• Home » Bandi Sanjay Kumar

Bandi Sanjay Kumar

T. Jaggareddy: కాంగ్రెస్‌ ఐటీఐఆర్‌ను మంజూరు చేస్తే.. మోదీ సర్కార్‌ రద్దు చేసింది

T. Jaggareddy: కాంగ్రెస్‌ ఐటీఐఆర్‌ను మంజూరు చేస్తే.. మోదీ సర్కార్‌ రద్దు చేసింది

రద్దయిన ఐటీఐఆర్‌ను తిరిగి తెప్పించాల్సిన బాధ్యత కేంద్ర మంత్రులుగా కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లపైనే ఉందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ సర్కారు హైదరాబాద్‌కు ఐటీఐఆర్‌ను మంజూరు చేస్తే.. ఆ తర్వాత వచ్చిన మోదీ సర్కారు దాన్ని రద్దు చేసిందని ఆయన గుర్తు చేశారు.

Hyderabad: తెలంగాణలో.. వచ్చే ఎన్నికల్లో మాదే అధికారం..

Hyderabad: తెలంగాణలో.. వచ్చే ఎన్నికల్లో మాదే అధికారం..

‘‘బీజేపీకి తెలంగాణలో 8 మంది ఎంపీలు.. 8 మంది ఎమ్మెల్యేలున్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో 88 స్థానాల్లో విజయం సాధించి, రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరేయడం ఖాయం’’ అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఉద్ఘాటించారు.

Hyderabad: నేడు హైదరాబాద్‌కు కిషన్ రెడ్డి, బండి సంజయ్.. సెల్యూట్ తెలంగాణ ర్యాలీ

Hyderabad: నేడు హైదరాబాద్‌కు కిషన్ రెడ్డి, బండి సంజయ్.. సెల్యూట్ తెలంగాణ ర్యాలీ

కేంద్ర మంత్రులుగా ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి తెలంగాణ నేతలైన కిషన్ రెడ్డి(Kishan Reddy), బండి సంజయ్(Bandi Sanjay) నేడు హైదరాబాద్(hyderabad) రానున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులకు స్వాగతం పలికేందుకు తెలంగాణ బీజేపీ భారీగా ఏర్పాట్లు చేసింది.

Bandi Sanjay: కరీంనగర్‌కు ప్రణమిల్లిన సంజయ్‌..

Bandi Sanjay: కరీంనగర్‌కు ప్రణమిల్లిన సంజయ్‌..

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ బుధవారం తొలిసారి తన నియోజకవర్గానికి చేరుకున్నారు. కరీంనగర్‌లోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద బీజేపీ నాయకులు, కార్యకర్తలు కేంద్ర మంత్రి సంజయ్‌ను గజమాలతో సత్కరించారు.

Medak: మెదక్‌ అల్లర్ల బాధ్యులను వదిలిపెట్టం..

Medak: మెదక్‌ అల్లర్ల బాధ్యులను వదిలిపెట్టం..

మెదక్‌లో శనివారం అల్లర్లకు పాల్పడిన వారిలో 45 మందిని గుర్తించామని, వీరిలో ఒక వర్గానికి చెందిన 23 మంది, మరో వర్గానికి చెందిన 22 మంది ఉన్నారని మల్టీజోన్‌-1 ఐజీ ఏవీ రంగనాథ్‌ తెలిపారు. ఆదివారం ఆయన పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో మీడియాతో మాట్లాడారు.

Hyderabad: తెలంగాణకు కీలక శాఖలు!

Hyderabad: తెలంగాణకు కీలక శాఖలు!

కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణకు రెండు కీలక పదవులు దక్కాయి. కేంద్ర ఖజానాకు ఆదాయాన్ని సమకూర్చే బొగ్గు, గనుల శాఖను కిషన్‌రెడ్డికి కేటాయిస్తూ ప్రధాని నరేంద్రమోదీ నిర్ణయం తీసుకున్నారు. శాంతిభద్రతలను పరిరక్షించే హోంశాఖకు సహాయ మంత్రిగా బండి సంజయ్‌ని నియమించారు.

Hyderabad: రుణమాఫీకి విధివిధానాలు!

Hyderabad: రుణమాఫీకి విధివిధానాలు!

రైతులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15లోపు రుణమాఫీ చేసి తీరాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులతో అన్నారు. ఇందుకు సంబంధించి వెంటనే విధివిధానాలు రూపొందించాలని ఆదేశించారు.

Hyderabad: కిషన్‌రెడ్డి, సంజయ్‌లకు పొన్నం శుభాకాంక్షలు

Hyderabad: కిషన్‌రెడ్డి, సంజయ్‌లకు పొన్నం శుభాకాంక్షలు

కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన రాష్ట్ర ఎంపీలు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ శుభాకాంక్షలు తెలిపారు.

Hyderabad: కిషన్‌రెడ్డికి మళ్లీ కిరీటం..

Hyderabad: కిషన్‌రెడ్డికి మళ్లీ కిరీటం..

వారిద్దరూ బీజేపీలో అంకితభావం కలిగిన నేతలు. పార్టీ సిద్ధాంతమే ఊపిరిగా, అధినాయకత్వం ఆదేశాలే శిరోధార్యంగా పనిచేస్తూ సమర్థత నిరూపించుకున్న వారిద్దరూ కేంద్ర మంత్రులయ్యారు.

Union Ministry : కిషన్‌రెడ్డికి రెండో సారి కిరీటం

Union Ministry : కిషన్‌రెడ్డికి రెండో సారి కిరీటం

వారిద్దరూ బీజేపీలో అంకితభావం కలిగిన నేతలు. పార్టీ సిద్ధాంతమే ఊపిరిగా, అధినాయకత్వం ఆదేశాలే శిరోధార్యంగా పనిచేస్తూ సమర్థత నిరూపించుకున్న వారిద్దరూ కేంద్ర మంత్రులయ్యారు. ఆ ఇద్దరే... గంగాపురం కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌. సికింద్రాబాద్‌ నుంచి వరుసగా రెండోసారి విజయం సాధించిన కిషన్‌రెడ్డికి మరోసారి క్యాబినెట్‌ హోదా లభించగా, కరీంనగర్‌ నుంచి వరుసగా రెండోసారి గెలుపొందిన బండి సంజయ్‌కి, సహాయ మంత్రిగా అవకాశం వచ్చింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి