Home » Australia Cricketers
IPL 2025 Restart: ఐపీఎల్-2025 రీస్టార్ట్ కోసం ఏర్పాట్లు చేస్తున్న భారత క్రికెట్ బోర్డుకు వరుస షాకులు తగులుతున్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్ ఆటగాళ్ల విషయంలో బోర్డు తలనొప్పి తగ్గడం లేదు. ఏకంగా 3 దేశాల స్టార్లు మిగిలిన సీజన్‌లో పాల్గొనడం లేదని తెలుస్తోంది. దీని గురించి మరింతగా చూద్దాం..
BCCI: ఐపీఎల్-2025ను పునరుద్ధరించాలని నిర్ణయించింది భారత క్రికెట్ బోర్డు. సవరించిన షెడ్యూల్ ప్రకారం తొలి మ్యాచ్ ఈ నెల 17వ తేదీన జరుగుతుంది. అయితే ఓవర్సీస్ ఆటగాళ్లు మరీ ముఖ్యంగా ఆస్ట్రేలియా స్టార్ల రాకపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది.
Indian Premier League: క్యాష్ రిచ్ లీగ్ మిగిలిన మ్యాచులు ఇదే వారంలో మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాల్పుల విరమణకు భారత్-పాకిస్థాన్ ఓకే అనడంతో ఐపీఎల్‌కు రూట్ క్లియర్ అయింది. ఈ నేపథ్యంలో టోర్నీ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు, షెడ్యూల్‌పై బీసీసీఐ కసరత్తులు చేస్తోంది.
WPL 2025: విమెన్స్ ప్రీమియర్ లీగ్ క్రమంగా తుదిదశకు చేరుకుంటోంది. సెమీస్‌కు చేరే జట్లపై మెళ్లిగా క్లారిటీ వస్తోంది. ఈసారి నాకౌట్ బెర్త్ ఖాయం చేసుకున్న తొలి జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ నిలిచింది.
Spencer Johnson: భారత పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా చాంపియన్స్ ట్రోఫీలో ఆడటం లేదు. కానీ అతడ్ని గుర్తుచేశాడో బౌలర్. బుమ్రా మాదిరి స్టన్నింగ్ యార్కర్‌తో మెస్మరైజ్ చేశాడు. ఎవరా బౌలర్? అనేది ఇప్పుడు చూద్దాం..
Cricket Australia: చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియా జట్టుకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. గాయాలతో కొందరు ఆటగాళ్లు టీమ్‌కు దూరమైన వేళ.. ఓ స్టార్ ఆల్‌రౌండర్ రిటైర్మెంట్ తీసుకొని అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.
Pat Cummins: చాంపియన్స్ ట్రోఫీని మరోమారు సొంతం చేసుకోవాలని చూస్తున్న డేంజరస్ టీమ్ ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ తగిలింది. మెగా టోర్నీకి ముందు ఆ జట్టులోని ముగ్గురు ప్రధాన ఆటగాళ్లు గాయాలతో దూరమయ్యారు.
Australia: ఆస్ట్రేలియా జట్టుకు ఊహించని షాక్ తగిలింది. చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆ టీమ్‌కు కోలుకోలేని ఎదురుదెబ్బ ఇది. దీని నుంచి ఎలా బయటపడుతుందో చూడాలి.
Mitchell Owen Record Century: ఏదైనా టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ అనగానే ఆటగాళ్ల మీద తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. అందునా చేజింగ్ అంటే ఇంక ప్రెజర్ ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహలకు కూడా అందదు. ఆ సిచ్యువేషన్‌లో ఓ కుర్రాడు జూలు విదిల్చి ప్రత్యర్థులపై సింహంలా దూకాడు. విధ్వంసక బ్యాటింగ్‌తో రిజల్ట్‌ను వన్‌సైడ్ చేసేశాడు.
Sam Konstas: సెలెబ్రిటీస్‌తో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగబడటం సర్వసాధారణమే. అయితే ఇలా ఫొటోలు దిగే క్రమంలో ఒక్కోసారి అనూమ్య ఘటనలు చోటుచేసుకుంటాయి.