• Home » AV Ranganath

AV Ranganath

Hydra: ఆ చెరువును పరిశీలించిన రంగనాథ్.. నెక్ట్స్ టార్గెట్ అదేనా?

Hydra: ఆ చెరువును పరిశీలించిన రంగనాథ్.. నెక్ట్స్ టార్గెట్ అదేనా?

హైదరాబాద్, ఆగష్టు 31: హైడ్రా అనే పేరు వినపడితే చాలు హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలు చేపట్టిన అక్రమార్కుల గుండెల్లో వణుకు పుట్టేస్తోంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎప్పుడు వస్తారో.. ఎక్కడ కూల్చి వేతలు జరుగుతాయో అని భయాందోళనతో ఉన్నారు. ఇప్పటికే అనేక అక్రమ కట్టడాలను కూల్చివేసిన హైడ్రా..

AV Ranganath: అలసత్వం వద్దు.. అన్ని ఫిర్యాదులను పరిశీలించాలి

AV Ranganath: అలసత్వం వద్దు.. అన్ని ఫిర్యాదులను పరిశీలించాలి

వరుస ఫిర్యాదుల నేపథ్యంలో శుక్రవారం హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ప్రతి ఫిర్యాదూ ప్రత్యేకమే అని అలసత్వం వద్దు అన్ని అంశాలు పరిశీలించాలని సూచించారు.

Bandi Sanjay: జన్వాడ అక్రమ నిర్మాణాలపై .. సీఎం ఎందుకు స్పందించడం లేదు

Bandi Sanjay: జన్వాడ అక్రమ నిర్మాణాలపై .. సీఎం ఎందుకు స్పందించడం లేదు

జన్వాడ అక్రమ కట్టడాలపై సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు స్పందించడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ప్రశ్నించారు.

HYDRA: టార్గెట్ ఫిక్స్.. హైడ్రా వెనుక పక్కా ప్లాన్ ఉందా

HYDRA: టార్గెట్ ఫిక్స్.. హైడ్రా వెనుక పక్కా ప్లాన్ ఉందా

హైడ్రా కూల్చివేతలపై కొద్దిరోజులుగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ నిర్మాణాల కూల్చివేతకు తాము వ్యతిరేకం కాదని.. ముందు తన ఇంటి నుంచి మొదలు పెట్టాలంటూ బీఆర్‌స్ నేతలు..

Hydra Commissioner: ఎఫ్‌టీఎల్‌లో సుందరీకరణా?

Hydra Commissioner: ఎఫ్‌టీఎల్‌లో సుందరీకరణా?

చెరువు ఎఫ్‌టీఎల్‌లో సుందరీకరణ పనులా? ఇరిగేషన్‌ అధికారులు ఎలా అనుమతించారు? ప్రభుత్వ విభాగాలే ఇలా నిర్మాణాలు చేపడుతాయా? అని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ విస్మయం వ్యక్తం చేశారు.

HYDRA: నోటీసుల్లేవు.. కూల్చివేతలే.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన రంగనాథ్..

HYDRA: నోటీసుల్లేవు.. కూల్చివేతలే.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన రంగనాథ్..

Hyderabad News: హైడ్రా.. హైడ్రా.. హైడ్రా.. హైదరాబాద్‌లో ఏ మూలన విన్నా ఇదే పేరు హాట్ టాపిక్‌గా వినిపిస్తోంది. ముఖ్యంగా.. చెరువులు, కుంటలు, నాళాలు కబ్జా చేసి అక్రమ కట్టడాలు నిర్మించిన అక్రమార్కుల వెన్నులో వణుకు పడుతోంది. ఏ వైపు నుంచి ఏ అధికారి వస్తాడో.. ఏ సమయంలో ఏ బుల్డోజర్ వచ్చి కూల్చివేస్తుందోనని..

AV Ranganath: హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ ఇంటివద్ద భద్రత

AV Ranganath: హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ ఇంటివద్ద భద్రత

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ ఇంటివద్ద పోలీసులు భద్రత పెంచారు. ఈ మేరకు వెంగళ్‌రావునగర్‌ డివిజన్‌ మధురానగర్‌ కాలనీ డీ-81లోని ఆయన ఇంటి వద్ద సోమవారం ఇద్దరు సెక్యూరిటీతో కూడిన ఔట్‌పోస్టును ఏర్పాటు చేశారు.

HYDRA: చెరువుల చెర.. వారి పనే!

HYDRA: చెరువుల చెర.. వారి పనే!

ఆయన దేశానికి అత్యంత కీలకమైన ‘రక్షణ’ శాఖకు మంత్రిగా పనిచేసిన నాయకుడు.. కానీ, చెరువుల వంటి ప్రకృతి వనరుల ‘రక్షణ’ ఎంతటి అవసరమో విస్మరించారు..!

N Convention: N కన్వెన్షన్ కూల్చివేతపై నాగార్జున కీలక ప్రకటన

N Convention: N కన్వెన్షన్ కూల్చివేతపై నాగార్జున కీలక ప్రకటన

ఎన్.. కన్వెన్షన్ నేలమట్టం.. గత 24 గంటలుగా మీడియాలో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే చర్చ.. రచ్చ! టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జునకు (Akkineni Nagarjuna) చెందినది కావడంతో ఇది మరింత బర్నింగ్ టాపిక్ అయ్యింది. హైదరాబాద్ నగరంలోని తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి ఎన్‌ కన్వెన్షన్‌ నిర్మించారని తెలంగాణ ప్రభుత్వం ‘హైడ్రా’ను ఝులిపించిన సంగతి తెలిసిందే...

Asaduddin Owaisi: హైడ్రా కూల్చివేతలపై అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు..

Asaduddin Owaisi: హైడ్రా కూల్చివేతలపై అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు..

హైడ్రా.. ఇప్పుడీ పేరు ఎవరినోట వచ్చినా, ఎక్కడైనా చూసినా అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయ్..! ఎప్పుడు తమవంతు వస్తుందో.. బుల్డోజర్ ఏ టైమ్‌లో వచ్చి ఇంటి మీద పడుతుందో అని కబ్జాదారులు నిద్రలేని రాత్రులు గడుపుతున్న పరిస్థితి..! శభాష్ అంటూ సామాన్య జనం నుంచి సెలబ్రిటీల వరకూ హైడ్రా పనితీరును, రేవంత్ సర్కార్‌ను మెచ్చుకుంటూ ఉండగా..

తాజా వార్తలు

మరిన్ని చదవండి