• Home » Ayodhya Ram mandir

Ayodhya Ram mandir

LIVE: అయోధ్య నుంచి ప్రత్యక్ష ప్రసారం

LIVE: అయోధ్య నుంచి ప్రత్యక్ష ప్రసారం

శ్రీరామనవమి సందర్భంగా అయోధ్య రామ మందిరంలో వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అయోధ్య రామాలయంలో కల్యాణోత్సవాన్ని లైవ్‌లో చూసేయండి..

అయోధ్య రామ యంత్ర ప్రతిష్ఠలో పాల్గొన్న రాష్ట్రపతి.. బాలరామునికి పూజలు

అయోధ్య రామ యంత్ర ప్రతిష్ఠలో పాల్గొన్న రాష్ట్రపతి.. బాలరామునికి పూజలు

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయోధ్యలోని రామ జన్మభూమి ఆలయాన్ని గురువారం నాడు దర్శించారు. బాలరామునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. టెంపుల్ కాంప్లెక్స్‌లో 'రామ యంత్ర' ప్రతిష్ఠలో పాల్గొన్నారు.

ఏప్రిల్ 30 నాటికి అయోధ్య రామాలయం పనులు పూర్తి.. మార్చి 19న రాష్ట్రపతి పర్యటన

ఏప్రిల్ 30 నాటికి అయోధ్య రామాలయం పనులు పూర్తి.. మార్చి 19న రాష్ట్రపతి పర్యటన

అయోధ్యలోని రామాలయ నిర్మాణ పనులన్నీ ఏప్రిల్ 30వ తేదీతో పూర్తికానున్నట్టు రామాలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మార్చి 19న అయోధ్యలో పర్యటించనున్నారని చెప్పారు.

Ayodhya Visit: అయోధ్యలో పర్యటించనున్న పార్లమెంటరీ కమిటీ.. సభ్యులలో రాహుల్ గాంధీ

Ayodhya Visit: అయోధ్యలో పర్యటించనున్న పార్లమెంటరీ కమిటీ.. సభ్యులలో రాహుల్ గాంధీ

పార్లమెంటరీ కమిటీ ఆయా ప్రాంతాల్లో వాస్తవ పరిస్థితులను సమీక్షించేందుకు పర్యటనలు జరుపుతుంటుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం డిఫెన్స్ కమిటీ తొలుత షెడ్యూల్ ఇన్‌స్పెక్షన్‌లో భాగంగా వారణాసిలోని ఆర్మీ కంటోన్మెంట్‌లో పర్యటిస్తుంది.

Ayodhya: అయోధ్యలో భద్రతా వైఫల్యం.. కశ్మీర్ యువకుడి నిర్బంధం..

Ayodhya: అయోధ్యలో భద్రతా వైఫల్యం.. కశ్మీర్ యువకుడి నిర్బంధం..

కశ్మీరీ సంప్రదాయ దుస్తులు ధరించిన వ్యక్తి గేట్ డీ1 ద్వారా రామాలయంలోకి ప్రవేశించాడు. అతనిని కశ్మీర్‌లోని షోపియాన్ నివాసి అహ్మద్ షేక్‌గా గుర్తించారు.

Rajnath Singh: అయోధ్యలో ప్రాణ్ ప్రతిష్ట ద్వితీయ వార్షికోత్సవం..  ఆలయంపై రాజ్‌నాథ్ పతాకావిష్కరణ

Rajnath Singh: అయోధ్యలో ప్రాణ్ ప్రతిష్ట ద్వితీయ వార్షికోత్సవం.. ఆలయంపై రాజ్‌నాథ్ పతాకావిష్కరణ

వీవీఐపీ పర్యటనలను దృష్టిలో ఉంచుకుని అయోధ్యలో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. స్థానిక పోలీసులు పలు అంచెల భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అయోధ్యను 5 జోన్లు, 10 సెక్యూరిటీ సెక్టార్ల కింద విభజించినట్టు సిటీ ఎస్పీ సీపీ త్రిపాఠి తెలిపారు.

Rajnath Singh: అయోధ్యలో ప్రాణ్‌ ప్రతిష్ట ద్వాదశి వేడుకలకు రాజ్‌నాథ్ సింగ్

Rajnath Singh: అయోధ్యలో ప్రాణ్‌ ప్రతిష్ట ద్వాదశి వేడుకలకు రాజ్‌నాథ్ సింగ్

ఈనెల 31న ప్రాణప్రతిష్ట ద్వాదశి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్టు శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్ ఇటీవల ప్రకటించారు. ఈ ఉత్సవాలకు రాజ్‌నాథ్ సింగ్‌ను ఆహ్వానించామని, ఆయన తన సమ్మతి తెలియజేశారని చెప్పారు.

CM Chandrababu:అయోధ్యకు సీఎం చంద్రబాబు.. ఎప్పుడంటే..

CM Chandrababu:అయోధ్యకు సీఎం చంద్రబాబు.. ఎప్పుడంటే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం షెడ్యూల్ బిజీ బిజీగా ఉండనుంది. హైదరాబాద్ నుంచి ఉత్తరప్రదేశ్‌కు సీఎం వెళ్లనున్నారు.

India Slams Pak: అయోధ్యలో జెండా ఎగరవేయడంపై పాక్ కారుకూతలు.. ఎడాపెడా వాయించేసిన భారత్

India Slams Pak: అయోధ్యలో జెండా ఎగరవేయడంపై పాక్ కారుకూతలు.. ఎడాపెడా వాయించేసిన భారత్

మతతత్వ రికార్డులతో మలినమైన వాళ్లకు ఇతరులకు నీతులు చెప్పే నైతికత ఎక్కడిదని పాక్‌ను భారత్ ప్రశ్నించింది. ముందు సొంత ఇల్లు చక్కబెట్టుకోవాలంటూ దాయాది దేశానికి హితవు పలికింది.

Mohan Bhagwat: ఎందరో త్యాగధనుల కలలు నేటితో సాకారం.. ఆర్ఎస్ఎస్ చీఫ్

Mohan Bhagwat: ఎందరో త్యాగధనుల కలలు నేటితో సాకారం.. ఆర్ఎస్ఎస్ చీఫ్

సత్యం, ధర్మానికి రామాలయం ప్రతీక అని మోహన్ భాగవత్ అన్నారు. మన పూర్వీకులు మనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు చెప్పుకునే రోజు ఇదని పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి