• Home » Balapur Ganesh

Balapur Ganesh

History of Balapur Laddu: బాలాపూర్ లడ్డూ చరిత్ర ఇదే..

History of Balapur Laddu: బాలాపూర్ లడ్డూ చరిత్ర ఇదే..

వినాయక చవితి వచ్చిందంటే చాలు.. ఖైరతాబాద్ మహా గణపతి, బాలాపూర్ లడ్డూలపైన అందరి దృష్టి ఉంటుంది. నవరాత్రులు ముగిశాయి. ఖైరతాబాద్‌లోని మహా గణపతి శోభయాత్ర ప్రారంభమైంది. ఇక బాలాపూర్‌ లడ్డూ సైతం వేలం పాటలో రికార్డు స్థాయిలో ధర పలికింది.

Hyderabad: బాలాపూర్‌ గణేశ్‌.. వెరీ స్పెషల్‌

Hyderabad: బాలాపూర్‌ గణేశ్‌.. వెరీ స్పెషల్‌

వినాయకుడి ఉత్సవాలతో పాటు, నిమజ్జన ఊరేగింపు కూడా బాలాపూర్‌ గణేష్(Balapur Ganesh)‏తోనే మొదలుకావడం ఆనవాయితీగా వస్తోంది. అలాంటి గణనాథుడి విగ్రహాన్ని ఈ సంవత్సరం వినూత్నంగా తీర్చిదిద్దారు. తల పైభాగంలో అమృతం కోసం సముద్రంలో మంధర పర్వతాన్ని దేవతలు, రాక్షసులు మదనం చేస్తున్నట్లుగా రూపొందించారు.

Balapur Ganesh: బాలాపూర్ లడ్డూ @ రూ.27 లక్షలు

Balapur Ganesh: బాలాపూర్ లడ్డూ @ రూ.27 లక్షలు

బాలాపూర్ లడ్డూ మరోసారి రికార్డు స్థాయి ధర పలికింది. ఈ ఏడాది బాలాపూర్ లడ్డూ ధర రూ.27 లక్షలు పలికింది. తుర్కయంజాల్‌కు చెందిన దాసరి దయానందరెడ్డి రెడ్డి బాలపూర్ గణేష్ లడ్డూను కైవసం చేసుకున్నాడు. అంతకుముందు బాలాపూర్ గణేష్‌ శోభాయాత్ర వైభవంగా జరిగింది. బాలాపూర్ పురవీధుల్లో ఊరేగింపుగా సంస్కృతి కార్యక్రమాలు, భజనలతో శోభాయాత్ర శోభాయామానంగా సాగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి