• Home » Ayodhya Ram mandir

Ayodhya Ram mandir

Lucknow : అయోధ్య మసీదుకిచ్చిన స్థలం నాది!

Lucknow : అయోధ్య మసీదుకిచ్చిన స్థలం నాది!

రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు మేరకు అయోధ్యలోని ధన్నీపూర్‌ గ్రామంలో మసీదు నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిన ఐదెకరాల స్థలం తన కుటుంబానికి చెందినదని ఢిల్లీకి చెందిన మహిళ రాణీ పంజాబీ చెప్పారు.

Rahul Gandhi: రాహుల్ అన్నట్టు రామాలయ ఉద్యమం ఓడిందా?

Rahul Gandhi: రాహుల్ అన్నట్టు రామాలయ ఉద్యమం ఓడిందా?

సొంత ప్రతాపం కొంత ఉంటే, జబ్బలు ఎంత చరుచుకున్నా ఒక అందం. అరువు బలం మీద ఆధారపడి, అంతా తమ ప్రతాపం అంటేనే వికారం. మొదటికే మోసం వచ్చినా, మూడోసారి మహాప్రసాదమని మురిసిపోతున్న ప్రధాని మోదీ...

Ayodhya land Scam: అయోధ్యలో భూ కుంభకోణం.. అఖిలేష్ సంచలన ఆరోపణలు..!

Ayodhya land Scam: అయోధ్యలో భూ కుంభకోణం.. అఖిలేష్ సంచలన ఆరోపణలు..!

భారతీయ జనతా పార్టీ (BJP)పై సమాజ్ వాదీ పార్టీ (SP) అధినేత అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. బయటి వ్యక్తులు అయోధ్యకు వచ్చి పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారని, లాభాలు పొందడానికే ఇదంతా చేశారని ఆరోపించారు. ఇతర ప్రాంతాల వ్యక్తులు అయోధ్యలో భూమి కొనడంవల్ల స్థానికులకు ఎలాంటి ప్రయోజనం కలగలేదన్నారు.

Rahul Gandhi : అయోధ్యలో బీజేపీతో పాటు రామాలయ ఉద్యమాన్నీ ఓడించాం

Rahul Gandhi : అయోధ్యలో బీజేపీతో పాటు రామాలయ ఉద్యమాన్నీ ఓడించాం

అయోధ్యలో బీజేపీ అభ్యర్థిని ఓడించడం ద్వారా.. ఆడ్వాణీ ప్రారంభించిన రామాలయ ఉద్యమాన్ని ఇండియా కూటమి నీరుగార్చిందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

New York: ఇండియా డే పరేడ్‌లో అయోధ్య రాముడి ప్రతిరూపం.. న్యూయార్క్‌లో ప్రదర్శించనున్న వీహెచ్‌పీ

New York: ఇండియా డే పరేడ్‌లో అయోధ్య రాముడి ప్రతిరూపం.. న్యూయార్క్‌లో ప్రదర్శించనున్న వీహెచ్‌పీ

ఇండియా డే పరేడ్‌లో(India Day Parade in New York) భాగంగా ఏటా అమెరికాలోని న్యూయార్క్ నగరంలో నిర్వహించే ఇండియా డే పరేడ్‌లో ఈ సారి చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ఆగస్టు 18న జరిగే ఇండియా డే పరేడ్‌లో అయోధ్యలోని రామ మందిర రూపం న్యూయార్క్ వీధుల్లో ప్రదర్శితం అవుతుంది.

Who is Awadhesh Prasad: రాహుల్ గాంధీ ‘ఆయనకు’ ఎందుకు షేక్‌హ్యాండ్ ఇచ్చారు?

Who is Awadhesh Prasad: రాహుల్ గాంధీ ‘ఆయనకు’ ఎందుకు షేక్‌హ్యాండ్ ఇచ్చారు?

2014 ఎన్నికల వేళ.. స్విస్ బ్యాంక్‌లోని నల్లధనాన్ని భారత్‌కు తీసుకు వస్తానని నరేంద్ర మోదీ ప్రచారం చేశారు. 2019 ఎన్నికల వేళ.. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో సర్జికల్ స్ట్రైక్స్ అంటూ అదే మోదీ ప్రచారం నిర్వహించారు. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అంటే..

Malyala: కొండగట్టులో అయోధ్య బాల రాముడి ధనుస్సు..

Malyala: కొండగట్టులో అయోధ్య బాల రాముడి ధనుస్సు..

అయోధ్య రామ మందిరానికి సమర్పించడానికి చల్లా శ్రీనివాస శాస్త్రి సహకారంతో నిర్మించిన ఽశ్రీరామ ధనుస్సుకు శనివారం జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో పూజలు నిర్వహించారు.

Ayodhya: ఆరుగురు ఉన్నతాధికారులపై సస్పెన్షన్ వేటు

Ayodhya: ఆరుగురు ఉన్నతాధికారులపై సస్పెన్షన్ వేటు

ఇటీవల కురిసిన భారీ వర్షం కారణంగా అయోధ్యలో పలు ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచిపోవడంతోపాటు రహదారులపై భారీ గుంతులు ఏర్పాడ్డాయి. ఈ నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

Ayodhya Temple: రామ్‌లల్లా పైకప్పు నుంచి వాటర్ లీకేజీలో నిజం లేదు.. అయోధ్య టెంపుల్ ట్రస్ట్ వివరణ

Ayodhya Temple: రామ్‌లల్లా పైకప్పు నుంచి వాటర్ లీకేజీలో నిజం లేదు.. అయోధ్య టెంపుల్ ట్రస్ట్ వివరణ

ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన అయోధ్యలోని రామ్‌లల్లా ఆలయం పైకప్పు నుంచి నీరు కారుతోందంటూ వస్తున్న వార్తలను అయోధ్య టెంపుల్ ట్రస్ట్ తోసిపుచ్చింది. ఆలయ పైకప్పు నుంచి చుక్క నీరు కూడా లీకేజీ కావడం లేదని, ఎక్కడు నుంచి కూడా గర్భగుడిలోకి వర్షపు నీరు ప్రవేశించే అవకాశం లేదని స్పష్టం చేసింది.

Ayodhya: రూ.650 కోట్లతో మ్యూజియం ఆఫ్ టెంపుల్స్.. అయోధ్యలో నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్

Ayodhya: రూ.650 కోట్లతో మ్యూజియం ఆఫ్ టెంపుల్స్.. అయోధ్యలో నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్

అయోధ్యలో మ్యూజియం ఆఫ్‌ టెంపుల్స్‌ నిర్మాణానికి టాటా సన్స్‌(TATA Sons) చేసిన ప్రతిపాదనకు యోగీ ఆదిత్యనాథ్(CM Yogi Adityanath) సర్కార్ అంగీకారం తెలిపింది. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అధ్యక్షతన మంగళవారం జరిగిన రాష్ట్ర కేబినెట్‌ సమావేశంలో రూ.650 కోట్లతో మ్యూజియం ఆఫ్ టెంపుల్స్(Museum of Temples) నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి