• Home » Ayodhya Ram mandir

Ayodhya Ram mandir

Ayodhya: అయోధ్య రామాలయ ట్రస్టుకు బెదిరింపు మెయిల్

Ayodhya: అయోధ్య రామాలయ ట్రస్టుకు బెదిరింపు మెయిల్

అయోధ్య రామాలయం భద్రతకు సంబంధించి బెదిరింపు మెయిల్ రావడంతో భద్రతాధికారులు అప్రమత్తమయ్యారు. ఆదివారం రాత్రి ఈ బెదరింపు మెయిల్ వచ్చినట్టు గుర్తించారు.

Ayodhya Ram Navami: అయోధ్యలో అద్భుతం.. శ్రీరాముడికి సూర్య తిలకం..

Ayodhya Ram Navami: అయోధ్యలో అద్భుతం.. శ్రీరాముడికి సూర్య తిలకం..

శ్రీరామ నవమి సందర్భంగా దేశ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఈ సందర్భంగా అయోధ్య రామ మందిరంలో అద్భతం ఆవిష్క్రుతమైంది. సూర్యకిరణాలు నేరుగా బాల రాముడి నుదుటిపై పడడాన్ని తిలకించిన భక్తలు పులకించిపోయారు.

Ayodhya Ram Temple: ఆ వేడుక వల్ల అయోధ్య రామమందిరం పనులకు బ్రేక్..

Ayodhya Ram Temple: ఆ వేడుక వల్ల అయోధ్య రామమందిరం పనులకు బ్రేక్..

మహాకుంభమేళా సందర్భంగా అయోధ్య బాల రాముడి దర్శనార్థం వస్తున్న భక్తుల సౌకర్యార్థం ఆలయ దర్శన, నిష్క్రమణ ద్వారాలను విస్తరించాలని ప్రణాళికలు రూపొందించినట్లు నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర తెలిపారు. దీనికి సంబంధించి నిర్మాణ కమిటీలోని ముఖ్య సభ్యులందరూ నేడు ఆలయాన్ని పరిశీలించి చర్యలు చేపడతారని చెప్పారు.

Ayodhya Chief Priest: అయోధ్య ప్రధాన పూజారి మహంత్ సత్యేంద్ర దాస్ కన్నుమూత

Ayodhya Chief Priest: అయోధ్య ప్రధాన పూజారి మహంత్ సత్యేంద్ర దాస్ కన్నుమూత

అయోధ్యలోని రామ జన్మభూమి ఆలయ ప్రధాన పూజారి మహంత్ సత్యేంద్ర దాస్ బుధవారం కన్నుమూశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 85 ఏళ్ల మహంత్ సత్యేంద్ర దాస్.. ఆరోగ్యం మరింత క్షీణించి ప్రాణాలు విడిచారు.

Ayodhya: రామలయం దర్శనం, హారతి వేళల్లో సవరణ

Ayodhya: రామలయం దర్శనం, హారతి వేళల్లో సవరణ

భక్తులు భారీగా తరలివస్తుండటం, అందులోనూ ప్రయాగరాజ్ మహాకుంభమేళాకు వస్తున్న భక్తులతో అయోధ్య రామాలయానికి వచ్చే భక్తుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరగడంతో ఆలయ దర్శనం,హారతి వేళల్లో సవరణ చోటుచేసుకుంది.

Ayodhya: అయోధ్య ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్‌కు బ్రెయిన్ స్ట్రోక్.. పరిస్థితి ఆందోళనకరం

Ayodhya: అయోధ్య ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్‌కు బ్రెయిన్ స్ట్రోక్.. పరిస్థితి ఆందోళనకరం

ఎనభై ఐదేళ్ల సత్యేంద్ర దాస్‌ను ప్రాథమిక చికిత్స అనంతరం ఆదివారంనాడు ఎస్‌జీపీజీఐ ఆసుపత్రికి తరలించారు. మధుమేహం, హైపర్‌టెన్సివ్‌తో ఆయన బాధపడుతున్నారని, ప్రస్తుతం న్యూరాలజీ వార్డ్ హెచ్‌డీయూ (హై డెపెన్డెన్సీ యూనిట్)లో చికిత్స పొందుతున్నారని ఆసుపత్రి వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.

Ayodhya: అయోధ్యలో అపురూప ఘట్టం

Ayodhya: అయోధ్యలో అపురూప ఘట్టం

భారీగా తరలి వచ్చిన భక్తజనసందోహం మధ్య అయోధ్యలోని రామమందిరం తొలి వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

Ram Mandir Anniversary: రాముడు ఉంటే దేశం ఉంది, దేశం ఉంటే రాముడు ఉన్నాడు: యోగి

Ram Mandir Anniversary: రాముడు ఉంటే దేశం ఉంది, దేశం ఉంటే రాముడు ఉన్నాడు: యోగి

సమాజం ఎందుకు విడిపోయి ఉంది? ఆలయం లేకుండా సుదీర్ఘం కాలం రాముడు, మన దేవుళ్లు ఎందుకు ఉండిపోవాల్సి వచ్చింది? అనేది ప్రజలు ఆలోచించాలని ఆదిత్యనాథ్ కోరారు.

Ayodhya: రామ్‌లల్లాను దర్శించుకున్న 2 లక్షల మంది భక్తులు

Ayodhya: రామ్‌లల్లాను దర్శించుకున్న 2 లక్షల మంది భక్తులు

కొత్త సంవత్సరం తొలిరోజున 2 లక్షల మందికి పైగా భక్తులు భవ్య రామమందిరంలోని రామ్‌లల్లాను దర్శించుకున్నట్టు జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు బుధవారంనాడు తెలిపింది.

Justice Nariman: న్యాయాన్ని అవహేళన చేసిన రామజన్మభూమి తీర్పు

Justice Nariman: న్యాయాన్ని అవహేళన చేసిన రామజన్మభూమి తీర్పు

రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంపై 2019లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ‘న్యాయానికి జరిగిన పెద్ద అవహేళన’లాంటిదని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎ్‌ఫ.నారిమన్‌ అభిప్రాయపడ్డారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి