Home » Baahubali: Crown of Blood
ప్రభు త్వ నిబంధనలు అతిక్రమించి లే అవుట్లు వేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామ ని పీకేఎం-ఉడా వైస్ చైర్మన బాబర్, డీఎల్పీవో నాగరాజు హెచ్చరించారు.
కౌంటింగ్‌ఏజెంట్లగా వెళ్లేవారంతా తప్పనిసరిగా జాగ్రత్త వహించి, ఆఖరు వరకూ ఉండాలని శృంగవరపుకోట నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కోళ్ల లలితకుమారి కోరారు. శనివారం లక్క వరపుకోటలో ఈనెల నాలుగోతేదీన జరిగే కోళ్ల లలితకుమారి, ఎంపీభరత్ తరపున సార్వత్రిక ఎన్ని కల కౌంటింగ్‌ఏజెంట్లగా వెళ్లేవారికి పార్టీ సీనియర్‌నాయకుడు గొంప దుర్గాఉమేష్ శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా లలితకుమారి మాట్లాడుతూ ఏజెంట్లుగా వెళ్లేవారంతా తప్పనిసరిగా జాగ్రత్త వహిం చాలని, ఎవరైనా కవ్వింపు చర్యలకు పాల్పడినా రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేయాలని కోరారు. కౌంటింగ్ ప్రక్రియలో ఎటువంటి సందేహం వచ్చినా ఆర్వోను సంప్రదించాలని తెలిపారు. ప్రతి ఒక్క రూ ఓపికతో సంయమనం పాటించాలని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ఏజెంట్లకు ఆదివారం శిక్షణ జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఐదు మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.