• Home » Bandi Sanjay

Bandi Sanjay

CM Revanth Reddy: పదేళ్లలో మీరు చేయనిది.. పది నెలల్లోనే..

CM Revanth Reddy: పదేళ్లలో మీరు చేయనిది.. పది నెలల్లోనే..

తెలంగాణ ఏర్పడ్డాక గత ప్రభుత్వం పదేళ్లలో చేయనిది.. తాము ప్రజా ప్రభుత్వంలో పది నెలల్లో చేసి చూపించామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఏడాదిలోనే నిరుద్యోగ యువతకు 55 వేల ఉద్యోగాలు ఇచ్చామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.

Bandi Sanjay: సొమ్ము కేంద్రానిది.. సోకు కాంగ్రెస్‌ సర్కార్‌ది

Bandi Sanjay: సొమ్ము కేంద్రానిది.. సోకు కాంగ్రెస్‌ సర్కార్‌ది

కేంద్ర ప్రభుత్వం 90 శాతం నిధులు ఇచ్చే జాతీయ ఉపాధి హామీ పథకం పనులతో కాంగ్రెస్‌ ప్రభుత్వం తన ఏడాది పాలన విజయోత్సవాలను ప్రారంభించుకోవడం సిగ్గుచేటని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ విమర్శించారు.

Bandi Sanjay: రాష్ట్రంలో త్వరలో ప్రజా తిరుగుబాటు ’

Bandi Sanjay: రాష్ట్రంలో త్వరలో ప్రజా తిరుగుబాటు ’

తెలంగాణలో త్వరలో ప్రజా తిరుగుబాటు రానున్నదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ తెలిపారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయ ఆవరణలో శనివారం మీడియాతో మాట్లాడారు.

Bandi Sanjay: ది సబర్మతీ రిపోర్ట్‌ సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వాలి

Bandi Sanjay: ది సబర్మతీ రిపోర్ట్‌ సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వాలి

‘ది సబర్మతీ రిపోర్ట్‌’ సినిమాకు రాష్ట్ర ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇవ్వాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కోరారు. ఈ సినిమాకు ఉత్తర ప్రదేశ్‌లో ట్యాక్స్‌ మినహాయింపు ఇచ్చారని తెలిపారు.

Bandi Sanjay: ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ పని తీరు ప్రశంసనీయం

Bandi Sanjay: ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ పని తీరు ప్రశంసనీయం

సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌(సీఎ్‌ఫఎ్‌సఎల్‌) పనితీరు ప్రశంసనీయమని కేంద్ర హోంశాఖ సహా య మంత్రి బండి సంజయ్‌ అన్నారు.

Bandi Sanjay: నాగాలాండ్ అభివృద్ధిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సమీక్ష..

Bandi Sanjay: నాగాలాండ్ అభివృద్ధిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సమీక్ష..

నాగాలాండ్ రాష్ట్రంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పర్యటిస్తున్నారు. నాగాలాండ్‌లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అమలవుతున్న కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను అధికారులతో కలిసి బండి సంజయ్ సమీక్షించారు.

Bandi Sanjay: రేవంత్‌, కేటీఆర్‌.. ఇద్దరూ సీఎంలే

Bandi Sanjay: రేవంత్‌, కేటీఆర్‌.. ఇద్దరూ సీఎంలే

‘‘రాష్ట్రంలో ఇద్దరు ముఖ్యమంత్రులు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వారిలో ఒకరు రేవంత్‌రెడ్డి కాగా, మరొకరు కేటీఆర్‌. ఇక్కడ ఆర్‌కే (రేవంత్‌రెడ్డి, కేటీఆర్‌) బ్రదర్స్‌ పాలన నడుస్తోంది.

Bandi Sanjay: లారీ కింద ఇరుక్కున్న మహిళ.. బండి సంజయ్‌ చొరవతో బయటికి

Bandi Sanjay: లారీ కింద ఇరుక్కున్న మహిళ.. బండి సంజయ్‌ చొరవతో బయటికి

ప్రమాదవశాత్తు లారీ కింద ఇరుక్కుని అవస్థ పడుతోన్న ఓ మహిళ... కేంద్రమంత్రి బండి సంజయ్‌ చొరవ తీసుకోవడంతో ప్రాణాలతో బయటపడింది.

Bandi Sanjay: కమీషన్ల కోసం రైతుల బలి

Bandi Sanjay: కమీషన్ల కోసం రైతుల బలి

బ్రోకర్ల నుంచి కమీషన్లు దండుకునేందుకు రైతుల ప్రయోజనాలను రాష్ట్ర ప్రభుత్వం బలి చేస్తోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ విమర్శించారు.

Bandi Sanjay: కేటీఆర్‌.. యాక్టింగ్‌ సీఎం

Bandi Sanjay: కేటీఆర్‌.. యాక్టింగ్‌ సీఎం

రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అయితే.. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ యాక్టింగ్‌ సీఎం అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి