Home » Athiya Shetty
సునీల్ శెట్టి కూమార్తెగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అందాల భామ అతియా శెట్టి (Athiya Shetty). హీరో సినిమాతో వెండితెర పైకి రంగప్రవేశం చేసింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైనప్పటికీ ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి.