Home » Atchannaidu Kinjarapu
Minister Narayana: ఎన్నికల హామీల్లో మహిళల కోసం చాలా పథకాలు తీసుకువచ్చామని మంత్రి నారాయణ చెప్పారు. గత జగన్ ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి వెళ్లిపోయిందని మంత్రి నారాయణ విమర్శలు చేశారు.
వైద్య కళాశాలలపై బుధవారం శాసనమండలిలో వాడివేడిగా చర్చ జరిగింది. కొత్త వైద్య కళాశాలలను పీపీపీ మోడల్‌లో అభివృద్ధి చేస్తామని, ప్రైవేటీకరణ కాదని మంత్రులు స్పష్టం చేశారు.
రైతులకు ఏడాదికి రూ.20వేలు ఆర్థిక సాయం కింద ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, మే నెలలోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
AP Ministers: శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చారు. దీంతో వైసీపీ సభ్యులు మంత్రులను ఎదుర్కోలేక సభలో ఆందోళన సృష్టించారు.
Kinjarapu Atchannaidu vs Botsa Satyanarayana: శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయం ఇవాళ హాట్ హాట్‌గా సాగింది. ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వర్సెస్ మాజీ మంత్రి, శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య వాడివేడిగా చర్చ జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో చేపట్టిన పలు పథకాలపై ఇద్దరు నేతలు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు వ్యవసాయినికి 35.8 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువు సరఫరా చేశామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. వ్యవసాయ రంగంలో తొలిసారి డ్రోన్‌ల వినియోగం తీసుకువచ్చామన్నారు. ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. భూమి ఉన్న రైతుకు గుర్తింపు సంఖ్య ఇస్తున్నామని, అర్హులైన కౌలు రైతులకు హక్కు కార్డులు ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు.
అసెంబ్లీ కి అన్నిపార్టీలు. వచ్చాయని, వైసీపీ నేతలు నల్ల కండువాలు వేసుకుని వచ్చారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అధిక స్థానాలు వున్న వారికి అధికార పక్షం రెండవ స్థానం వచ్చిన వారికి ప్రతిపక్షం ఇస్తారని, మరి వైసీపీలో 11 మంది గెలిచి ప్రతిపక్ష హోదా కావాలి అంటున్నారని.. జగన్ వింత పోకడలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోందన్నారు.
Atchannaidu: వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై మంత్రి అచ్చెన్నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. ప్యాలస్‌లో ఉండే జగన్ బయటకు వచ్చి అబద్ధాలు చెబుతున్నారని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
AP GOVT: టమాటా రేట్ల పతనంపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. టమాటా రేటు భారీగా పతనమైన పరిస్థితిలో రైతులకు ఊరటనిచ్చేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో టమాట రైతులకు కొంతమేర ఊరట కలగనుంది.
151 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి అధికారం అప్పగిస్తే ఐదేళ్లూ ప్యాలెస్‌కే పరిమితమైన జగన్ ఇప్పుడు బయటకొచ్చి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు