• Home » Bandi Sanjay Kumar

Bandi Sanjay Kumar

Hyderabad: రుణమాఫీకి విధివిధానాలు!

Hyderabad: రుణమాఫీకి విధివిధానాలు!

రైతులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15లోపు రుణమాఫీ చేసి తీరాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులతో అన్నారు. ఇందుకు సంబంధించి వెంటనే విధివిధానాలు రూపొందించాలని ఆదేశించారు.

Hyderabad: కిషన్‌రెడ్డి, సంజయ్‌లకు పొన్నం శుభాకాంక్షలు

Hyderabad: కిషన్‌రెడ్డి, సంజయ్‌లకు పొన్నం శుభాకాంక్షలు

కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన రాష్ట్ర ఎంపీలు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ శుభాకాంక్షలు తెలిపారు.

Hyderabad: కిషన్‌రెడ్డికి మళ్లీ కిరీటం..

Hyderabad: కిషన్‌రెడ్డికి మళ్లీ కిరీటం..

వారిద్దరూ బీజేపీలో అంకితభావం కలిగిన నేతలు. పార్టీ సిద్ధాంతమే ఊపిరిగా, అధినాయకత్వం ఆదేశాలే శిరోధార్యంగా పనిచేస్తూ సమర్థత నిరూపించుకున్న వారిద్దరూ కేంద్ర మంత్రులయ్యారు.

Union Ministry : కిషన్‌రెడ్డికి రెండో సారి కిరీటం

Union Ministry : కిషన్‌రెడ్డికి రెండో సారి కిరీటం

వారిద్దరూ బీజేపీలో అంకితభావం కలిగిన నేతలు. పార్టీ సిద్ధాంతమే ఊపిరిగా, అధినాయకత్వం ఆదేశాలే శిరోధార్యంగా పనిచేస్తూ సమర్థత నిరూపించుకున్న వారిద్దరూ కేంద్ర మంత్రులయ్యారు. ఆ ఇద్దరే... గంగాపురం కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌. సికింద్రాబాద్‌ నుంచి వరుసగా రెండోసారి విజయం సాధించిన కిషన్‌రెడ్డికి మరోసారి క్యాబినెట్‌ హోదా లభించగా, కరీంనగర్‌ నుంచి వరుసగా రెండోసారి గెలుపొందిన బండి సంజయ్‌కి, సహాయ మంత్రిగా అవకాశం వచ్చింది.

Bandi Sanjay: ఆర్ఎస్ఎస్ నుంచి.. కేంద్ర మంత్రి వరకు.. 'బండి' ప్రయాణం సాగిందిలా

Bandi Sanjay: ఆర్ఎస్ఎస్ నుంచి.. కేంద్ర మంత్రి వరకు.. 'బండి' ప్రయాణం సాగిందిలా

మోదీ జూన్ 9న మరోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ క్రమంలో 50 మందికిపైగా మంత్రులతో కూడిన జంబో కేబినెట్ కూడా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనుంది. అయితే తెలంగాణ నుంచి ఇద్దరికి మంత్రి పదవి వరించగా అందులో ఒకరు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. ఆర్ఎస్ఎస్‌లో స్వయం సేవకుడిగా ప్రారంభమైన ఆయన ప్రయాణం కేంద్ర మంత్రి వరకు సాగింది. ఆయన జీవిత విశేషాలేంటో తెలుసుకుందాం.

Delhi: తెలంగాణకు 2 కేంద్ర మంత్రి పదవులు?

Delhi: తెలంగాణకు 2 కేంద్ర మంత్రి పదవులు?

దేశంలో మూడోసారి ఎన్‌డీయే కూటమి అధికారం చేపట్టబోతోంది. ఆదివారం సాయంత్రం ప్రధానిగా మోదీతో పాటు కొద్దిమంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పదవుల కేటాయింపుపై ఢిల్లీలో ముమ్మర కసరత్తు జరుగుతోంది.

TS News: కేంద్ర మంత్రి పదవులు ఎవరెవరికి?

TS News: కేంద్ర మంత్రి పదవులు ఎవరెవరికి?

రాష్ట్రంలో బీజేపీ అనూహ్యంగా 8 ఎంపీ స్థానాలను గెలుచుకున్న నేపథ్యంలో కేంద్ర క్యాబినెట్‌లో ఎవరెవరికి బెర్త్‌ లభించనుంది? మోదీ తన క్యాబినెట్‌లో తెలంగాణ నుంచి ఎవరికి అవకాశం ఇవ్వబోతున్నారు? ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి భారీ విజయం సాధించిన దృష్ట్యా, కేంద్ర క్యాబినెట్‌ కూర్పునకు సంబంధించి తెలంగాణ కోటాపై ఎలాంటి ప్రభావం పడనుంది? వంటి ప్రశ్నలపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

Loksabha polls: స్వేచ్చగా ఓటేయండి: బండి సంజయ్

Loksabha polls: స్వేచ్చగా ఓటేయండి: బండి సంజయ్

Telangana: బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ఓటు వేశారు. సోమవారం ఉదయం కరీంనగర్ జ్యోతినగర్‌లో కుటుంబ సభ్యులతో బండి సంజయ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి దయవల్ల దేవుడు దయవల్ల వాతావరణం చల్లగా ఉందన్నారు. ప్రజలందరు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

Bandi Sanjay Kumar: కేసీఆర్‌.. దేశద్రోహి..

Bandi Sanjay Kumar: కేసీఆర్‌.. దేశద్రోహి..

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ దేశ ద్రోహానికి పాల్పడ్డారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ ఆరోపించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో దొరికిపోతానన్న భయంతో ఇంటెలిజెన్స్‌ వద్ద ఉన్న దేశ భద్రత డేటాను కూడా ధ్వంసం చేయించారని విమర్శించారు. దేశ భద్రత డేటాను ధ్వంసం చేసిన వ్యక్తిని ఎలా వదలిపెడతారు? ఎందుకు ఆయన్ను జైల్లో వేయలేదు? అని సీఎం రేవంత్‌ను ప్రశ్నించారు.

Bandi Sanjay: అవినీతి, ఆస్తులపై సీబీఐ విచారణకు సిద్ధమా?

Bandi Sanjay: అవినీతి, ఆస్తులపై సీబీఐ విచారణకు సిద్ధమా?

అవినీతి, ఆస్తిపాస్తులపై సీబీఐ విచారణకు సిద్ధమా అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌ కాంగ్రెస్‌ నాయకులకు సవాల్‌ విసిరారు. కరీంనగర్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి