• Home » Arvind Kejriwal

Arvind Kejriwal

Delhi Assembly Elections: కేజ్రీవాల్‌ ఇరికించాలనుకొని.. ఇరుక్కుపోయారా?

Delhi Assembly Elections: కేజ్రీవాల్‌ ఇరికించాలనుకొని.. ఇరుక్కుపోయారా?

Delhi Assembly Elections: మరికొద్ది రోజుల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ, ఆప్ మధ్య ప్రధాన పోరు జరగనుంది.

Amit Shah: యమునలో విషం వ్యాఖ్యలపై కేజ్రీకి అమిత్‌షా 3 సవాళ్లు

Amit Shah: యమునలో విషం వ్యాఖ్యలపై కేజ్రీకి అమిత్‌షా 3 సవాళ్లు

యమునలో కలిపినట్టు చెబుతున్న ఆ విషం ఏమిటో కేజ్రీవాల్ వెల్లడించాలని అమిత్‌షా సవాలు చేశారు. మరో సవాలు కూడా విసురుతూ, ఢిల్లీ ప్రజలను కాపాడేందుకు ఢిల్లీలోకి యమునా జలాలను నిలిపివేయాలని ఇచ్చిన అధికారిక ఉత్వర్వులను ఢిల్లీ సీఎం చూపించాలని అన్నారు.

Delhi Elections: యమునలో విషం కలిపి... కేజ్రీ వ్యాఖ్యలపై ఈసీ లేఖ

Delhi Elections: యమునలో విషం కలిపి... కేజ్రీ వ్యాఖ్యలపై ఈసీ లేఖ

కేజ్రీవాల్ చేసిన ఆరోపణలు చాలా తీవ్రమైనవని ఈసీ పేర్కొంటూ ఇందుకు ఆధారాలు ఉన్నాయా అని ఆయనను ప్రశ్నించింది. జాతీయ భద్రతకు, ప్రజాసామరస్యానికి భంగం కలిగించే ఆకతాయి స్టేట్‌మెంట్లు విషయంలో మూడేళ్ల వరకూ జైలు శిక్ష విధిస్తూ తీర్పులు వెలువడిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేసింది.

Delhi Election: డాక్టర్ అబేండ్కర్ సమ్మాన్ స్కాలర్‌షిప్ యోజన.. ఆప్ మేనిఫెస్టో హామీ

Delhi Election: డాక్టర్ అబేండ్కర్ సమ్మాన్ స్కాలర్‌షిప్ యోజన.. ఆప్ మేనిఫెస్టో హామీ

విదేశాల్లో సీట్లు వచ్చినప్పటికీ అందుకయ్యే ఖర్చు భరించలేక చదువులకు దూరంగా ఉండిపోతున్న దళిత విద్యార్థులను తాము చదివిస్తామని, ఆప్ కీలక గ్యారెంటీలలో ఇది ఒకటని కేజ్రీవాల్ చెప్పారు. దళిత విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఈ స్కీమ్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.

Arvind Kejriwal: పంజాబ్ పోలీసుల స్థానే గుజరాత్ పోలీసులా? ఏం జరుగుతోంది?

Arvind Kejriwal: పంజాబ్ పోలీసుల స్థానే గుజరాత్ పోలీసులా? ఏం జరుగుతోంది?

కేజ్రీవాల్ సెక్యూరిటీ నుంచి పంజాబ్ పోలీసు సిబ్బందిని ఎన్నికల కమిషన్ ఇటీవల ఉపసంహరించింది. ఈ క్రమంలోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం గుజరాత్ ఎస్‌ఆర్‌పీఎఫ్ బలగాలను మోహరిస్తూ ఆర్మ్‌డ్ విభాగం అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కార్యాలయం సర్క్యులర్ జారీ చేసింది.

Delhi Elections: ఎన్నికలకు మందే కేజ్రీవాల్‌ను చంపేందుకు కుట్ర.. సీఎం సంచలన వ్యాఖ్యలు

Delhi Elections: ఎన్నికలకు మందే కేజ్రీవాల్‌ను చంపేందుకు కుట్ర.. సీఎం సంచలన వ్యాఖ్యలు

కేజ్రీవాల్‌ను ఎలాగైనా మట్టుబెట్టాలన్నదే బీజేపీ ఏకైక లక్ష్యమని అతిషి ఆరోపించారు. బీజేపీ కార్యకర్తల నుంచి ఎలాంటి హింసాకాండ, దాడులు జరగలేదని ఒప్పుకోవాలంటూ ఆప్ కార్యకర్తలపై పోలీసులు ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు.

Kejrival Comments On Yogi : ఢిల్లీలో 11 మంది గ్యాంగ్‌స్టర్లు తిరుగుతున్నారు.. కేజ్రీవాల్..

Kejrival Comments On Yogi : ఢిల్లీలో 11 మంది గ్యాంగ్‌స్టర్లు తిరుగుతున్నారు.. కేజ్రీవాల్..

ఢిల్లీ ఎన్నికల వేళ అధికార ఆప్, బీజేపీ పార్టీలు విమర్శలు, ప్రతివిమర్శలతో ప్రచారాన్ని హీటెక్కిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దేశ రాజధానిలో శాంతిభద్రతలను ప్రశ్నిస్తూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ వ్యాఖ్యలు చేయడంతో ఆప్ ఛీఫ్ అరవింద్ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు అదనపు భద్రత ఉపసంహరించుకొన్న పోలీసులు

Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు అదనపు భద్రత ఉపసంహరించుకొన్న పోలీసులు

Arvind Kejriwal: పంబాజ్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు అదనపు భద్రతను తొలగించాలని నిర్ణయించారు.

Delhi Assembly Elections: ఆప్ మధ్యతరగతి మేనిఫెస్టో

Delhi Assembly Elections: ఆప్ మధ్యతరగతి మేనిఫెస్టో

తమ పార్టీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే ప్రస్తుతం ఉన్న పథకాలను విస్తృతపరచడంతో పాటు మధ్యతరగతి ప్రజానీకంపై మరింత దృష్టి పెడతామని అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.

Arvind Kejriwal: డేంజరస్ మేనిఫెస్టో.. డేంజరస్ పార్టీ

Arvind Kejriwal: డేంజరస్ మేనిఫెస్టో.. డేంజరస్ పార్టీ

నాలుగు రోజుల క్రితం విడుదల చేసిన తొలి సంకల్ప పాత్రలో మొహల్లా క్లినిక్‌లు ఆపేస్తామని ప్రకటించారని మంగళవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ కేజ్రీవాల్ చెప్పారు. బీజేపీకి అధికారం ఇస్తే ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్యను సైతం నిలిపివేస్తారని అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి