• Home » Athletics

Athletics

Olympic Games: పతకం నెగ్గితే.. రూ. 42 లక్షలు..

Olympic Games: పతకం నెగ్గితే.. రూ. 42 లక్షలు..

పారిస్‌ ఒలింపిక్స్‌(Paris Olympic Games) ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో మంటలు రేపే అథ్లెట్లకు కాసుల వర్షం కురవనుంది. ఈ క్రీడల్లో స్వర్ణం సాధించిన అథ్లెట్‌కు(Athletes) సుమారు 42 లక్షల (50 వేల డాలర్లు) ప్రైజ్‌మనీని(Prize money) ప్రకటిస్తూ వరల్డ్‌ అథ్లెటిక్స్‌ (డబ్ల్యూఏ) సంచలన నిర్ణయం తీసుకొంది. మెగా ఈవెంట్‌లో ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌కు సంబంధించిన 48 క్రీడాంశాల్లో..

World Athletics : ఆశలన్నీ నీరజ్‌పైనే!

World Athletics : ఆశలన్నీ నీరజ్‌పైనే!

వరల్డ్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షి్‌ప్స(World Athletics Championships).. ప్రపంచ మేటి అథ్లెట్లు తలపడే గ్రాండ్‌ ఈవెంట్‌. ప్రతిష్ఠాత్మక పోటీలకు 28 మంది భారత అథ్లెట్లు అర్హత సాధించారు. అయితే, వీరిలో ఒలింపిక్‌ చాంపియన్‌ నీరజ్‌ చోప్రా(Olympic champion Neeraj Chopra) మినహా మిగతా వారిపై పెద్దగా పతక ఆశలు లేవు. కొందరు అనుభవం కోసం తలపడనుండగా.. వెటరన్లు తమ రికార్డులను మెరుగుపర్చుకోవడానికి చూస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి