• Home » Bail

Bail

Swati Maliwal assault case: బిభవ్ కుమార్‌కు సుప్రీం బెయిల్

Swati Maliwal assault case: బిభవ్ కుమార్‌కు సుప్రీం బెయిల్

ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్ పై దాడి కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ కు సుప్రీంకోర్టు సోమవారంనాడు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో సుమారు 100 రోజుల పాటు జైలులో కుమార్ ఉన్నారు.

Delhi Excise policy case: లిక్కర్ కేసు నిందితుడు విజయ్ నాయర్‌కు బెయిలు

Delhi Excise policy case: లిక్కర్ కేసు నిందితుడు విజయ్ నాయర్‌కు బెయిలు

ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన ఈడీ కేసులో 'ఆమ్ ఆద్మీ పార్టీ' మాజీ ఆఫీస్ బేరర్ విజయ్ నాయర్‌ కు సుప్రీంకోర్టు నుంచి ఉపశమనం లభించింది. ఈ కేసులో 23 నెలలుగా తీహార్ జైలులో ఉన్న నాయర్‌కు అత్యున్నత న్యాయస్థానం సోమవారంనాడు బెయిల్ మంజూరు చేసింది.

Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితులకు వరుసగా బెయిల్.. మరో కీలక పరిణామం

Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితులకు వరుసగా బెయిల్.. మరో కీలక పరిణామం

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు (Delhi Liquor Scam Case).. దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఢిల్లీ మొదలుకుని గల్లీ వరకూ ఎన్ని అరెస్టులు జరిగాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇలా పెద్ద తలకాయలు అరెస్ట్ కావడంతో ఒక్కసారిగా దేశ రాజకీయాలు హీటెక్కాయి..

AIADMK two-leaves symbol: సుఖేష్ చంద్రశేఖర్‌కు బెయిల్... ట్విస్ట్ ఏమిటంటే..?

AIADMK two-leaves symbol: సుఖేష్ చంద్రశేఖర్‌కు బెయిల్... ట్విస్ట్ ఏమిటంటే..?

పలు ఆర్థిక నేరాలపై తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న సుఖేష్ చంద్రశేఖర్‌ కు ఢిల్లీ కోర్టు శుక్రవారంనాడు ఒక కేసులో బెయిల్ మంజూరు చేసింది. అన్నాడీఎంకే 'రెండాకుల' ఎన్నికల గుర్తుకు సంబంధించిన ముడుపుల కేసులో ఆయనకు కోర్టు బెయిలు ఇచ్చింది.

KCR: కుమార్తెను చూసి భావోద్వేగం!

KCR: కుమార్తెను చూసి భావోద్వేగం!

చాన్నాళ్ల తర్వాత కూతురు కవితను చూసి బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ భావోద్వేగానికి గురయ్యారు.

Supreme Court : రేవంత్‌ వ్యాఖ్యలు సరి కావు!

Supreme Court : రేవంత్‌ వ్యాఖ్యలు సరి కావు!

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ మద్యం కేసులో కవితకు బెయిల్‌ ఇవ్వడంపై బుధవారం నాడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది.

Delhi Liquor Policy Case: కవిత అరెస్ట్ నుంచి బెయిల్ వరకు..

Delhi Liquor Policy Case: కవిత అరెస్ట్ నుంచి బెయిల్ వరకు..

కవిత అరెస్ట్ మొదలు బెయిల్‌పై విడుదల వరకు కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూ వచ్చింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మొదలు లోక్‌సభ ఎన్నికల వరకు కవిత అంశం చర్చకు వస్తూనే ఉంది.

supreme Court : కవితకు బెయిల్‌

supreme Court : కవితకు బెయిల్‌

అయిదు నెలలకు పైగా తిహాడ్‌ జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ నాయకురాలు, ఎమ్మెల్సీ కవితకు విముక్తి లభించింది. ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి నమోదైన మనీలాండరింగ్‌, అవినీతి కేసుల్లో ఆమెకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్‌ మంజూరు చేసింది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్..

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) బెయిల్ పిటిషన్‌పై ఇన్నాళ్లు నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Delhi : సిసోడియాకు బెయిల్‌

Delhi : సిసోడియాకు బెయిల్‌

మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం సిసోడియాకు ఎట్టకేలకు బెయిలు లభించింది. 17 నెలలుగా తిహాడ్‌ జైల్లో ఉన్న ఆయనకు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిలు మంజూరు చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి