• Home » Balka Suman

Balka Suman

Balka Suman: రేవంత్ ప్రభుత్వంలో నిరుద్యోగులపై దమన కాండ

Balka Suman: రేవంత్ ప్రభుత్వంలో నిరుద్యోగులపై దమన కాండ

రేవంత్ ప్రభుత్వంలో నిరుద్యోగులపై దమన కాండ నడుస్తోందని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman) ఆరోపించారు. యూనివర్సిటీ హాస్టళ్లల్లో కరెంటు కూడా తీసేస్తున్నారని మండిపడ్డారు.

TG Politics: బీఆర్ఎస్ నేతలపై కేసు నమోదు.. కారణమిదే..?

TG Politics: బీఆర్ఎస్ నేతలపై కేసు నమోదు.. కారణమిదే..?

ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి (Pocharam Srinivas Reddy) ఇంటికి వెళ్లిన బీఆర్ఎస్ (BRS) నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. 12 మంది నాయకులపై కేసు పెట్టారు. పోచారం ఇంటిదగ్గర గులాబీ పార్టీ నేతలను అరెస్ట్ చేశారు.

Hyderabad: బాల్క సుమన్ అత్యుత్సాహం..పోలీసులతో గొడవ, అరెస్ట్

Hyderabad: బాల్క సుమన్ అత్యుత్సాహం..పోలీసులతో గొడవ, అరెస్ట్

మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్(Balka Suman) మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా హైదరాబాద్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ ఇంటి దగ్గర బాల్క సుమన్ నేతృత్వంలో ఆందోళన నిర్వహించారు. ఆ క్రమంలో పోచారం ఇంట్లోకి బీఆర్ఎస్ నేతలు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

Balka Suman: తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తే ఉరుకోం: బాల్క సుమన్

Balka Suman: తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తే ఉరుకోం: బాల్క సుమన్

తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు(CM Chandrababu), రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై మాజీ ఎమ్మెల్యే, మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు బాల్క సుమన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన పదేళ్ల తర్వాత తెలంగాణపై చంద్రబాబు, రేవంత్ రెడ్డి కలిసి కుట్రలు మొదలుపెట్టారని ఆరోపించారు.

KCR: అమరులకు కేసీఆర్‌ నివాళి..

KCR: అమరులకు కేసీఆర్‌ నివాళి..

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలను బీఆర్‌ఎస్‌ ప్రారంభించింది. దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా మూడు రోజులపాటు ఉత్సవాలను నిర్వహించాలని గులాబీ బాస్‌ కేసీఆర్‌ నిర్ణయించిన విషయం తెలిసిందే..! ఇందులో భాగంగా కేసీఆర్‌ గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు.

TG Politics: కేసీఆర్‌పై అసత్య కథనాలు.. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో బాల్కసుమన్  ఫిర్యాదు

TG Politics: కేసీఆర్‌పై అసత్య కథనాలు.. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో బాల్కసుమన్ ఫిర్యాదు

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై (KCR) దుష్ప్రచారం చేస్తూ ప్రసారం చేసిన ఓ వార్త ఛానల్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balkasuman) శుక్రవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Telangana News: కవితతో భేటీ.. సంచలన కామెంట్స్ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్..

Telangana News: కవితతో భేటీ.. సంచలన కామెంట్స్ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్..

లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన కవిత ఛాలా ధైర్యంగా ఉన్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. శుక్రవారం నాడు ఆయన తీహార్‌ జైల్లో కవితను ములాఖత్ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే కవితపై లిక్కర్ స్కామ్ కేసు పెట్టారని ఆరోపించారు.

TG Politics: అంబేద్కర్‌ను అవమానించారు.. రేవంత్‌పై బాల్క సుమన్ ఆగ్రహం

TG Politics: అంబేద్కర్‌ను అవమానించారు.. రేవంత్‌పై బాల్క సుమన్ ఆగ్రహం

అంబేడ్కర్‌ను రేవంత్ ప్రభుత్వం అవమానించిందని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ (Balka Suman) అన్నారు. ఆదివారం నాడు తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... సచివాలయం దగ్గరున్న అంబేద్కర్ విగ్రహానికి కనీసం పూలమాల కూడా సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కి ఎందుకు వేయలేదని ప్రశ్నించారు.

TG Politics: రేవంత్‌ను ఇప్పుడు ఏ రాళ్లతో కొట్టాలి.. బాల్కసుమన్ ఫైర్

TG Politics: రేవంత్‌ను ఇప్పుడు ఏ రాళ్లతో కొట్టాలి.. బాల్కసుమన్ ఫైర్

రైతులందరికీ రైతు బంధు డబ్బులు ఇప్పటికీ రాలేదని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ (Balkasuman) అన్నారు. మంగళవారం నాడు తెలంగాణఏ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రైతు బంధు కోసం గత ప్రభుత్వం ఖజానాలో ఉంచిన నగదును సీఎం రేవంత్‌రెడ్డి మింగేశారని ఆరోపించారు. రైతు బంధు నిధులు కొన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కంపెనీకి, ఇంకొన్ని ఢిల్లీకి కప్పం కట్టారని విమర్శించారు.

TG Politics: సీఎం రేవంత్ రెడ్డికి బాల్క సుమన్ లేఖ... కారణమిదే..?

TG Politics: సీఎం రేవంత్ రెడ్డికి బాల్క సుమన్ లేఖ... కారణమిదే..?

టెట్ -2024 పరీక్ష ఫీజులను విద్యాశాఖ భారీగా పెంచిందని బీఆర్ఎస్ సీనియర్ నేత బాల్కసుమన్(Balka Suman) అన్నారు. శనివారం నాడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కి బాల్కసుమన్ లేఖ రాశారు. టెట్ పరీక్ష ఫీజు తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో ఒక పేపర్ రాస్తే రూ.200ల ఫీజు, రెండు రాసిన వారికి 300 రూపాయల ఫీజు మాత్రమే ఉండేదని తెలిపారు. త్వరలో జరుగబోయే టెట్ పరీక్ష ఫీజుకి సంబంధించి ఒక పేపర్‌కు రూ. 1000, రెండు పేపర్లకు రూ. 2000లకు పెంచడం సరికాదని అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి