• Home » Awards

Awards

Nalgonda: కూరెళ్ల శిష్యుడిని కావడం నా అదృష్టం

Nalgonda: కూరెళ్ల శిష్యుడిని కావడం నా అదృష్టం

పద్మశ్రీ అవార్డు గ్రహీత కూరెళ్ల విఠలాచార్యకు శిష్యుడినికావడం అదృష్టంగా భావిస్తున్నానని హైకోర్టు న్యాయమూర్తి కూనూరు లక్ష్మణ్‌ అన్నారు.

Award: బహుభాషా కోవిదుడు నలిమెల భాస్కర్‌కు కాళోజీ సాహితీ పురస్కారం

Award: బహుభాషా కోవిదుడు నలిమెల భాస్కర్‌కు కాళోజీ సాహితీ పురస్కారం

సాహితీవేత్త, బహుభాషా కోవిదుడు, కవి, రచయిత, అనువాదకుడు నలిమెల భాస్కర్‌కు 2024కు గాను ప్రతిష్ఠాత్మక కాళోజీ సాహితీ పురస్కారం లభించింది.

Teacher Award: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానం

Teacher Award: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానం

హైదరాబాద్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల తెలుగు విభాగాధిపతి, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ నందవరం మృదుల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు.

మార్గదర్శకుడు..ఉపాధ్యాయుడు

మార్గదర్శకుడు..ఉపాధ్యాయుడు

మార్గదర్శకుడు ఉపాధ్యాయుడు అని వక్తలు పేర్కొన్నారు.

Teacher after parents : తల్లిదండ్రుల తర్వాత గురువే

Teacher after parents : తల్లిదండ్రుల తర్వాత గురువే

తల్లిదండ్రుల తర్వాత గురువు లకే అగ్రపీఠమని, భావితరాలను ఉత్తమ విద్యార్థులుగా తీర్థిదిద్దేది గురువులేనని వక్తలు వ్యాఖ్యానించారు. ఎర్రగుం ట్ల మానవత యూనిట్‌ ఉపాధ్యాయులను సన్మానించింది. డాక్టర్‌ సర్వేపల్లి రాధాక్రిష్ణన్‌ జయంతి పురస్కరించుకుని విశ్రాంత డిప్యూటీ డీఈఓ బి.మునిరెడ్డి, ఉపాధ్యాయులు ప్రభాకర్‌రెడ్డి, భారతి, సాంబశివుడును సత్కరించారు.

జానపద పురస్కారం అందుకున్న మూల

జానపద పురస్కారం అందుకున్న మూల

జానపద సాహిత్య పరిషత, హైదరాబాదు ఆధ్వర్యంలో కూకట్‌పల్లి సింధూరి సంకల్ప లలిత కళానిలయంలో సోమవారం ఉదయం నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పూర్వ ముఖ్య సలహాదారు డాక్టర్‌ రమణాచారి చేతుల మీదుగా జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసరు మూల మల్లిఖార్జునరెడ్డి, జానపద సాహిత్య పురస్కారాన్ని స్వీకరించారు.

Film Industry: ‘గద్దర్‌’ అవార్డుల విధివిధానాలకు కమిటీ

Film Industry: ‘గద్దర్‌’ అవార్డుల విధివిధానాలకు కమిటీ

సినిమా రంగంలో గద్దర్‌ అవార్డుల కోసం విధివిధానాలు, నియమ నిబంధనలను ఖరారు చేసేందుకు ప్రముఖ చిత్ర దర్శకుడు బి.నర్సింగ్‌రావు చైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది.

Ponguleti: వార్తా చిత్రాలు ఎంతో శక్తిమంతమైనవి..

Ponguleti: వార్తా చిత్రాలు ఎంతో శక్తిమంతమైనవి..

సృజనాత్మకతతో తీసే ఫొటో పాఠకుల్ని ఆలోచింపజేస్తుందని, వార్తా చిత్రాలకు ప్రజలను ప్రభావితం చేస్తూ భావోద్వేగాలను రేకెత్తించే శక్తి ఉంటుందని సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అన్నా రు.

Award: ‘ఆంధ్రజ్యోతి’ జర్నలిస్ట్‌ కారుసాల వెంకటేష్‌కు మోటూరు హనుమంతరావు పురస్కారం

Award: ‘ఆంధ్రజ్యోతి’ జర్నలిస్ట్‌ కారుసాల వెంకటేష్‌కు మోటూరు హనుమంతరావు పురస్కారం

ప్రజాశక్తి పూర్వ సంపాదకులు మోటూరు హనుమంతరావు స్మారక ఉత్తమ జర్నలిస్టు పురస్కారానికి ‘ఆంధ్రజ్యోతి’ సీనియర్‌ రిపోర్టర్‌ కారుసాల వెంకటేష్‌ ఎంపికయ్యారు.

Police Medal: ఇద్దరు రైల్వే ఏఎస్సైలకు ప్రతిష్ఠాత్మక ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌

Police Medal: ఇద్దరు రైల్వే ఏఎస్సైలకు ప్రతిష్ఠాత్మక ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దక్షిణ మధ్య రైల్వేలోని ఇద్దరు పోలీసులకు ప్రతిష్ఠాత్మక ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌ లభించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి