• Home » Ashwini Vaishnaw

Ashwini Vaishnaw

Union Cabinet: రూ.16,300 కోట్లతో నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్‌కు కేంద్రం ఓకే

Union Cabinet: రూ.16,300 కోట్లతో నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్‌కు కేంద్రం ఓకే

ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా క్రిటికల్ మినరల్స్ రంగంలో స్వావలభనం సాధించడం, ఖనిజాల దిగుమతులపై ఆధారపడటం తగ్గించడం కేంద్రం లక్ష్యమని అశ్వని వైష్ణవ్ తెలిపారు. ఈ రంగంలో ఎదురవుతున్న సవాళ్లను సమర్ధవంతంగా అధిగమించేందుకు ప్రభుత్వం గత రెండేళ్లుగా పలు చర్యలు తీసుకుందన్నారు.

Ashwini Vaishnaw: నేటి నుంచే దావోస్‌ సదస్సు

Ashwini Vaishnaw: నేటి నుంచే దావోస్‌ సదస్సు

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌ లో వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ ఆధ్వర్యంలో సోమవారం ప్రపంచ పెట్టుబడుల/ఆర్థిక సదస్సు- 2025 ప్రారంభంకానుంది. ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు, దిగ్గజ పారిశ్రామిక వేత్తలు పాల్గొనే ఈ సదస్సుపై భారత ప్రభుత్వం భారీ ఆశలే పెట్టుకుంది.

Ashwini Vaishnaw: త్వరలో 8వ వేతన కమిషన్‌

Ashwini Vaishnaw: త్వరలో 8వ వేతన కమిషన్‌

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం శుభవార్త వినిపించింది. ఏమాత్రం ఆలస్యం కాకుండా, సకాలంలో ‘కొత్త జీతాలు’ అందించేలా 8వ వేతన కమిషన్‌ను నియమించాలని నిర్ణయించింది.

సెమీ కండక్టర్‌ మిషన్‌లో.. తెలంగాణకు మద్దతివ్వండి

సెమీ కండక్టర్‌ మిషన్‌లో.. తెలంగాణకు మద్దతివ్వండి

సెమీ కండక్టర్ల ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, కేంద్రం కూడా సహకరించాలని కేంద్ర ఎలక్ర్టానిక్స్‌, ఐటీ శాఖా మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు కోరారు.

Union Calender 2025: యూనియన్ క్యాలెండర్‌-2025ను విడుదల చేసిన కేంద్ర మంత్రి

Union Calender 2025: యూనియన్ క్యాలెండర్‌-2025ను విడుదల చేసిన కేంద్ర మంత్రి

'ప్రజా భాగస్వామ్యం ద్వారా ప్రజా సంక్షేమం' అనే శీర్షికతో విడుదల చేసిన ఈ క్యాలెండర్ గత దశాబ్దంలో వివిధ రంగాల్లో దేశం సాధించిన ప్రగతిని హైలైట్ చేస్తూ రూపొందించారు.

Ashwini Vaishnaw: వెనకబడిన జిల్లాల గ్రాంట్‌ 1800 కోట్లు ఇవ్వండి

Ashwini Vaishnaw: వెనకబడిన జిల్లాల గ్రాంట్‌ 1800 కోట్లు ఇవ్వండి

తెలంగాణకు రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రానికి రావాల్సిన రైల్వే ప్రాజెక్టులనూ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

Railway Bill: రైల్వే సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

Railway Bill: రైల్వే సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

బిల్లుపై చర్చ సందర్భంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, రైల్వేలను ప్రైవేటుపరం చేసే ఆలోచన ప్రభుత్వ ఎజెండాలో లేదని వివరించారు. బిల్లు సవరణతో రైల్వేలు ప్రైవేటుపరం అవుతాయంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను కొట్టివేశారు.

CM Chandrababu : ఐకానిక్‌గా కృష్ణా రైలు బ్రిడ్జి

CM Chandrababu : ఐకానిక్‌గా కృష్ణా రైలు బ్రిడ్జి

అమరావతి రైలుమార్గంలో కృష్ణానదిపై కొత్తగా ఏర్పాటుచేసే రైలు బ్రిడ్జి ఐకానిక్‌గా ఉండేలా చూడాలని కేంద్రాన్ని సీఎం చంద్రబాబు కోరారు. రైల్వేలైన్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.

అమరావతికి  రైల్వే లైన్‌!

అమరావతికి రైల్వే లైన్‌!

అమరావతి రైల్వే లైన్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం గురువారం ఢిల్లీలో జరిగింది. అనంతరం రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌.. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివా్‌సతో కలిసి తెలుగు మీడియాతో మాట్లాడారు.

రైల్వే ఉద్యోగులకు బోనస్‌ బొనాంజా

రైల్వే ఉద్యోగులకు బోనస్‌ బొనాంజా

రైల్వే ఉద్యోగులకు 78 రోజుల పండుగ బోన్‌సను ప్రకటించారు. 11.71 లక్షల మంది రైల్వే సిబ్బందికి రూ.2028.57 కోట్లను ఉత్పాదక అనుసంధానిత బోన్‌సగా చెల్లించనున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి