• Home » Assam

Assam

Zubeen Garg: జుబిన్‌ గార్గ్‌ డెత్ మిస్టరీ.. ఇద్దరు వ్యక్తిగత భద్రతా సిబ్బంది అరెస్ట్‌

Zubeen Garg: జుబిన్‌ గార్గ్‌ డెత్ మిస్టరీ.. ఇద్దరు వ్యక్తిగత భద్రతా సిబ్బంది అరెస్ట్‌

ఇటీవల సింగపూర్‌‌లో అనుమానాస్పదంగా మరణించిన అస్సాం గాయకుడు జుబిన్ గార్గ్ డెత్ కేసు ఇవాళ మరో మలుపు తీసుకుంది. జుబిన్‌ గార్గ్‌ వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఇద్దర్ని సిట్‌ బృందం అరెస్ట్‌ చేసింది.

Zubeen Garg Case Mystery: విషమిచ్చి చంపారు..  సింగర్ జుబీన్ మృతి కేసులో అనూహ్య ట్విస్ట్

Zubeen Garg Case Mystery: విషమిచ్చి చంపారు.. సింగర్ జుబీన్ మృతి కేసులో అనూహ్య ట్విస్ట్

ప్రముఖ అస్సామీ సింగర్ జుబీన్ గార్గ్ మృతి కేసు షాకింగ్ టర్న్ తీసుకుంది. అతని భార్య చెప్పినట్టు జుబీన్ గార్గ్‌ ది సహజ మరణం కాదని తేలింది. జుబీన్ గార్గ్‌ను బలవంతంగా ఈతకు తీసుకెళ్లి అతని మేనేజర్ సిద్ధార్థ శర్మనే విషమిచ్చి చంపినట్లు..

Singer Zubeen Garg Dies: 'యా అలీ' పాట.. అస్సామీ సింగర్ జుబీన్ గార్గ్ సింగపూర్‌లో మృతి

Singer Zubeen Garg Dies: 'యా అలీ' పాట.. అస్సామీ సింగర్ జుబీన్ గార్గ్ సింగపూర్‌లో మృతి

'యా అలీ' పాటతో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన, అస్సాం లెజెండరీ సింగర్‌ జుబీన్ గార్గ్ హఠాన్మరణం చెందారు. సింగపూర్‌లో ఫ్రీక్ స్కూబా డైవింగ్ చేస్తూ ప్రమాదవశాత్తూ చనిపోయారు. ఆయన వయసు 52 సంవత్సరాలు.

Nupur Bora: సివిల్ సర్వీస్ అధికారిణి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు, నగలు

Nupur Bora: సివిల్ సర్వీస్ అధికారిణి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు, నగలు

బోరాపై స్థానిక యాక్టివిస్ట్ గ్రూప్ క్రిషక్ ముక్తి సంగ్రామ్ సమితి లాంఛనంగా ఫిర్యాదు చేసింది. భూములకు సంబంధించిన సేవలకు ఆమె 'రేట్ కార్డ్' పెట్టారని, భూముల రికార్డుల్లో మార్పులు చేసేందుకు రూ.1,500 నుంచి రూ.2 లక్షల వరకూ లంచంగా తీసుకునే వారని ఆరోపించింది.

Earthquake in Assam: అస్సాంలో 5.8 తీవ్రతతో భూకంపం.. బెంగాల్‌లోనూ ప్రకంపనలు

Earthquake in Assam: అస్సాంలో 5.8 తీవ్రతతో భూకంపం.. బెంగాల్‌లోనూ ప్రకంపనలు

అస్సాంలో భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారని, పలువురు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారని తెలుస్తోంది. పరిస్థితిని డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు చురుకుగా సమీక్షిస్తున్నాయి.

PM Modi Visit Five States: మణిపూర్ సహా ఐదు రాష్ట్రల్లో మోదీ పర్యటన

PM Modi Visit Five States: మణిపూర్ సహా ఐదు రాష్ట్రల్లో మోదీ పర్యటన

ప్రధాని మిజోరం పర్యటనలో భాగంగా శనివారం ఉదయం 10 గంటలకు ఐజ్వాల్‌లో రూ.9,000 కోట్లు విలువచేసే పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

Woman And Daughter: 13 ఏళ్ల కూతురితో కలిసి భర్తను చంపేసిన భార్య

Woman And Daughter: 13 ఏళ్ల కూతురితో కలిసి భర్తను చంపేసిన భార్య

Woman And Daughter: జులై 25వ తేదీన సోనాల్ తన కూతురితో కలిసి భర్తను ఇంట్లోనే చంపేసింది. ఇందుకోసం ఓ ఇద్దరు యువకుల సాయం తీసుకుంది. భర్తను చంపేసి.. అతడు గుండెపోటుతో చనిపోయాడని ఇతర కుటుంబసభ్యుల్ని నమ్మించే ప్రయత్నం చేసింది.

IndiGo Flight: ఇండిగో విమానంలో చెంపదెబ్బ తిన్న వ్యక్తి మాయం.. అసలేం జరిగింది..

IndiGo Flight: ఇండిగో విమానంలో చెంపదెబ్బ తిన్న వ్యక్తి మాయం.. అసలేం జరిగింది..

అసోంలోని కాచర్‌ జిల్లాకు చెందిన హుస్సేన్‌ అహ్మద్‌ మజుందార్‌ గురువారం ఇండిగో 6E-2387 విమానంలో ముంబై నుంచి కోల్‌కతా మీదుగా సిల్చార్‌కు ప్రయాణించాడు. అయితే విమాన ప్రయాణ సమయంలో ఓ వ్యక్తి హుస్సేన్ చెంపపై బలంగా కొట్టాడు.

Assam PoliticS: గౌరవ్‌ గొగోయ్‌కు పాక్‌తో లింకులు

Assam PoliticS: గౌరవ్‌ గొగోయ్‌కు పాక్‌తో లింకులు

ఆపరేషన్‌ సిందూర్‌ పై పార్లమెంటులో జరిగిన చర్చలో ప్రధాని మోదీ సహా కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుబడుతూ.

Kerala Story: భర్తను చంపి ఇంట్లోనే పాతి పెట్టింది.. అడిగితే కేరళ స్టోరీ చెప్పింది..

Kerala Story: భర్తను చంపి ఇంట్లోనే పాతి పెట్టింది.. అడిగితే కేరళ స్టోరీ చెప్పింది..

Kerala Story: జనానికి ఆమె మీద అనుమానం మరింత పెరిగింది. జులై 12వ తేదీన హతుడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం పరారీలో ఉన్న రహిమాకు తెలిసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి