• Home » Asaduddin Owaisi

Asaduddin Owaisi

Bandi Sanjay:  ఓవైసీకి హిందూ ఫోబియా పట్టుకుంది

Bandi Sanjay: ఓవైసీకి హిందూ ఫోబియా పట్టుకుంది

ఓవైసీ బ్రదర్స్‌కు(Owaisi Brothers) ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని కేంద్ర సహాయ శాఖ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓల్డ్ సిటీ ఓవైసీ కనుసన్నల్లో ఉగ్రవాదుల అడ్డాగా మారిందని ఆరోపించారు.

Asaduddin Owaisi: రేషన్‌ కార్డుల నిబంధనలు సవరించాలి

Asaduddin Owaisi: రేషన్‌ కార్డుల నిబంధనలు సవరించాలి

రాష్ట్రంలో మారిన పరిస్థితులకు అనుగుణంగా రేషన్‌ కార్డులు, హెల్త్‌ కార్డుల జారీకి నిబంధనలను సవరించాలని మజ్లిస్‌ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ ప్రభుత్వాన్ని కోరారు.

Bandi Sanjay: ఒవైసీ విద్యా సంస్థలకు నోటీసులివ్వరేం?

Bandi Sanjay: ఒవైసీ విద్యా సంస్థలకు నోటీసులివ్వరేం?

‘‘హైడ్రా కూల్చివేతల విషయంలో ఒవైసీకి ఒక న్యాయం? ఇతరులకు మరో న్యాయమా? సకలం చెరువును ఆక్రమించిన ఒవైసీ విద్యా సంస్థలకు ఎందుకు నోటీసులివ్వరు?

Aleti Maheshwar Reddy: ఒవైసీ ఆక్రమణలను కూల్చే దమ్ముందా..?

Aleti Maheshwar Reddy: ఒవైసీ ఆక్రమణలను కూల్చే దమ్ముందా..?

సల్కం చెరువులో మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ కట్టిన అక్రమ భవనాలను కూల్చివేసే ధైర్యం ఉందా..? అని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Asaduddin Owaisi: ప్రభుత్వ ఆఫీసులనూ కూల్చేస్తారా?

Asaduddin Owaisi: ప్రభుత్వ ఆఫీసులనూ కూల్చేస్తారా?

హైడ్రా ఆధ్వర్యంలో కూల్చివేతలపై మజ్లిస్‌ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Asaduddin Owaisi: హైడ్రా కూల్చివేతలపై అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు..

Asaduddin Owaisi: హైడ్రా కూల్చివేతలపై అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు..

హైడ్రా.. ఇప్పుడీ పేరు ఎవరినోట వచ్చినా, ఎక్కడైనా చూసినా అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయ్..! ఎప్పుడు తమవంతు వస్తుందో.. బుల్డోజర్ ఏ టైమ్‌లో వచ్చి ఇంటి మీద పడుతుందో అని కబ్జాదారులు నిద్రలేని రాత్రులు గడుపుతున్న పరిస్థితి..! శభాష్ అంటూ సామాన్య జనం నుంచి సెలబ్రిటీల వరకూ హైడ్రా పనితీరును, రేవంత్ సర్కార్‌ను మెచ్చుకుంటూ ఉండగా..

US Consul General: అసదుద్దీన్‌తో అమెరికన్‌ కాన్సుల్‌ జనరల్‌ భేటీ

US Consul General: అసదుద్దీన్‌తో అమెరికన్‌ కాన్సుల్‌ జనరల్‌ భేటీ

హైదరాబాద్‌ ఎంపీ, మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీతో అమెరికన్‌ కాన్సుల్‌ జనరల్‌ జెన్నిఫర్‌ లార్సన్‌ భేటీ అవడంపై నెట్టింట విమర్శల వర్షం కురుస్తోంది.

Waqf Act: జేపీసీలో నలుగురు తెలుగు ఎంపీలు

Waqf Act: జేపీసీలో నలుగురు తెలుగు ఎంపీలు

వక్ఫ్‌ చట్టం సవరణ బిల్లు పరిశీలనకు కేంద్రం ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)లో తెలుగు రాష్ట్రాలకు చెందిన నలుగురు ఎంపీలు ఉన్నారు.

Central Government: ‘వక్ఫ్‌’ అపరిమిత అధికారాలకు చెక్‌!

Central Government: ‘వక్ఫ్‌’ అపరిమిత అధికారాలకు చెక్‌!

వక్ఫ్‌ చట్టంలో పలు సవరణలకు కేంద్రం సమాయత్తమైంది. ప్రధానంగా.. కనిపించిన ప్రతి భూమీ, ఆస్తీ తమదేనంటూ నియంత్రణలోకి తీసుకుంటున్న వక్ఫ్‌ బోర్డుల అపరిమిత అధికారాన్ని కట్టడి చేయనుంది. మరింత పారదర్శకత కోసం సదరు భూములు/ఆస్తుల విషయంలో కూలంకష తనిఖీలను తప్పనిసరి చేయనుంది.

Asaduddin Owaisi: బెదిరింపులకు భయపడేది లేదు..

Asaduddin Owaisi: బెదిరింపులకు భయపడేది లేదు..

తనను హతమార్చుతామంటూ బెదిరింపు ఫోన్‌కాల్స్‌, మెసేజ్‌లు వస్తున్నాయని మజ్లిస్‌ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి