• Home » Bajali darshan

Bajali darshan

TSRTC: టీఎస్ఆర్టీసీ బాలాజీ దర్శన్‌ టికెట్లకు మంచి స్పందన !

TSRTC: టీఎస్ఆర్టీసీ బాలాజీ దర్శన్‌ టికెట్లకు మంచి స్పందన !

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) బాలాజీ దర్శన్‌ (Bajali darshan) టికెట్లకు భక్తుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఏడు నెలల్లో 77,200 మంది భక్తులు ఈ టికెట్లను బుక్‌ చేసుకుని.. క్షేమంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి