• Home » Asia cup 2023

Asia cup 2023

Asia Cup 2023: బంగ్లాదేశ్‌కు ఎదురుదెబ్బ.. స్టార్ బ్యాటర్ దూరం

Asia Cup 2023: బంగ్లాదేశ్‌కు ఎదురుదెబ్బ.. స్టార్ బ్యాటర్ దూరం

బంగ్లాదేశ్ జట్టుకు తమీమ్ ఇక్బాల్ రిటైర్మెంట్ కారణంగా దూరమయ్యాడు. ఇప్పుడు వైరల్ ఫీవర్ కారణంగా లిట్టన్ దాస్ కూడా లేకపోవడంతో ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ బలహీనంగా కనిపిస్తోంది.

Asia Cup 2023: ఆసియా కప్‌లో సచిన్ రికార్డును బద్దలు కొట్టనున్న విరాట్ కోహ్లీ

Asia Cup 2023: ఆసియా కప్‌లో సచిన్ రికార్డును బద్దలు కొట్టనున్న విరాట్ కోహ్లీ

బుధవారం నుంచి ప్రారంభమైన ఆసియా కప్ 2023లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండూల్కర్‌కు చెందిన ఓ రికార్డును బద్దలు కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Asia Cup : ఇక ‘ఆసియా’  సమరం

Asia Cup : ఇక ‘ఆసియా’ సమరం

వన్డే వరల్డ్‌క్‌పనకు ఇంకా రెండు నెలల సమయం కూడా లేదు.. ఈ మెగా టోర్నీకి ముందే భారత ఉపఖండ అభిమానులను అలరించేందుకు మరో మినీ పోరు సిద్ధమవుతోంది. ఆరు జట్లు పాల్గొంటున్న ఆసియాకప్‌నకు బుధవారం తెర లేవనుంది. షెడ్యూల్‌ ప్రకారం,..

Asia Cup 2023: సచిన్ రికార్డుపై రోహిత్, కోహ్లీ కన్ను.. అందుకు ఏం చేయాలంటే..?

Asia Cup 2023: సచిన్ రికార్డుపై రోహిత్, కోహ్లీ కన్ను.. అందుకు ఏం చేయాలంటే..?

ఆసియా కప్‌లో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ రికార్డును స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బ్రేక్ చేసే అవకాశాలున్నాయి. టీమిండియా ఆటగాళ్ల పరంగా ఆసియా కప్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉంది.

Asia Cup 2023: ఆసియా కప్ మ్యాచ్‌లను ఫ్రీగా ఎక్కడ చూడాలో తెలుసా? మరి విదేశాల్లో ఉన్న వారి సంగతేంటి?..

Asia Cup 2023: ఆసియా కప్ మ్యాచ్‌లను ఫ్రీగా ఎక్కడ చూడాలో తెలుసా? మరి విదేశాల్లో ఉన్న వారి సంగతేంటి?..

ఆసియా కప్ మ్యాచ్‌లను ఎక్కడ చూడాలని క్రికెట్ అభిమానులు తెగ ఆరాతీస్తున్నారు. అలాగే మ్యాచ్‌లను ఉచితంగా చూసే అవకాశాల కోసం కూడా తెగ వెతుకుతున్నారు.

ODI World Cup: వరల్డ్‌ కప్‌నకు భారత జట్టును ప్రకటించేది ఆ రోజే!

ODI World Cup: వరల్డ్‌ కప్‌నకు భారత జట్టును ప్రకటించేది ఆ రోజే!

మరో నెల రోజుల్లోనే వన్డే ప్రపంచకప్ ప్రారంభంకానుంది. దీంతో ఇప్పటికే చాలా జట్లు ప్రపంచకప్ కోసం తమ ఆటగాళ్లను ఎంపిక చేశాయి. అయితే టోర్నీ అతిథ్య జట్టైనా టీమిండియా ఆటగాళ్లను మాత్రం సెలెక్టర్లు ఇప్పటివరకు ఎంపిక చేయలేదు.

Asia Cup 2023: టీమిండియాకు షాక్.. తొలి రెండు మ్యాచ్‌లకు స్టార్ ఆటగాడు దూరం

Asia Cup 2023: టీమిండియాకు షాక్.. తొలి రెండు మ్యాచ్‌లకు స్టార్ ఆటగాడు దూరం

ఆసియా కప్ ప్రారంభానికి ముందే టీమిండియాకు పెద్ద షాక్ తగిలింది. చాలా కాలం తర్వాత ఆసియా కప్‌కు ఎంపికైన స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ తొలి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదని కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పినట్లు బీసీసీఐ ప్రకటించింది. దీంతో పాకిస్థాన్, నేపాల్‌తో ఆడే మ్యాచ్‌లకు కేఎల్ రాహుల్ దూరం కానున్నాడు. అతడి స్థానంలో టీమిండియా ఎవరికి చోటు ఇస్తుందో అన్న అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Wasim Akram: టీమిండియాపై వసీం అక్రమ్ విమర్శలు.. ఈసారి కూడా ఫైనల్ చేరలేదు

Wasim Akram: టీమిండియాపై వసీం అక్రమ్ విమర్శలు.. ఈసారి కూడా ఫైనల్ చేరలేదు

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ టీమిండియాపై విమర్శలు చేశాడు. గత ఏడాది భారత్ ఆసియా కప్‌లో ఫైనల్‌కు కూడా చేరలేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నాడు. 2022లో డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగిన భారత్ కేవలం మూడో స్థానంతో సరిపెట్టుకుందని తెలిపాడు. ఈ ఏడాది కూడా టీమిండియా ఫైనల్ చేరలేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

Asia Cup 2023: వదిలిపెట్టని ఫ్యాన్స్.. విరాట్ కోహ్లీని తిట్టిన మ్యాంగో మేన్‌ ఎక్కడ?

Asia Cup 2023: వదిలిపెట్టని ఫ్యాన్స్.. విరాట్ కోహ్లీని తిట్టిన మ్యాంగో మేన్‌ ఎక్కడ?

ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆర్సీబీ, లక్నో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, నవీన్ ఉల్ హక్ మధ్య జరిగిన గొడవ అప్పట్లో దుమారం రేపింది. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో వీళ్ల మధ్య గొడవ వివాదాస్పదమైంది. దీంతో ఆసియా కప్‌లో భారత్, ఆప్ఘనిస్తాన్ మ్యాచ్‌కు ప్రాధాన్యం ఏర్పడింది. అయితే ఆప్ఘనిస్తాన్ టీమ్ అభిమానులకు షాకిచ్చింది. నవీన్ ఉల్ హక్‌ను ఆసియా కప్‌కు దూరం పెట్టింది.

Rohit Sharma: ఫ్యాన్సందు రోహిత్ శర్మ ఫ్యాన్సే వేరయా! ఆసియా కప్ & వరల్డ్ కప్‌నకు వినూత్నంగా విషెస్

Rohit Sharma: ఫ్యాన్సందు రోహిత్ శర్మ ఫ్యాన్సే వేరయా! ఆసియా కప్ & వరల్డ్ కప్‌నకు వినూత్నంగా విషెస్

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఉండే అభిమాన ఘనం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. హిట్‌మ్యాన్ ఎక్కడికెళ్లినా అభిమానులు ఎగబాడతారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి