• Home » AV Ranganath

AV Ranganath

AV Ranganath: ఆ చెరువులపై నివేదిక ఇవ్వండి!

AV Ranganath: ఆ చెరువులపై నివేదిక ఇవ్వండి!

ఔటర్‌ రింగ్‌ రోడ్డు సమీపంలోని పలు చెరువుల ఆక్రమణలు, వరద నీటి కాలువల మళ్లింపుపై రెవెన్యూ, నీటిపారుదల శాఖ, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలతో కలిసి క్షేత్రస్థాయిలో సర్వే చేయాలని అధికారులను ఏవీ రంగనాథ్‌ ఆదేశించారు.

Hyderabad:వారంలోగా మ్యాప్‌లు సమర్పించాలి.. హైడ్రా కమషనర్ ఏవీ రంగ‌నాథ్..

Hyderabad:వారంలోగా మ్యాప్‌లు సమర్పించాలి.. హైడ్రా కమషనర్ ఏవీ రంగ‌నాథ్..

ఔటర్ రింగ్ రోడ్డుకు (ఓఆర్‌ఆర్) ఆనుకుని ఉన్న పలు చెరువులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగ‌నాథ్. ఈ క్రమంలో నాన‌క్‌రామ్‌గూడకు చేరువ‌లోని వివిధ చెరువులు ఆక్రమణకు గురవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర నివేదిక సమర్పించాలని..

Hyderabad: పార్కు స్థలం కబ్జాకు యత్నం.. రంగంలోకి ‘హైడ్రా’

Hyderabad: పార్కు స్థలం కబ్జాకు యత్నం.. రంగంలోకి ‘హైడ్రా’

‘చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల్లో జూలై 2024 తరువాత అనుమతుల్లేకుండా నిర్మించిన భవనాలను మాత్రమే కూలుస్తాం. ఇప్పటికే నివాసముంటోన్న భవనాల జోలికి హైడ్రా వెళ్లదు. నివాసేతర నిర్మాణాలైతే.. కటాఫ్‌ తేదీతో సంబంధం లేకుండా చర్యలుంటాయి’ అంటూ హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ ఇటీవల స్పష్టత ఇచ్చారు.

AV Ranganath: ఆక్రమణదారులపై పీడీ యాక్ట్‌.. హైడ్రా పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు తర్వాత చర్యలు

AV Ranganath: ఆక్రమణదారులపై పీడీ యాక్ట్‌.. హైడ్రా పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు తర్వాత చర్యలు

చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణల విషయంలో పద్ధతి మార్చుకోని వారిపై అవసరమైతే పీడీ యాక్ట్‌ నమోదు చేస్తామని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌(Hydra Commissioner AV Ranganath) హెచ్చరించారు.

AV Ranganath: రంగనాథ్‌ హెచ్చరిక.. హైడ్రాపై తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు

AV Ranganath: రంగనాథ్‌ హెచ్చరిక.. హైడ్రాపై తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు

మూసీ నదికి ఇరువైపులా నివాసాల మార్కింగ్‌, కూల్చివేతలతో హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఎసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ (హైడ్రా)కి సంబంధం లేదని కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌(AV Ranganath) స్పష్టం చేశారు.

AV Ranganath: భూమిలో వర్షపు నీరు ఇంకుతున్నది 0.95 శాతమే..

AV Ranganath: భూమిలో వర్షపు నీరు ఇంకుతున్నది 0.95 శాతమే..

హైదరాబాద్‌లో ఏటా 89 సెంటిమీటర్ల వర్షపాతం నమోదవుతున్నా.. కేవలం 0.95 శాతం వర్షపు నీరు మాత్రమే భూమిలో ఇంకుతోందని హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఎసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ(హైడ్రా) కమిషనర్‌ రంగనాథ్‌(Commissioner Ranganath) అన్నారు.

AV Ranganath: త్వరలో హైడ్రా పోలీస్‌స్టేషన్‌

AV Ranganath: త్వరలో హైడ్రా పోలీస్‌స్టేషన్‌

‘త్వరలో హైడ్రా పోలీ్‌సస్టేషన్‌ను ఏర్పాటు చేస్తాం. చెరువులు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు, రహదారుల ఆక్రమణలపై ఫిర్యాదులను స్వీకరిస్తాం. వెంటనే పరిశీలించి చర్యలు తీసుకుంటాం.

Hyderabad: అక్రమ నిర్మాణాల కూల్చివేతలు షురూ

Hyderabad: అక్రమ నిర్మాణాల కూల్చివేతలు షురూ

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌(Hydra Commissioner Ranganath) ఆదేశాలతో నిజాంపేట్‌ మున్సిపల్‌ పరిధి తుర్కచెరువు పరిసర ప్రాంతాల్లోని అక్రమంగా నిర్మించిన షెడ్లు, కట్టడాలను మున్సిపల్‌, రెవెన్యూ అధికారులు(Municipal and revenue officials) గురువారం కూల్చివేశారు.

HYDRA: మళ్లీ రంగంలోకి ‘హైడ్రా’.. ఫిర్యాదుల నేపథ్యంలో చెరువుల పరిశీలన

HYDRA: మళ్లీ రంగంలోకి ‘హైడ్రా’.. ఫిర్యాదుల నేపథ్యంలో చెరువుల పరిశీలన

చెరువుల ఆక్రమణలపై ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా(HYDRA) మరోసారి రంగంలోకి దిగింది. గ్రేటర్‌తోపాటు శివారు ప్రాంతాల్లోని పలు చెరువులను కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌(Commissioner AV Ranganath) పరిశీలించారు.

AV Ranganath: మా ఇల్లు బఫర్‌ జోన్‌లో లేదు

AV Ranganath: మా ఇల్లు బఫర్‌ జోన్‌లో లేదు

యూసు్‌ఫగూడ సమీపంలోని మధురానగర్‌లో తాను నివసిస్తున్న ఇల్లు బఫర్‌జోన్‌ పరిధిలో లేదని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ స్పష్టంచేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి