• Home » Awards

Awards

National Award: సింగరేణికి ఎనర్షియా ఫౌండేషన్‌ అవార్డు

National Award: సింగరేణికి ఎనర్షియా ఫౌండేషన్‌ అవార్డు

పర్యావరణహిత సుస్థిర మైనింగ్‌తో పాటు సంప్రదాయేతర విద్యుత్‌రంగంలో విశేషమైన సేవలు అందిస్తున్నందుకుగాను సింగరేణికి జాతీయస్థాయిలో మరోప్రతిష్టాత్మక అవార్డు దక్కింది.

Award: ‘మోమిడి’కి జాతీయ ఉత్తమ అవార్డు

Award: ‘మోమిడి’కి జాతీయ ఉత్తమ అవార్డు

చిల్లకూరు మండలం మోమిడి పంచాయతీకి జాతీయస్థాయి ఉత్తమ అవార్డు లభించింది.

Jupally: సోమశిల, నిర్మల్‌కు జాతీయ అవార్డులు..

Jupally: సోమశిల, నిర్మల్‌కు జాతీయ అవార్డులు..

తెలంగాణలోని సోమశిల, నిర్మల్‌కు జాతీయ ఉత్తమ గ్రామీణ పర్యాటక కేంద్రాలుగా అవార్డులు దక్కాయి.

National Award: చిరంజీవికి అక్కినేని అవార్డ్‌..

National Award: చిరంజీవికి అక్కినేని అవార్డ్‌..

తెలుగు చిత్రపరిశ్రమలోనే కాకుండా భారతీయ చలన చిత్ర పరిశ్రమకు విశేష సేవలు అందించిన చిత్ర ప్రముఖులకు తన పేరుతో జాతీయ అవార్డ్‌ ఇచ్చి సత్కరించాలని ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు తన పేరుతో జాతీయ అవార్డ్‌ ప్రారంభించి తొలిసారిగా 2006లో బాలీవుడ్‌ నటుడు దేవానంద్‌కు ఇచ్చారు.

JNTU: వరంగల్‌ వాసికి మాంచెస్టర్‌ వర్సిటీ అవార్డు

JNTU: వరంగల్‌ వాసికి మాంచెస్టర్‌ వర్సిటీ అవార్డు

జేఎన్‌టీయూ పూర్వ విద్యార్థి, వరంగల్‌ జిల్లా తీగరాజుపల్లికి చెందిన డాక్టర్‌ గౌతమ్‌ సొల్లేటికి యూకేలోని మాంచెస్టర్‌ యూనివర్సిటీ నుంచి బెస్ట్‌ ఔట్‌ స్టాండింగ్‌ ఇంటర్‌ డిసిప్లినరీ రీసెర్చ్‌ అవార్డు లభించింది.

AWARDS : అనంత వాసులకు పురస్కారాలు

AWARDS : అనంత వాసులకు పురస్కారాలు

సోమలరాజు ఫౌండేషన 12వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని బెంగుళూరులోని ఆ ఫౌండేషన కార్యాలయంలో శనివారం నగరానికి ఓం సంగీత నృత్యకళానిలయం నాట్యాచార్యురాలు దేవరకొండ కౌసల్యకు భారత సేవారత్న పురస్కారం, ఆమె శిష్యబృందం కుందనిక, సమృద్ది, లాస్య, భార్గవి, తేజోవతి, శిరీష, రాధ, చంద్రకళ, సుబ్బలక్ష్మి, అనురాధలకు నాట్యమయూరి పురస్కారాలను ఫౌండేషన నిర్వాహకులు డాక్టర్‌ చక్రవర్తి, సోమలరాజుల చేతులమీదుగా అందజేసి సత్కరించారు.

Nalgonda: కూరెళ్ల శిష్యుడిని కావడం నా అదృష్టం

Nalgonda: కూరెళ్ల శిష్యుడిని కావడం నా అదృష్టం

పద్మశ్రీ అవార్డు గ్రహీత కూరెళ్ల విఠలాచార్యకు శిష్యుడినికావడం అదృష్టంగా భావిస్తున్నానని హైకోర్టు న్యాయమూర్తి కూనూరు లక్ష్మణ్‌ అన్నారు.

Award: బహుభాషా కోవిదుడు నలిమెల భాస్కర్‌కు కాళోజీ సాహితీ పురస్కారం

Award: బహుభాషా కోవిదుడు నలిమెల భాస్కర్‌కు కాళోజీ సాహితీ పురస్కారం

సాహితీవేత్త, బహుభాషా కోవిదుడు, కవి, రచయిత, అనువాదకుడు నలిమెల భాస్కర్‌కు 2024కు గాను ప్రతిష్ఠాత్మక కాళోజీ సాహితీ పురస్కారం లభించింది.

Teacher Award: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానం

Teacher Award: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానం

హైదరాబాద్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల తెలుగు విభాగాధిపతి, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ నందవరం మృదుల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు.

మార్గదర్శకుడు..ఉపాధ్యాయుడు

మార్గదర్శకుడు..ఉపాధ్యాయుడు

మార్గదర్శకుడు ఉపాధ్యాయుడు అని వక్తలు పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి