• Home » Ayyanna Patrudu

Ayyanna Patrudu

Republic Day.. ఏపీలో రిపబ్లిక్ వేడుకలు.. అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర సన్నివేశం..

Republic Day.. ఏపీలో రిపబ్లిక్ వేడుకలు.. అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర సన్నివేశం..

ఆంధ్రప్రదేశ్‌లో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అలాగే శాసనమండలిలో ఛైర్మన్ మోషేన్ రాజు జాతీయ జెండాను ఆవిష్కరించారు.

Speaker Ayyanna Patrudu : శాసన సభల పని దినాలు పెరగాలి

Speaker Ayyanna Patrudu : శాసన సభల పని దినాలు పెరగాలి

శాసన వ్యవస్థలోని ఆర్థిక, పాలనా వ్యవహారాల్లో కార్యనిర్వాహక వ్యవస్థ జోక్యం చేసుకోవడం రాజ్యాంగ మౌళిక సూత్రాన్ని ఉల్లంఘించడమేనని స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు అన్నారు. ‘

Minister Nara Lokesh: భోగి పండుగ సరికొత్త కాంతులు తీసుకురావాలి

Minister Nara Lokesh: భోగి పండుగ సరికొత్త కాంతులు తీసుకురావాలి

Minister Nara Lokesh: తెలుగు ప్రజలందరికీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతికి ముందు రోజు జరుపుకునే వేడుక భోగి అన్నారు. ఈ భోగి భోగభాగ్యాలతో పాటు మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటున్నానని చెప్పారు.

Manmohan: మన్మోహన్‌కు ఏపీ మంత్రులు, ఎంపీల నివాళులు

Manmohan: మన్మోహన్‌కు ఏపీ మంత్రులు, ఎంపీల నివాళులు

Manmohan singh: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపట్ల ఏపీ మంత్రులు, ఎంపీ సంతాపం తెలియజేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను కొత్త పుంతలు తొక్కించిన ఘనత మన్మోహన్ సింగ్ దే అని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.

Ayyannapatrudu:  పార్లమెంటరీ వ్యవహారాల శాఖతో అయ్యన్న కీలక ఒప్పందం

Ayyannapatrudu: పార్లమెంటరీ వ్యవహారాల శాఖతో అయ్యన్న కీలక ఒప్పందం

కేంద్ర పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రితో నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్‌పై కీలక ఒప్పందం చేసుకున్నామని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. నేషనల్ ఈ-విధాన్ అప్లికేషన్"లో ఆంధ్రప్రదేశ్ చేరిందని అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు.

అధ్యక్షా..! సభలో  ఒక్క అధికారీ లేడు

అధ్యక్షా..! సభలో ఒక్క అధికారీ లేడు

ప్రభుత్వ అధికారుల్లో పాత వాసనలు పోలేదంటూ కూటమి ఎమ్మెల్యేలు సోమవారం శాసనసభలో ధ్వజమెత్తారు.

 Ayyanna Patrudu: ఇదేం పద్ధతి.. అయ్యన్న పాత్రుడు సీరియస్

Ayyanna Patrudu: ఇదేం పద్ధతి.. అయ్యన్న పాత్రుడు సీరియస్

ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సభలో సీరియస్ కామెంట్స్ చేశారు. తప్పుడు నివేదికలు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ఆదేశించారు. ఒక అధికారిపై చర్యలు చేపడితే మిగిలిన అధికారులు ఇలా చేయరని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు హెచ్చరించారు.

Ayyanna: కోడెల విగ్రహం తొలగింపు బాధాకరం

Ayyanna: కోడెల విగ్రహం తొలగింపు బాధాకరం

Andhrapradesh: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ విగ్రహం తొలగింపు బాధాకరమని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. కోడెల విగ్రహాన్ని తొలగించారనే వార్త తనను ఎంతగానో కలిచివేసిందన్నారు. విగ్రహం తొలగించిన వారికి కనీస ఇంగిత జ్ఞానం ఉందా అంటూ విరుచుకుపడ్డారు. కోడెల విగ్రహం తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడును కోరతానన్నారు.

జగన్‌.. దమ్ముంటే అసెంబ్లీకి రా!

జగన్‌.. దమ్ముంటే అసెంబ్లీకి రా!

మాజీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్‌ జగన్‌కి దమ్ముంటే నవంబరులో జరిగే అసెంబ్లీ సమావేశాలకు వచ్చి ప్రజా సమస్యలపై ....

Ayyannapatrudu:  అటవీ అధికారులకు స్పీకర్ అయ్యన్న సవాల్.. రాజీనామాకు సిద్ధమంటూ

Ayyannapatrudu: అటవీ అధికారులకు స్పీకర్ అయ్యన్న సవాల్.. రాజీనామాకు సిద్ధమంటూ

Andhrapradesh: శాసనసభ స్పీకర్ అయ్యన పాత్రుడు సంచలన ప్రకటన చేశారు. శుక్రవారం వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... రాజీనామాకు సిద్ధం అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అటవీశాఖ అధికారులపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు కౌంటర్ ఇచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి