Home » Bandi Sanjay
తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరును తొలగిస్తూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టడం సరికాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు.
తెలంగాణ, తమిళనాడుల్లో ఏ ఒక్క వ్యక్తినీ హిందీ నేర్చుకోవాలని బలవంతపెట్టలేదని.. తమిళనాడు ఎన్నికల్లో భాగంగానే భాష పేరుతో, డీలిమిటేషన్ పేరుతో స్టాలిన్.. రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు.
Bandi Sanjay: బీజేపీకి ఎవరితోనూ రహస్య ఎజెండాలు, సమావేశాలు ఉండవని కేంద్రమంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. డిలీమిటేషన్‌పై ఎలాంటి నిర్ణయం జరగలేదని బండి సంజయ్ అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా పది లక్షల ఎకరాల్లో పంటలు ఎండినా పట్టించుకోరా అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు.
BRS MLC Kavitha: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. పసుపు బోర్డు తీసుకువచ్చామని చెబుతున్న బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కనీసం రైతులను పరామర్శించడం లేదని కవిత మండిపడ్డారు.
ఉద్యోగాల కోసం వెళ్లి థాయ్‌లాండ్ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కిన మన దేశానికి చెందిన వందలాది మంది యువతకు విముక్తి లభించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చొరవతో వీరందరినీ స్వదేశానికి రప్పించే ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మహిళలకు ప్రతి నెలా రూ.2,500 ఇస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఏమైందని కేంద్ర మంత్రి బండి సంజయ్.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు.
బీజేపీని ఇండియా క్రికెట్ టీంతో, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌ను విరాట్ కోహ్లీతోనూ పోలుస్తూ ఫ్లెక్సీలు వెలిశాయి. శనివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో బీజేపీ నేతలు వీటిని ఏర్పాటు చేశారు.
ఆరు గ్యారంటీలు, హామీల అమల్లో వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కాంగ్రెస్ కొత్త నాటకానికి తెరదీసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చెప్పారు.
‘ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు చూసి సంబరపడుతున్న కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు.. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వస్తామంటూ పగటి కలలు కంటున్నారు.