Home » Australia Cricketers
Big Bash League: 100 మీటర్ల సిక్స్ కొట్టేందుకు చాలా మంది బ్యాటర్లు ఆపసోపాలు పడతారు. పర్ఫెక్ట్ టైమింగ్, రెట్టింపు బలంతో బాల్‌ను సరైన రీతిలో కొడితే గానీ అంతదూరం పోదు. అయితే ఓ బ్యాటర్ మాత్రం అమాంతం 121 మీటర్ల సిక్స్ కొట్టి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.
ఆర్సీబీ జట్టు బ్యాటర్లకు పెట్టింది పేరు. ఇప్పటిదాకా ఐపీఎల్‌లో ఒక్కసారి కూడా ట్రోఫీ నెగ్గకపోయినా ఆ టీమ్ ప్లేయర్లు బ్యాటింగ్ విధ్వంసాల్లో ఎన్నోసార్లు వార్తల్లో నిలిచారు. మరోమారు ఆ టీమ్ బ్యాటర్ ఒకరు ఊచకోతతో అందరి దృష్టి ఆకర్షించాడు.
Sydney Test: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 2-1తో ఆధిక్యంలో ఉన్న ఆస్ట్రేలియా.. ఆఖరి టెస్ట్‌లోనూ ఇదే జోరును కంటిన్యూ చేయాలని చూస్తోంది. ఇందులో భాగంగా భారత్ మీదకు గట్టోడ్నే దింపుతోంది. ఆరున్నర అడుగుల బుల్లెట్‌ను టీమిండియా మీదకు ప్రయోగిస్తోంది.
BBL: బౌండరీ లైన్ దగ్గర క్యాచులు పట్టడం అంత ఈజీ కాదు. ఫోర్ లైన్ ఎక్కడ ఉందో మైండ్‌లో ఉంచుకోవాలి. గ్రౌండ్ మెజర్‌మెంట్స్ పక్కా ఐడియా ఉండాలి. అంత ప్రెజర్‌లోనూ బాడీ బ్యాలెన్స్ చేసుకుంటూ బంతిని అందుకోవడంతో పాటు ఫోర్ లైన్ దాటకుండా ఉండాలి. ఇవన్నీ చాలా కష్టం కాబట్టే బౌండరీ లైన్ క్యాచుల్ని బెస్ట్ క్యాచెస్‌గా ఎక్స్‌పర్ట్స్ అభివర్ణిస్తుంటారు.
IND vs AUS: పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా సరదా సరదాకే వికెట్లు తీస్తుంటాడు. ఇంక అతడు గానీ పగబడితే అస్సలు ఊరుకోడు. వెంటపడి మరీ ప్రత్యర్థుల తాట తీస్తాడు. వాళ్ల అంతు చూసే దాకా వదలడు.
IND vs AUS: ఆస్ట్రేలియా జట్టుకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. గబ్బా టెస్ట్ మధ్యలోనే కంగారూలకు ఊహించని షాక్ తగిలింది.
IND W vs AUS W: పురుషుల జట్టులాగే మహిళల జట్టు కూడా కంగారూల బెండు తీస్తారని అభిమానులు అనుకున్నారు. కానీ అది సాధ్యం కాలేదు. ఆస్ట్రేలియా విమెన్స్ టీమ్ జోరు ముందు ఇండియా విమెన్స్ టీమ్ నిలబడలేకపోయింది.
Cricket: క్రికెటర్లకు సంబంధించిన జెర్సీలు, హెల్మెట్, బ్యాట్, క్యాప్స్ లాంటివి వేలం వేయడం చూస్తుంటాం. అలాగే ఓ దిగ్గజ ఆటగాడి క్యాప్‌పై ఆక్షన్ నిర్వహించారు. అది కళ్లుచెదిరే ధరకు అమ్ముడుబోనుందని తెలుస్తోంది.
Cricket: ఆషామాషీ ప్లేయర్లు కాదు. బరిలోకి దిగితే ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా ఉన్నవారు. వాళ్లను చూస్తేనే ప్రత్యర్థులు జడుసుకునేవారు. మ్యాచ్‌కు ముందే వాళ్లకు సరెండర్ అయ్యేవారు. లెజెండ్లుగా మారాల్సిన ఆ స్టార్లు.. కెరీర్ మధ్యలోనే గేమ్‌కు గుడ్‌బై చెప్పేశారు.
టీమిండియా స్టార్ క్రికెటర్ ను ఆస్ట్రేలియన్ మీడియా ఆకాశానికెత్తేసింది. ప్రముఖ వార్తాపత్రికలు తమ మొదటి పేజీ లో అతడి కథనాన్ని ప్రచురించడం మనోళ్ల మేనియా విదేశీయులను ఎంతలా ఊపేస్తోందో తెలుస్తోంది.