• Home » Australia

Australia

 Sydney mall stabbing: షాపింగ్ మాల్‌లో కలకలం, దండగుడి దాడిలో ఐదుగురు దుర్మరణం

Sydney mall stabbing: షాపింగ్ మాల్‌లో కలకలం, దండగుడి దాడిలో ఐదుగురు దుర్మరణం

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో శనివారంనాడు దారుణం చోటుచేసుకుంది. షాపింగ్ మాల్‌లోకి దూసుకొచ్చిన ఓ దుండగుడు విచక్షణారహితంగా కత్తితో దాడి జరపడంతో కనీసం ఐదుగురు మృతిచెందారు. ఒక చిన్నారితో సహా పలువురు గాయపడ్డారు. హంతకుడిని పోలీసులు మట్టుబెట్టారు.

Australia: ఆస్ట్రేలియాలో శనివారం నుంచి కొత్త వీసా నిబంధనలు.. ఇక విదేశీ విద్యార్థులకు చుక్కలే!

Australia: ఆస్ట్రేలియాలో శనివారం నుంచి కొత్త వీసా నిబంధనలు.. ఇక విదేశీ విద్యార్థులకు చుక్కలే!

వలసల కట్టడి కంకణం కట్టుకున్న ఆస్ట్రేలియా ప్రభుత్వం శనివారం నుంచి కొత్త స్టూడెంట్ వీసా నిబంధనలను అమలు చేయనుంది.

Uber: టాక్సీ డ్రైవర్లకు రూ.1475 కోట్లు చెల్లించేందుకు ఉబర్ అంగీకారం.. ఏమైందంటే

Uber: టాక్సీ డ్రైవర్లకు రూ.1475 కోట్లు చెల్లించేందుకు ఉబర్ అంగీకారం.. ఏమైందంటే

ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఉబర్‌(Uber)కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఇతర క్యాబ్ సేవల పేరుతో ఈ కంపెనీకి పోటీ వచ్చిన నేపథ్యంలో గతంలో అనేక ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసు కూడా ఈ సంస్థకు ఆర్థిక భారంగా మారింది.

Viral News: మీకు మొత్తం 4 వేలయ్యింది.. సర్‌ఛార్జీలు ఎక్స్‌ట్రా.. షాక్‌లో కస్టమర్

Viral News: మీకు మొత్తం 4 వేలయ్యింది.. సర్‌ఛార్జీలు ఎక్స్‌ట్రా.. షాక్‌లో కస్టమర్

సాధారణంగా ఏదైనా హోటల్ కానీ రెస్టారెంట్‌కి గానీ వెళ్లినప్పుడు అక్కడ అయ్యే ఖర్చు మనకు తెలిసిందే. రెస్టారెంట్ కల్పించే సౌకర్యాలు తదితర అంశాలు ఫుడ్ ధరలో వ్యత్యాసాలకు కారణమవుతాయి. అలాంటిది తిన్నది తక్కువైతే.. బిల్లు బారేడు వేస్తే ఎలా ఉంటుంది. సరిగ్గా ఇలాంటి అనుభవమే ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తికి ఎదురైంది.

Viral: నేను చేసిన తప్పు మీరు చేయొద్దంటూ విన్నపం.. రెస్టారెంట్‌లో ఫుడ్ ఆర్డరిచ్చి ఇతడు చేసిన తప్పు ఏంటంటే..

Viral: నేను చేసిన తప్పు మీరు చేయొద్దంటూ విన్నపం.. రెస్టారెంట్‌లో ఫుడ్ ఆర్డరిచ్చి ఇతడు చేసిన తప్పు ఏంటంటే..

రెస్టారెంట్‌కు వెళ్లిన ఓ వ్యక్తి చిన్న పొరపాటు కారణంగా భారీ షాక్ తిన్నాడు. ఈ అనుభవం నుంచి గుణపాఠం నేర్చుకున్న అతడు జరిగిన ఉదంతం గురించి నెట్టింట పంచుకున్నాడు.

Viral: ఏ దేవుడో కాపాడాడుగానీ.. లేకపోతేనా.. ఉతికిన దుస్తుల కోసం మహిళ కప్‌బోర్డు తెరిస్తే..

Viral: ఏ దేవుడో కాపాడాడుగానీ.. లేకపోతేనా.. ఉతికిన దుస్తుల కోసం మహిళ కప్‌బోర్డు తెరిస్తే..

కప్‌బోర్డులో దూరిన పామును చూసి మహిళకు షాక్. నెట్టింట వీడియో వైరల్

Viral: పొరపాటున ఖైదీని విడుదల చేసిన జైలు అధికారులు.. బయటకొచ్చిన అతడు ఏం చేశాడో తెలిస్తే..

Viral: పొరపాటున ఖైదీని విడుదల చేసిన జైలు అధికారులు.. బయటకొచ్చిన అతడు ఏం చేశాడో తెలిస్తే..

తనను పొరపాటున విడుదల చేశారని గుర్తించిన ఓ ఖైదీ స్వయంగా పోలీసులకు లొంగిపోయాడు. ఆస్ట్రేలియాలో వెలుగు చూసిన ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Australia: భార్యను కొట్టిచంపి.. డస్ట్‌బిన్‌లో పడేసి..

Australia: భార్యను కొట్టిచంపి.. డస్ట్‌బిన్‌లో పడేసి..

పన్నెండేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను.. దారుణంగా కొట్టిచంపాడు! పరాయి దేశంలో.. రోడ్డు పక్కన ఉన్న చెత్త కుండీలో అనాథ శవంలా పారేసి.. నాలుగేళ్ల కుమారుణ్ని తీసుకుని స్వదేశానికి పారిపోయి వచ్చాడు!!

Team India: న్యూజిలాండ్‌ ఓటమి భారత్‌కు గుడ్‪న్యూస్.. పాయింట్ల పట్టికలో..

Team India: న్యూజిలాండ్‌ ఓటమి భారత్‌కు గుడ్‪న్యూస్.. పాయింట్ల పట్టికలో..

రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ జట్టు ఓటమి పాలవడం ప్రస్తుతం టీమిండియాకు మంచి ఛాన్స్ వచ్చింది. ఈ క్రమంలో పాయింట్ల పట్టికలో భారత జట్టు అగ్రస్థానానికి చేరుకుంది.

Viral Video: పార్ట్‌నర్‌ చనిపోవడంతో కన్నీరుమున్నీరైన కోలా.. గుండెల్ని పిండేస్తున్న వీడియో

Viral Video: పార్ట్‌నర్‌ చనిపోవడంతో కన్నీరుమున్నీరైన కోలా.. గుండెల్ని పిండేస్తున్న వీడియో

ఆత్మీయులను కోల్పోయిన బాధ మనుషులకే కాదు మూగ జీవాలకూ ఉంటుంది. అలాంటి హృదయాన్ని ద్రవింపజేసే సంఘటన ఓ అడవిలో జరిగింది. పార్ట్‌నర్‌ని కోల్పోయిన ఓ కోలా(Koala) దాని కళేబరాన్ని హత్తుకుని ఏడుస్తున్న వీడియో వైరల్‌గా మారింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి