• Home » Bail

Bail

BPSC Exam Row: బెయిలు నిరాకరించిన ప్రశాంత్ కిషోర్.. జైలులోనే దీక్ష

BPSC Exam Row: బెయిలు నిరాకరించిన ప్రశాంత్ కిషోర్.. జైలులోనే దీక్ష

ప్రశాంత్ కిషోర్ అరెస్టు అనంతరం ఆయనను పాట్నాలోని ఎయిమ్స్ ఆసుపత్రికి వైద్యపరీక్షల నిమిత్తం తరలించారు. కిషోర్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు జిల్లా అధికారులు తెలిపారు.

Mohanbabu: బెయిల్ కోసం సుప్రీంను ఆశ్రయించిన మంచు మోహన్ బాబు

Mohanbabu: బెయిల్ కోసం సుప్రీంను ఆశ్రయించిన మంచు మోహన్ బాబు

న్యూఢిల్లీ: సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు మంచు మోహన్ బాబు బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. జర్నలిస్ట్ పై దాడి కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ మెహన్ బాబు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై సోమవారం విచారణ జరగనుంది.

AP High Court : ప్రభావతి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

AP High Court : ప్రభావతి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణ రాజు ఫిర్యాదు ఆధారంగా గుంటూరు, నగరంపాలెం పోలీసులు నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్‌ ప్రభావతి

Bengaluru: రేణుకాస్వామి హత్య కేసులో మరో ఐదుగురికి బెయిల్‌

Bengaluru: రేణుకాస్వామి హత్య కేసులో మరో ఐదుగురికి బెయిల్‌

త్రదుర్గ రేణుకా స్వామి(Renuka Swamy) హత్యకేసులో విచారణ ఖైదీలుగా కొనసాగుతున్న మరో ఐదుగురికి బెయిల్‌ మంజూరైంది. బెంగళూరు సెషన్స్‌ కోర్టు సోమవారం తీర్పును ప్రకటించింది. దీంతో హత్యకేసును ఎదుర్కొంటున్న మొత్తం 17మంది బెయిల్‌పై బయటకు వచ్చినట్ట య్యింది.

High Court: కుక్కల విద్యాసాగర్‌కు షరతులతో కూడిన బెయిల్

High Court: కుక్కల విద్యాసాగర్‌కు షరతులతో కూడిన బెయిల్

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన జత్వాని కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితుడు, వైఎస్సార్‌సీపీ నేత కుక్కల విద్యాసాగర్‌కు ఎట్టకేలకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరైంది. ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలని నిందితుడు కుక్కల విద్యాసాగర్ పిటిషన్ దాఖలు చేశాడు.

Jethwani Case: నటి జత్వాని కేసు.. విద్యాసాగర్ బెయిల్‌పై సోమవారం తీర్పు..

Jethwani Case: నటి జత్వాని కేసు.. విద్యాసాగర్ బెయిల్‌పై సోమవారం తీర్పు..

నటి జత్వాని కేసులో నిందితుడు విద్యాసాగర్ బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 5న హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో బెయిల్ పిటిషన్‌పై తీర్పును న్యాయస్థానం రిజర్వు చేసింది. సోమవారం (9వ తేదీ) తీర్పు వెల్లడించనున్నట్లు పేర్కొంది.

Pooja Singhal: 28 నెలల తర్వాత జైలు నుంచి పూజా సింఘాల్ విడుదల

Pooja Singhal: 28 నెలల తర్వాత జైలు నుంచి పూజా సింఘాల్ విడుదల

పూజా సింఘాల్ న్యాయపోరాటంలో పలు ఆటుపోట్లు చవిచూశారు. సుప్రీంకోర్టు సైతం గతంలో ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను తోసిపుచ్చింది. అయితే అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమార్తెను చూసేందుకు 2023 ఫిబ్రవరిలో ఆమెకు అత్యున్నత న్యాయస్థానం తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది.

Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు

Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి న్యాయమూర్తి బెయిల్‌ మంజూరు చేశారు. బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ సీఐ రాఘవేంద్ర ఫిర్యాదు మేరకు కౌశిక్‌రెడ్డితో పాటు ఆయన అనుచరులు 20 మందిపై కేసు నమోదు అయింది. గురువారం కౌశిక్‌రెడ్డి పోలీసులు అరెస్టు చేసి బంజారాహిల్స్‌ పీఎస్‌కు తరలించారు. రాత్రి ఆయనకు న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు.

Hero Darshan: దర్శన్‌కు మధ్యంతర బెయిల్‌పై సుప్రీంలో పిటిషన్‌కు సర్కారు ఓకే

Hero Darshan: దర్శన్‌కు మధ్యంతర బెయిల్‌పై సుప్రీంలో పిటిషన్‌కు సర్కారు ఓకే

చిత్రదుర్గ రేణుకాస్వామి(Chitradurga Renuka Swamy) హత్యకేసులో ఏ2గా ఉన్న నటుడు దర్శన్‌(Actor Darshan) బెయిల్‌ ఆదేశాలను రద్దు చేయాలని సుప్రీంకోర్టు(Supreme Court)లో పిటిషన్‌ వేసేందుకు ప్రభుత్వం సమ్మతించింది. హత్యకేసులో రిమాండు ఖైదీగా బళ్ళారి జైలులో ఉంటూ దర్శన్‌ వెన్నునొప్పి చికిత్స కోసం మధ్యంతర బెయిల్‌ పొందారు.

బెయిల్‌పై వచ్చి భార్య, ముగ్గురు బిడ్డల్ని చంపి ఆత్మహత్య!

బెయిల్‌పై వచ్చి భార్య, ముగ్గురు బిడ్డల్ని చంపి ఆత్మహత్య!

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి జిల్లాలో దారుణం జరిగింది. బెయిల్‌పై బయటకు వచ్చిన ఓ వ్యక్తి తన భార్య, ముగ్గురు బిడ్డల్ని కాల్చి చంపి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి