• Home » Bangalore

Bangalore

బెంగళూరు పాలికెలో రూ.46వేల కోట్ల అక్రమాలు!

బెంగళూరు పాలికెలో రూ.46వేల కోట్ల అక్రమాలు!

బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) పరిధిలోని రోడ్ల నిర్వహణలో భారీ అక్రమాలకు పాల్పడ్డారని బీజేపీ నేత ఎన్‌ఆర్‌ రమేశ్‌.. ఈడీ అధికారులకు ఫిర్యాదు చేశారు.

ఫోన్‌లో గేమ్స్‌ ఆడుతున్నాడని.. కొడుకుని బ్యాట్‌తో కొట్టి చంపేశాడు

ఫోన్‌లో గేమ్స్‌ ఆడుతున్నాడని.. కొడుకుని బ్యాట్‌తో కొట్టి చంపేశాడు

సెల్‌ఫోన్‌లో గేమ్స్‌ ఆడుతున్న కొడుకును క్రికెట్‌ బ్యాట్‌తో కొట్టి చంపేశాడు ఓ తండ్రి.

యడియూరప్ప, శ్రీరాములుపై న్యాయ విచారణ!

యడియూరప్ప, శ్రీరాములుపై న్యాయ విచారణ!

కొవిడ్‌ సమయంలో అవినీతి జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై నాటి సీఎం యడియూరప్ప, అప్పటి మంత్రి బి.శ్రీరాములును న్యాయవిచారణ చేయాలని జస్టిస్‌ కున్హా కమిటీ సిఫార్సు చేసింది.

Viral Video: బస్సు నడుపుతూ కుప్పకూలిన డ్రైవర్.. సడన్‌గా సీట్లోకి దూకిన కండక్టర్.. చివరకు..

Viral Video: బస్సు నడుపుతూ కుప్పకూలిన డ్రైవర్.. సడన్‌గా సీట్లోకి దూకిన కండక్టర్.. చివరకు..

జీవితం నీటిపై బుడగ వంటిది. మనిషి జీవితం ఎంత వరకూ కొనసాగుతుందో.. ఎప్పుడు అర్ధాంతరంగా ముగుస్తుందో ఎవరూ చెప్పలేరు. అంతవరకూ బాగున్న మనిషి.. అంతలోనే అనంతలోకాలకు చేరుకుంటున్నాడు. కూర్చున్న వారు కూర్చున్నట్లుగా, నిల్చున్న వారు నిల్చున్నట్లుగా, నడుస్తున్నవారు నడుస్తున్నట్లుగా ఉన్నట్టుండి ప్రాణాలు వదులుతున్నారు. ఇలాంటి ..

దర్శన్‌ బెయుల్‌పై విచారణ నేటికి వాయిదా

దర్శన్‌ బెయుల్‌పై విచారణ నేటికి వాయిదా

చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడు, నటుడు దర్శన్‌ బెయిల్‌ పిటిషన్‌ విచారణ మంగళవారానికి వాయిదా పడింది.

మంత్రి దినేశ్‌ గుండూరావు క్షమాపణలు చెప్పాలి

మంత్రి దినేశ్‌ గుండూరావు క్షమాపణలు చెప్పాలి

స్వాతంత్య్ర సమరయోధుడు వినాయక దామోదర్‌ సావర్కర్‌ పట్ల అనుచిత వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణలు...

Viral Video: గుడిలో భజనలు చేస్తుండగా.. కిటికీ పక్కన షాకింగ్ సీన్.. ఈమెకు ఏం జరిగిందంటే..

Viral Video: గుడిలో భజనలు చేస్తుండగా.. కిటికీ పక్కన షాకింగ్ సీన్.. ఈమెకు ఏం జరిగిందంటే..

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. వినాయకుడి ఆలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చాలా మంది మహిళలు ఆలయంలో భజనలు చేస్తుంటారు. కొందరు కుర్చీల్లో కూర్చుని ఉండగా.. మరికొందరు నేలపై కూర్చుని భజనలు చేస్తున్నారు. ఈ క్రమంలో కిటికీ పక్కన కూర్చున్న మహిళకు ఊహించని అనుభవం ఎదురైంది..

Hydra: బెంగళూరు చెరువులు బాగుపడిందెలా?

Hydra: బెంగళూరు చెరువులు బాగుపడిందెలా?

మురుగుతో నిండిపోయిన, అసలు నీళ్లే లేని చెరువులను మంచి నీటి వనరులుగా ఎలా తీర్చిదిద్దారు? అని బెంగళూరుకు చెందిన లేక్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా ఆనంద్‌ మల్లిగవాడ్‌ను హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ అడిగి తెలుసుకున్నారు.

కందిలో గంజాయి సాగు.. 2కోట్ల సరుకు సీజ్‌

కందిలో గంజాయి సాగు.. 2కోట్ల సరుకు సీజ్‌

బీదర్‌ జిల్లా బసవకల్యాణ తాలూకాలో రూ.2 కోట్ల విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Kumara swamy: వీధి కుక్కలకు నేను సమాధానం చెప్పాలా?

Kumara swamy: వీధి కుక్కలకు నేను సమాధానం చెప్పాలా?

చెన్నపట్టణ ఉప ఎన్నిక కోసం రూ.50 కోట్లు డిమాండ్‌ చేశారంటూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి విజయ్‌ తాతా చేసిన ఫిర్యాదు వివాదం మలుపులు తిరుగుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి