• Home » Australia Cricketers

Australia Cricketers

World Cup: అలా అయితే ఈ ఇన్నింగ్స్ ఇంకా బాగుండేది.. డబుల్ సెంచరీ తర్వాత మాక్స్‌వెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

World Cup: అలా అయితే ఈ ఇన్నింగ్స్ ఇంకా బాగుండేది.. డబుల్ సెంచరీ తర్వాత మాక్స్‌వెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం అఫ్ఘానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెయిన్ మాక్స్‌వెల్ అద్భుతం చేశాడు. అద్భుతం కూడా కాదు. మహాద్భుతం చేశాడనే చెప్పుకోవాలి. అఫ్ఘానిస్థాన్ విసిరిన 292 పరుగుల లక్ష్య చేధనలో 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా ఓటమి అంచున నిలిచింది.

World Cup: నాలుగు స్థానాలు.. 9 జట్ల మధ్య భీకర యుద్ధం.. సెమీస్ చేరేందుకు ఏ జట్టు ఏం చేయాలంటే..?

World Cup: నాలుగు స్థానాలు.. 9 జట్ల మధ్య భీకర యుద్ధం.. సెమీస్ చేరేందుకు ఏ జట్టు ఏం చేయాలంటే..?

భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ ఆసక్తికరంగా సాగుతోంది. టోర్నీ ఆరంభంలో కాస్త బోర్ కొట్టించినప్పటికీ క్రమక్రమంగా ఊపందుకుంది. ఇటీవల పలు ఉత్కంఠభరిత మ్యాచ్‌లతోపాటు సంచలన విజయాలు కూడా నమోదవుతున్నాయి. ఇంగ్లండ్ వంటి బలమైన జట్టు చిత్తుగా ఓడిపోతుంటే.. అఫ్ఘానిస్థాన్ వంటి చిన్న జట్లు సంచలన విజయాలు సాధిస్తున్నాయి.

AUS vs NZ: వామ్మో ఇది మామూలు ఊచకోత కాదు.. 2 బంతుల్లోనే 21 పరుగులు బాదేశారు!

AUS vs NZ: వామ్మో ఇది మామూలు ఊచకోత కాదు.. 2 బంతుల్లోనే 21 పరుగులు బాదేశారు!

ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్లు ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్ విధ్వంసం సృష్టించారు. కివీస్ బౌలర్లను ఊచకోత కోసిన వీరిద్దరు టీ20 స్టైలులో పరుగుల వరద పారించారు.

3rd ODI: భారత్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం

3rd ODI: భారత్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం

మూడో వన్డేలో 21 పరుగుల తేడాతో భారత్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది.

Border-Gavaskar Trophy : డ్రానందమే

Border-Gavaskar Trophy : డ్రానందమే

సిరీ్‌సలో తొలిసారి ఐదు రోజుల వరకు సాగిన నాలుగో టెస్టులో ఎలాంటి ఫలితమూ రాలేదు. పూర్తిగా బ్యాటర్లు రాజ్యమేలిన ఈ మ్యాచ్‌ చివరకు డ్రాగా ముగిసింది. ఇరు జట్ల బౌలర్లూ కలిసి 21 వికెట్లు మాత్రమే పడగొట్టగలిగారు.

AustraliaCricket: మూడో టెస్ట్ కి ఆస్ట్రేలియా కెప్టెన్ కమ్మిన్స్ దూరం, ఏమైందంటే...

AustraliaCricket: మూడో టెస్ట్ కి ఆస్ట్రేలియా కెప్టెన్ కమ్మిన్స్ దూరం, ఏమైందంటే...

ఇండియా, ఆస్ట్రేలియా మధ్య మార్చి 1 నుండి జరగబోయే మూడో టెస్టు కి ఆస్ట్రేలియా కెప్టెన్ కమ్మిన్స్ ఆడటం లేదు. వైస్ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ ఆస్ట్రేలియా టీం ని లీడ్ చేస్తున్నాడు. ఇంతకీ ఏమైంది అంటే...

Nagpur Test: ఆసీస్‌పై అద్భుత విజయం.. అంతలోనే షాక్!

Nagpur Test: ఆసీస్‌పై అద్భుత విజయం.. అంతలోనే షాక్!

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో భాగంగా ఆస్ట్రేలియా(Astralia)తో

IND-AUS TEST Match : తొలి రోజే కంగారు

IND-AUS TEST Match : తొలి రోజే కంగారు

ఐదు నెలల విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌ బరిలోకి దిగాడు.. అదీ టెస్టు ఫార్మాట్‌లో.. అయితేనేం.. వరల్డ్‌ నెంబర్‌వన్‌ ఆల్‌రౌండర్‌ జడేజా తన మ్యాజిక్‌ బంతుల్లో

Rohit Sharma captain : రోహిత్‌ కెప్టెన్సీకి.. కంగారూ ‘టెస్టు’

Rohit Sharma captain : రోహిత్‌ కెప్టెన్సీకి.. కంగారూ ‘టెస్టు’

ఫిబ్రవరి 2022లో టీమిండియాకు మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ నియమితుడయ్యాడు. అప్పటి వరకు కోహ్లీ గైర్హాజరీలోనే బాధ్యతలు తీసుకున్న అనుభవం ఉంది. తాజాగా కెప్టెన్‌ హోదాలో రోహిత్‌ అత్యంత కీలక పరిస్థితిని ఎదుర్కొనబోతున్నాడు. ఈనెల 9 నుంచి ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్‌

India-Australia Test : మనోళ్లు మొదలెట్టారు

India-Australia Test : మనోళ్లు మొదలెట్టారు

సై అంటే సై.. పట్టు వదలని నైజం.. కడదాకా పోరాటం.. అనూహ్యమైన మలుపులు.. తీవ్ర ఉత్కంఠతో అసలు సిసలు మజా అందించే క్రికెట్‌ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఎత్తుకు పైఎత్తులతో సాగే భారత్‌-ఆస్ట్రేలియా టెస్ట్‌

తాజా వార్తలు

మరిన్ని చదవండి