• Home » Asifabad

Asifabad

Health Crisis: గిరిజన పాఠశాలలో విద్యార్థినులకు అస్వస్థత

Health Crisis: గిరిజన పాఠశాలలో విద్యార్థినులకు అస్వస్థత

కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమోన్నత పాఠశాలలోని విద్యార్థినులు మూడు రోజుల నుంచి వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురవుతున్నారు.

Kova Lakshmi: ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యేకు హైకోర్టులో ఊరట

Kova Lakshmi: ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యేకు హైకోర్టులో ఊరట

ఆసిఫాబాద్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కోవా లక్ష్మికి హైకోర్టులో ఊరట లభించింది. ఆమె ఎన్నిక చెల్లదని పేర్కొంటూ, కాంగ్రెస్‌ నేత అజ్మీరా శ్యాం దాఖలు చేసిన ఎలక్షన్‌ పిటిషన్‌ను హైకోర్టు శుక్రవారం కొట్టేసింది.

Tribal Woman: జైనూరు ఘటన.. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో విచారణ

Tribal Woman: జైనూరు ఘటన.. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో విచారణ

ఆసిఫాబాద్‌ జిల్లా జైనూరులో గిరిజన మహిళపై ఆటో డ్రైవర్‌ అత్యాచార యత్నం కేసును ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులో విచారణ చేపట్టాలని పోలీస్‌ ఉన్నతాధికారులు నిర్ణయించారు.

Asifabad: ఆదివాసీ మహిళపై అత్యాచారయత్నం.. ఆసిఫాబాద్‌లో ఏజెన్సీ బంద్‌ ఉద్రిక్తం

Asifabad: ఆదివాసీ మహిళపై అత్యాచారయత్నం.. ఆసిఫాబాద్‌లో ఏజెన్సీ బంద్‌ ఉద్రిక్తం

కుమ్రంభీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లా జైనూరు మండలానికి చెందిన ఆదివాసీ మహిళపై అత్యాచారయత్నం, దాడి ఘటన ఏజెన్సీ ప్రాంతంలో ఉద్రిక్తతలను సృష్టించింది.

Asifabad : శిశు విహార్‌ కేంద్రంలో కలెక్టర్‌ కుమార్తె

Asifabad : శిశు విహార్‌ కేంద్రంలో కలెక్టర్‌ కుమార్తె

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన శిశు విహార్‌ కేంద్రంలో జిల్లా కలెక్టర్‌ వెంకటేశ్‌ ధోత్రే... మంగళవారం తన కూతురు స్వర ధోత్రే(3)ను చేర్పించి ఆదర్శంగా నిలిచారు.

Asifabad: బురద రోడ్డులో ఎడ్లబండిపై ప్రయాణం.. తల్లి గర్భంలోనే శిశువు మృతి

Asifabad: బురద రోడ్డులో ఎడ్లబండిపై ప్రయాణం.. తల్లి గర్భంలోనే శిశువు మృతి

తీవ్రమైన నొప్పులు, రక్తస్రావంతో నరక యాతన అనుభవిస్తున్న ఓ గర్భిణి బురదమయమైన రోడ్డుపై ఎడ్లబండిలో 2.5 కి.మీ ప్రయాణించడంతో ఆస్పత్రికి చేరుకునేలోపే గర్భస్థ శిశువు చనిపోయింది.

Tummidihatti Dam: వార్ధా నదిపై బ్యారేజీ..?

Tummidihatti Dam: వార్ధా నదిపై బ్యారేజీ..?

ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కట్టి.. ఆ నీళ్లను గ్రావిటీతో ఎల్లంపల్లికి తరలిస్తామని చెబుతున్న కాంగ్రెస్‌ సర్కారు.. దానికి ప్రత్యామ్నాయంగా మరో రెండు ప్రాజెక్టులను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

Tiger Footprints: ఆసిఫాబాద్‌ జిల్లాలో పులి సంచారం

Tiger Footprints: ఆసిఫాబాద్‌ జిల్లాలో పులి సంచారం

కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా ఆసిఫాబాద్‌ మండలంలోని గుండి, గోవిందాపూర్‌ గ్రామాల సమీపంలో సోమవారం పులి అడుగులను గ్రామస్థులు గుర్తించారు.

Heavy Rains: ఉధృతంగా ప్రవహిస్తోన్న వాగులు.. తెగిన రోడ్లు

Heavy Rains: ఉధృతంగా ప్రవహిస్తోన్న వాగులు.. తెగిన రోడ్లు

రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం 8 మండలాల్లో అత్యంత భారీ వర్షాలు కురవగా.. 35 మండలాల్లో భారీ వానలు పడ్డాయి. ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్‌, వరంగల్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది.

MLA Harish Babu: బ్లీచింగ్ పౌడర్‌కు కూడా డబ్బులు లేవా?: ఎమ్మెల్యే హరీశ్ బాబు

MLA Harish Babu: బ్లీచింగ్ పౌడర్‌కు కూడా డబ్బులు లేవా?: ఎమ్మెల్యే హరీశ్ బాబు

తెలంగాణ రాష్ట్రంలో డెంగ్యూ, చికెన్ గున్యా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని సిర్పూర్(Sirpur) ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు(MLA Palvai Harish Babu) తెలిపారు. బ్లీచింగ్ పౌడర్ కొనేందుకు కూడా పంచాయతీల్లో నిధులు లేవంటూ వార్తలు వస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో పారిశుద్ధ్య లోపం వల్లనే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. మురుగు నిర్వహణ పనులు చేయించేందుకు కూడా నిధులు లేవా అంటూ ఎమ్మెల్యే ప్రశ్నించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి