం చూడండి..

కొందరు ఉన్నత స్థానాల్లో ఉండి కూడా చిల్లర పనులు చేస్తూ అందరితో ఛీకొట్టించుకోవడం చూస్తుంటాం. మరికొందరు పైకి హుందాగా కనిపిస్తూ లోలోపల అనేక నేరాలు చేస్తుంటారు. ఇంకొందరేమో పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు అతి తెలివిగా చోరీలు చేస్తుంటారు. ప్రస్తుతం ..

Viral: చక్కగా నిద్రపోయింది.. ఏకంగా రూ.9 లక్షలు గెలుచుకుంది.. అసలు పోటీ ఏంటంటే..

Viral: చక్కగా నిద్రపోయింది.. ఏకంగా రూ.9 లక్షలు గెలుచుకుంది.. అసలు పోటీ ఏంటంటే..

``ద గ్రేట్‌ ఇండియన్‌ స్లీప్‌ స్కోర్‌కార్డ్‌ – 2024`` సర్వే ప్రకారం దాదాపు 50 శాతం మంది భారతీయులు నిద్రలేమితో బాధపడుతున్నట్టు తేలింది. దీంతో బెంగళూరుకు చెందిన ఓ ఫిన్‌టెక్ కంపెనీ నిద్ర పోటీలు పెట్టింది. ఆ పోటీలో ఓ మహిళా ఉద్యోగిణి పాల్గొని ఏకంగా రూ.9 లక్షలు గెలుచుకుంది.

Hospital: మెడికవర్‌ ఆస్పత్రి ఇప్పుడు బెంగళూరులోనూ!

Hospital: మెడికవర్‌ ఆస్పత్రి ఇప్పుడు బెంగళూరులోనూ!

అధునాతన సమగ్ర ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలతో మెడికవర్‌ యాజమాన్యం కొత్తగా మరో ఆస్పత్రిని బెంగళూరులో బుధవారం ప్రారంభించింది.

యువతిని 30 ముక్కలు చేసి.. ఫ్రిజ్‌లో దాచి

యువతిని 30 ముక్కలు చేసి.. ఫ్రిజ్‌లో దాచి

బెంగళూరు వయ్యాలికావల్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో దారుణ హత్య జరిగింది. ఓ ఇంట్లో యువతిని హత్యచేసి 30 ముక్కలు చేసి ఫ్రిజ్‌లో దాచారు.

కర్ణాటకలో మసీదుపై రాళ్లదాడి.. ఆరుగురి అరెస్టు

కర్ణాటకలో మసీదుపై రాళ్లదాడి.. ఆరుగురి అరెస్టు

దక్షిణకన్నడ జిల్లా కేంద్రం మంగళూరు తాలూకా కాటిపళ్లపేటలో ఆదివారం రాత్రి మసీదుపై రాళ్లు రువ్విన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది.

Governor Shaktikanta Das : యూపీఐ తరహాలో.. యూఎల్‌ఐ

Governor Shaktikanta Das : యూపీఐ తరహాలో.. యూఎల్‌ఐ

యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫే్‌స(యూపీఐ) మాదిరిగా.. సులభతర రుణాల కోసం యూనిఫైడ్‌ లెండింగ్‌ ఇంటర్‌ఫే్‌స(యూఎల్‌ఐ)ని పరిచయం చేయనున్నట్లు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వెల్లడించారు.

Bengaluru : బీమా సొమ్ము కోసం చనిపోయినట్టుగా నాటకం

Bengaluru : బీమా సొమ్ము కోసం చనిపోయినట్టుగా నాటకం

జీవిత బీమా సొమ్ము పొందేందుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్టు నమ్మించారు. అందుకు అవసరమైన మృతదేహం కోసం ఓ యాచకుడిని హత్య చేశారు.

SIT Officials : మాజీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణపై చార్జ్‌షీట్‌

SIT Officials : మాజీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణపై చార్జ్‌షీట్‌

జేడీఎస్‌ మాజీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణపై 42వ ప్రత్యేక ప్రజాప్రతినిధుల కోర్టులో సిట్‌ అధికారులు శుక్రవారం చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు.

మా ఇంటి ఓనర్ నాకో గిఫ్ట్ ఇచ్చాడు: నెట్టింట సంచలనంగా వ్యక్తి పోస్ట్..

మా ఇంటి ఓనర్ నాకో గిఫ్ట్ ఇచ్చాడు: నెట్టింట సంచలనంగా వ్యక్తి పోస్ట్..

ఇంటి ఓనర్స్ అంటే సాధారణంగా ఎలా ఉంటారు? గోడకు మేకులు కొట్టొద్దు.. ఇంటికి ఎవరినీ తీసుకురావొద్దు.. ఏడాదికోసారి రెంట్ పెంచేస్తామంటూ సవాలక్ష రూల్స్ పెడతారు

తాజా వార్తలు

మరిన్ని చదవండి