• Home » Bangalore

Bangalore

YS Jagan:  పులివెందులలో ముగిసిన జగన్ పర్యటన.. బెంగళూరుకు పయనం..

YS Jagan: పులివెందులలో ముగిసిన జగన్ పర్యటన.. బెంగళూరుకు పయనం..

కడప జిల్లా: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పులివెందుల నియోజకవర్గంలో మండలాల వారీగా వైసీపీ నాయకులు, కార్యకర్తలతో మూడు రోజుల పాటు నిర్వహించిన సమీక్షా సమావేశాలు సోమవారంతో ముగిసాయి.

ISRO : పుష్పక్‌ హ్యాట్రిక్‌

ISRO : పుష్పక్‌ హ్యాట్రిక్‌

అంతరిక్ష వ్యర్థాల నియంత్రణలో భాగంగా ఒకసారి ప్రయోగించిన రాకెట్‌ను తిరిగి భూమి మీదికి తీసుకొచ్చే ప్రక్రియలో ‘హ్యాట్రిక్‌’ విజయాన్ని సాధించినట్టు ఇస్రో వెల్లడించింది.

Bengaluru : హోమో సెక్స్‌ కేసులో సూరజ్‌ రేవణ్ణ అరెస్టు

Bengaluru : హోమో సెక్స్‌ కేసులో సూరజ్‌ రేవణ్ణ అరెస్టు

మాజీ ప్రధాని దేవెగౌడ కుటుంబానికి మరో షాక్‌ తగిలింది. ఎమ్మెల్సీ సూరజ్‌ రేవణ్ణ హోమోసెక్స్‌ కేసులో అరెస్టయ్యారు. అసహజ లైంగిక దౌర్జన్యం వివాదంలో సాక్ష్యాలను పోలీసులకు వివరించేందుకు వెళ్లిన ఎమ్మెల్సీ సూరజ్‌ను హొళెనరసీపుర పోలీసులు శనివారం రాత్రంతా విచారించారు.

 Suraj Revanna: లైంగిక వేధింపుల కేసులో ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు సూరజ్ రేవణ్ణ అరెస్ట్

Suraj Revanna: లైంగిక వేధింపుల కేసులో ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు సూరజ్ రేవణ్ణ అరెస్ట్

లైంగిక వేధింపుల కేసు(sexual harassment case)లో కర్ణాటక మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు, జనతాదళ్ (సెక్యులర్) ఎమ్మెల్సీ(MLC) సూరజ్ రేవణ్ణ(Suraj Revanna)ను కర్ణాటక పోలీసులు(police) ఆదివారం అరెస్టు చేశారు.

Lucky Ali : రోహిణి సింధూరి భూములు ఆక్రమించారని ఫిర్యాదు

Lucky Ali : రోహిణి సింధూరి భూములు ఆక్రమించారని ఫిర్యాదు

కర్ణాటక ఐఏఎస్‌ అధికారిణి రోహిణి సింధూరి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. తమ ట్రస్టు పేరిట ఉన్న భూములను ఆక్రమించారని ఆమెపై ప్రముఖ బాలీవుడ్‌ సింగర్‌ లక్కీ అలి కర్ణాటక లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు.

Bangalore : ఐటీ ఉద్యోగికి రెండుసార్లు గుండెమార్పిడి

Bangalore : ఐటీ ఉద్యోగికి రెండుసార్లు గుండెమార్పిడి

బెంగళూరు ఆస్టర్‌ ఆసుపత్రి వైద్యులు ఓ ఐటీ ఉద్యోగికి రెండుసార్లు గుండె మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు.

ISRO: ఆదిత్యుడు తీసిన సూర్యుడి రంగుల ఫొటోలు

ISRO: ఆదిత్యుడు తీసిన సూర్యుడి రంగుల ఫొటోలు

సూర్యుడిపై అధ్యయనం కోసం ప్రయోగించిన ఆదిత్య-ఎల్‌1లోని రెండు పరికరాలు ఉగ్ర సూరీడు చిత్రాలను బంధించాయని ఇస్రో తెలిపింది. భారత తొలి సోలార్‌ మిషన్‌ ఆదిత్య-ఎల్‌1ను ఇస్రో గతేడాది సెప్టెంబరు 2న ప్రయోగించింది.

Rahul Gandhi: ఈ కేసులో రాహుల్ గాంధీకి ఉపశమనం

Rahul Gandhi: ఈ కేసులో రాహుల్ గాంధీకి ఉపశమనం

బీజేపీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ( Rahul Gandhi)కి ఉపశమనం లభించింది. ఈ క్రమంలో బెంగళూరులోని ప్రత్యేక కోర్టు రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేసింది.

Rahul Gandhi: నేడు కోర్టుకు రాహుల్ గాంధీ.. అసలేంటి కేసు

Rahul Gandhi: నేడు కోర్టుకు రాహుల్ గాంధీ.. అసలేంటి కేసు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఇవాళ బెంగళూరు కోర్టులో హాజరుకానున్నారు. కర్ణాటక బీజేపీ వేసిన పరువునష్టం కేసులో రాహుల్ గాంధీ నేడు ఉదయం 10.30 గంటలకు విచారణను ఎదుర్కొనున్నారు. బీజేపీ పెట్టిన ఈ కేసులో రాహుల్ గాంధీ నాలుగో ముద్దాయిగా ఉన్నారు.

National: బెంగళూరులో ఒకే రోజు 110 మి.మీ. వర్షం

National: బెంగళూరులో ఒకే రోజు 110 మి.మీ. వర్షం

బెంగళూరు నగరంలో వర్షాలు సాధారణమే. ఏడాదిలో ఏడెనిమిది నెలలపాటు ఇక్కడ వర్షం కురుస్తుంది. అయితే, జూన్‌ ఆరంభంలోనే ఆదివారం ఒకే రోజు ఏకంగా 110.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. 133 ఏళ్ల నాటి రికార్డును బద్ధలు కొట్టింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి