• Home » Bangalore

Bangalore

Shock: చాలా రోజులు ఖాళీగా ఇల్లు.. డోర్ ఓపెన్ చేయగా షాక్..

Shock: చాలా రోజులు ఖాళీగా ఇల్లు.. డోర్ ఓపెన్ చేయగా షాక్..

కర్నాటక రాష్ట్రంలోని దండేలి పట్టణంలోని గాంధీనగర్ ప్రాంతంలో ఓ ఇంట్లో అనుమానాస్పదంగా ఉన్న రూ. 5 వందల నోట్ల కరెన్సీ, నోట్లు లెక్కింపు యంత్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేపి దర్యాప్తు చేపట్టారు.

IndiGo Flight: ఇండిగో విమానంలో బంగారం చోరీ.. మహిళా సిబ్బందిపై అనుమానం

IndiGo Flight: ఇండిగో విమానంలో బంగారం చోరీ.. మహిళా సిబ్బందిపై అనుమానం

ఇండిగో విమాన సిబ్బందిపై దొంగతనం ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. ఇండిగో మహిళా సిబ్బంది ఒకరు ఐదేళ్ల వయసున్న చిన్నారి మెడలోంచి బంగారు నెక్లెస్ దొంగిలించదనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Bengaluru: కామంతో కళ్లు మూసుకుపోయి.. నడి రోడ్డు మీద

Bengaluru: కామంతో కళ్లు మూసుకుపోయి.. నడి రోడ్డు మీద

కామంతో కళ్లు మూసుకుపోయిన వారిలో విచక్షణ నశిస్తుంది. వారి అజెండా.. మహిళలను లైగింకగా వేధించడమే. అందుకోసం ఎలాంటి నీచానికైనా దిగజారతారు.. ఎంత ధైర్యమైనా చేస్తారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి.. ఎంతకు తెగించాడంటే..

సంగీత విద్వాంసురాలితో బీజేపీ ఎంపీ తేజస్వి వివాహం

సంగీత విద్వాంసురాలితో బీజేపీ ఎంపీ తేజస్వి వివాహం

ఓ కచేరీలో సంగీత విద్యాంసురాలితో పరిచయం బీజేపీ ఎంపీ తేజస్విని పెళ్లిపీటల దాకా తీసుకొచ్చింది. బెంగళూరు దక్షిణ లోక్‌సభ సభ్యుడు, బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్విసూర్య, చెన్నైకి చెందిన గాయని శివశ్రీ స్కంద ప్రసాద్‌ ఒక ఇంటివారయ్యారు.

BJP MP Tejasvi Surya: గాయనితో బీజేపీ ఎంపీ వివాహం.. వైరల్ అవుతున్న ఫొటోలు..

BJP MP Tejasvi Surya: గాయనితో బీజేపీ ఎంపీ వివాహం.. వైరల్ అవుతున్న ఫొటోలు..

BJP MP Tejasvi Surya Wedding : భారతీయ జనతా పార్టీ (బీజేపి) ఎంపి తేజస్వి సూర్య, ప్రముఖ గాయని వివాహం బెంగళూరులో ఘనంగా జరిగింది. సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ వివాహ వేడుకలో దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ నాయకులు హాజరయ్యారు. సన్నిహితులే హాజరైన ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

బంగారంతో పట్టుబడ్డ కన్నడ భామ

బంగారంతో పట్టుబడ్డ కన్నడ భామ

Kannada Actress Arrest: తరచూ బెంగళూరు వెళ్లి వస్తున్న కన్నడ నటిపై విమానాశ్రయం అధికారులు అనుమానించారు. ఆ నటిపై నిఘా పెట్టగా.. దిమ్మతిరిగే విషయాలు బయటకు వచ్చాయి.

Manav Sharma: భార్య వేధింపులతో మరో టెకీ ఆత్మహత్య

Manav Sharma: భార్య వేధింపులతో మరో టెకీ ఆత్మహత్య

బెంగళూరులో అతుల్‌ సుభాష్‌ ఆత్మహత్య ఘటన మరవక ముందే.. భార్య వేధింపులతో ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో మరో టెకీ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ‘దయచేసి.. మగవాళ్ల గురించి కూడా ఆలోచించండి..

హైదరాబాద్‌-బెంగుళూరు  డిఫెన్స్‌ కారిడార్‌ ప్రకటించండి

హైదరాబాద్‌-బెంగుళూరు డిఫెన్స్‌ కారిడార్‌ ప్రకటించండి

రక్షణ రంగంలో దేశం మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు హైదరాబాద్‌- బెంగళూరు డిఫెన్స్‌ కారిడార్‌ను ప్రకటించాలని సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదించారు.

Madhusudhan Rao: విదేశీ ఇంజన్లు రాకనే ఆలస్యం

Madhusudhan Rao: విదేశీ ఇంజన్లు రాకనే ఆలస్యం

గతంలో తేజస్‌ ఎంకే 1 ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా బరంపురం (ఒడిసా)లోని తెలుగు కుటుంబానికి చెందిన కోట హరినారాయణ పనిచేశారు. ఆయన తర్వాత మళ్లీ ఇప్పుడు.. తేజస్‌ ఎంకే 2 ప్రాజెక్టుకు సైతం తెలుగువాడే అయిన మధుసూదనరావు డైరెక్టర్‌ కావడం గర్వకారణం.

Viral Jobs: లవ్ ఫెయిల్యూరా.. అయితే మీరు అదృష్టవంతులే.. ఈ కంపెనీలో బంపరాఫర్..

Viral Jobs: లవ్ ఫెయిల్యూరా.. అయితే మీరు అదృష్టవంతులే.. ఈ కంపెనీలో బంపరాఫర్..

సోషల్ మీడియాలో ఓ కంపెనీ వింత జాబ్ ఆఫర్ వార్త తెగ వైరల్ అవుతోంది. సదరు కంపెనీలో చీఫ్ డేటింగ్ ఆఫీసర్ పోస్టు కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ ఇందుకోసం విద్యార్హతలకు బదులుగా ఓ వింత కండీషన్ పెట్టారు.. ఈ ఆఫర్ విని అంతా అవాక్కవుతున్నారు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి