• Home » Ashwini Vaishnav

Ashwini Vaishnav

Ashwini Vaishnav : వ్యవసాయాభివృద్ధికి..ఏడు కొత్త పథకాలు

Ashwini Vaishnav : వ్యవసాయాభివృద్ధికి..ఏడు కొత్త పథకాలు

దేశంలో వ్యవసాయాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఏడు కొత్త పథకాలను ప్రకటించింది. వీటిల్లో డిజిటల్‌ అగ్రికల్చర్‌ మిషన్‌(రూ.2,817 కోట్లు), క్రాప్‌ సైన్స్‌ స్కీమ్‌(రూ.3,979 కోట్లు) ఉన్నాయి.

Vande Bharat Sleeper Coaches: వందే భారత్ స్లీపర్ కోచ్‌లను రిలీజ్ చేసిన మంత్రి.. వీటి స్పెషల్ ఏంటంటే..

Vande Bharat Sleeper Coaches: వందే భారత్ స్లీపర్ కోచ్‌లను రిలీజ్ చేసిన మంత్రి.. వీటి స్పెషల్ ఏంటంటే..

భారతీయ రైల్వేలు ఇప్పుడు సెమీ హై స్పీడ్ వందే భారత్ రైలు స్లీపర్ వెర్షన్‌ను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం (సెప్టెంబర్ 1) వందే భారత్ స్లీపర్ రైలు మొదటి మోడల్ ప్రోటోటైప్ వెర్షన్‌ను ఆవిష్కరించారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చుద్దాం.

Delhi : బ్రాడ్‌కాస్టింగ్‌ సర్వీస్‌ ముసాయిదా బిల్లు వెనక్కి

Delhi : బ్రాడ్‌కాస్టింగ్‌ సర్వీస్‌ ముసాయిదా బిల్లు వెనక్కి

వివాదాస్పద బ్రాడ్‌కాస్టింగ్‌ సర్వీస్‌ (రెగ్యులేషన్‌) ముసాయిదా బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ సోమవారం ప్రకటించింది.

Central Government :  విపత్తు దృశ్యాలపై తేదీ, సమయం ఉండాలి!

Central Government : విపత్తు దృశ్యాలపై తేదీ, సమయం ఉండాలి!

ప్రకృతి విపత్తులు, భారీ ప్రమాదాల దృశ్యాలను ప్రసారం చేసేటప్పుడు వాటిపై తేదీ, సమయానికి సంబంధించిన స్టాంపు ప్రసారమయ్యేలా చూడాలని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు టీవీ న్యూస్‌ చానళ్లను ఆదేశించింది.

 Ashwini Vaishnav : ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో క్రీమీ లేయర్‌కు నో!

Ashwini Vaishnav : ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో క్రీమీ లేయర్‌కు నో!

‘‘డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగం ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు కల్పించిన రిజర్వేషన్లలో క్రీమీలేయర్‌ నిబంధన లేదు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి ఇటీవల సుప్రీం కోర్టు చేసిన నిర్దిష్టమైన సూచనలపై క్యాబినెట్‌లో పూర్తిస్థాయిలో చర్చించాం. మేధో మథనం తర్వాత..

Delhi: 100 వందేభారత్, 772 ఇతర రైల్వే సర్వీసులు తెచ్చాం.. రాజ్యసభలో అశ్విని వైష్ణవ్ ప్రకటన

Delhi: 100 వందేభారత్, 772 ఇతర రైల్వే సర్వీసులు తెచ్చాం.. రాజ్యసభలో అశ్విని వైష్ణవ్ ప్రకటన

భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో(Indian Railways) 2019-20 నుండి 2023-24 వరకు 100 వందేభారత్ సర్వీసులతో సహా 772 రైలు సర్వీసులను ప్రవేశపెట్టినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్(Ashwini Vaishnaw) శుక్రవారం రాజ్యసభలో తెలిపారు.

Ashwini Vaishnaw: ఏపీ, తెలంగాణ రైల్వే బడ్జెట్ వివరాలు ఇవే..

Ashwini Vaishnaw: ఏపీ, తెలంగాణ రైల్వే బడ్జెట్ వివరాలు ఇవే..

ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే వ్యవస్థ అభివృద్ధికి కేంద్ర బడ్జెట్‌-2024లో రూ.9,151కోట్లు కేటాయించినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ మేరకు ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాల రైల్వేల కోసం కేటాయించిన బడ్జెట్ వివరాలను ఆయన వెల్లడించారు.

Kanchanjunga Express: సిగ్నల్‌ని తప్పుగా అర్థం చేసుకోవడంతోనే.. కాంచన్‌గంగా రైలు ప్రమాదంపై అధికారుల నివేదిక

Kanchanjunga Express: సిగ్నల్‌ని తప్పుగా అర్థం చేసుకోవడంతోనే.. కాంచన్‌గంగా రైలు ప్రమాదంపై అధికారుల నివేదిక

పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో జూన్‌లో జరిగిన కాంచన్‌గంగా ఎక్స్‌ప్రెస్(Kanchanjunga Express) రైలు ప్రమాద ఘటనపై అధికారులు కీలక విషయాలు వెల్లడించారు. గూడ్స్ రైలులో ఉన్న డ్రైవర్ సిగ్నల్‌ను తప్పుగా అర్థం చేసుకోవడంతోనే ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు.

Hyderabad: గోవాకు వెళ్తున్నారా.. ఈ గుడ్ న్యూస్ మీకోసమే..!

Hyderabad: గోవాకు వెళ్తున్నారా.. ఈ గుడ్ న్యూస్ మీకోసమే..!

తెలుగు రాష్ట్రాల నుంచి గోవా వెళ్లే ప్రయాణీకులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇప్పటివరకు హైదరాబాద్ నుంచి గోవా వెళ్లాలంటే డైరెక్ట్ ట్రైన్ అందుబాటులో లేదు. కేవలం బస్సు సౌకర్యం మాత్రమే అందుబాటులో ఉంది.

Train accident: రైలు ప్రమాదస్థలికి బైక్‌పై కేంద్ర మంత్రి.. రాజకీయాలకు సమయం కాదని స్పష్టీకరణ

Train accident: రైలు ప్రమాదస్థలికి బైక్‌పై కేంద్ర మంత్రి.. రాజకీయాలకు సమయం కాదని స్పష్టీకరణ

పశ్చిమబెంగాల్‌ లోని డార్జిలింగ్ జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన ఘోర రైలు ప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరుకుంది. సమాచారం తెలిసిన వెంటనే కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఢిల్లీ నుంచి బాగ్డోగ్రా విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి బైక్‌పై ఘటనా స్థలికి చేరుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి