• Home » Bail

Bail

బెయిల్‌పై వచ్చి భార్య, ముగ్గురు బిడ్డల్ని చంపి ఆత్మహత్య!

బెయిల్‌పై వచ్చి భార్య, ముగ్గురు బిడ్డల్ని చంపి ఆత్మహత్య!

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి జిల్లాలో దారుణం జరిగింది. బెయిల్‌పై బయటకు వచ్చిన ఓ వ్యక్తి తన భార్య, ముగ్గురు బిడ్డల్ని కాల్చి చంపి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Chhota Rajan: గ్యాంగ్‌స్టర్ ఛోటా రాజన్‌కు హైకోర్టు బెయిలు

Chhota Rajan: గ్యాంగ్‌స్టర్ ఛోటా రాజన్‌కు హైకోర్టు బెయిలు

సెంట్రల్ ముంబైలోని గాందేవిలో గోల్డెన్ క్రౌన్ హోటల్ యజమానిగా ఉన్న జయాశెట్టి 2001 మే 4న హోటల్ ఫస్ట్ ఫ్లోర్‌లో హత్యకు గురయ్యారు. ఛోటారాజన్ ముఠాలోని ఇద్దరు సభ్యులు ఆయనను కాల్చిచంపారు. రాజన్ గాంగ్ సభ్యుడు హేమంత్ పూజారి డబ్బుల కోసం జయశెట్టిని బెదిరించాడని, ఆయన ఇవ్వడానికి నిరాకరించడంతో హత్య చేశారని విచారణలో తేలింది.

Satyendra Jain: మనీ లాండరింగ్‌ కేసులో సత్యేంద్ర జైన్‌కు బెయిల్

Satyendra Jain: మనీ లాండరింగ్‌ కేసులో సత్యేంద్ర జైన్‌కు బెయిల్

విచారణలో జాప్యం, ఎక్కువ కాలం నిర్బంధంలో ఉంచిన కారణంగా సత్యేంద్ర జైన్‌కు బెయిల్ మంజూరు చేస్తున్నట్టు కోర్టు ప్రకటించింది. విచారణకు తెరపడేటట్టు కనిపించడం లేదని కూడా కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.

Jani Master: జానీ మాస్టర్‌కు రంగారెడ్డి కోర్టులో చుక్కెదురు..

Jani Master: జానీ మాస్టర్‌కు రంగారెడ్డి కోర్టులో చుక్కెదురు..

ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌‌కు రంగారెడ్డి జిల్లా కోర్టులో చుక్కెదురు అయ్యింది. బెయిల్‌పై తనను విడుదల చేయాలంటూ జానీ వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.

High Court: అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌పై విచారణ వాయిదా..

High Court: అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌పై విచారణ వాయిదా..

వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని శివశంకర్ రెడ్డి కుమారుడు బెదిరించాడని, దానిపైనా విచారణ జరపాలని మంగళవారం సునీత తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ్ లూథ్రా కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అవినాష్, శివశంకర్ రెడ్డి, అతని కుమారుని కేసు...ఈ మూడింటిని ఒకేసారి వినాలని ధర్మాసనానికి విజ్ణప్తి చేశారు.

Supreme Court : ఖైదీల విడుదలకు లాయర్ల తప్పుడు సమాచారం

Supreme Court : ఖైదీల విడుదలకు లాయర్ల తప్పుడు సమాచారం

జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీల ముందస్తు విడుదల కోసం పిటిషన్లలో న్యాయవాదులు తప్పుడు సమాచారం ఇస్తుండడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.

Arvind Kejriwal: ప్రతి రక్తం బొట్టు దేశానికే... విడుదలైన వెంటనే ఫస్ట్ రియాక్షన్

Arvind Kejriwal: ప్రతి రక్తం బొట్టు దేశానికే... విడుదలైన వెంటనే ఫస్ట్ రియాక్షన్

లిక్కర్ స్కామ్ కేసులో సుమారు అయిదున్నర నేలల పాటు జైలులో ఉన్న కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు పలు షరతులతో శుక్రవారంనాడు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆప్ కార్యకర్తల సంబరాల మధ్య తీహార్ జైలు నుంచి సాయంత్రం ఆయన విడుదలయ్యారు. కార్యకర్తలకు అభివాదాలు తెలుపుతూనే తన స్పందన తెలియజేశారు.

Kejriwal Video: జైలు నుంచి విడుదలైన అరవింద్ కేజ్రీవాల్..

Kejriwal Video: జైలు నుంచి విడుదలైన అరవింద్ కేజ్రీవాల్..

లిక్కర్ స్కాం కేసులో కొంతకాలంగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) శుక్రవారం సాయంత్రం తిహార్ జైలు(Tihar Jail) నుంచి విడుదలయ్యారు.

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్.. ఆప్ నేతల్లో వెల్లివిరిసిన ఆనందం

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్.. ఆప్ నేతల్లో వెల్లివిరిసిన ఆనందం

ఆరు నెలల అనంతరం ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేతల్లో ఆనందం వెల్లువిరిసింది. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. మిఠాయిలు పంచుకున్నారు.

Jammu Kashmir Elections: ఎన్నికల ప్రచారం కోసం ఎంపీకి తాత్కాలిక బెయిల్

Jammu Kashmir Elections: ఎన్నికల ప్రచారం కోసం ఎంపీకి తాత్కాలిక బెయిల్

ఇంజనీర్ రషీద్‌ను టెర్రర్ ఫండింగ్ కేసులో చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద 2017లో ఎన్ఐఏ అరెస్టు చేసింది. 2019 నుంచి ఆయన తీహార్ జైలులో ఉంటున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి