• Home » Arvind Kejriwal

Arvind Kejriwal

Supreme Court: పరువునష్టం కేసులో అతిషి, కేజ్రీవాల్‌కు ఊరట

Supreme Court: పరువునష్టం కేసులో అతిషి, కేజ్రీవాల్‌కు ఊరట

క్రిమినల్ పరువునష్టం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ కు సుప్రీంకోర్టులో సోమవారంనాడు ఊరట లభించింది.

Arvind Kejriwal: నేనే అలాంటి వాడినైతే రూ.3000 కోట్లు నా జేబులో పడేవి

Arvind Kejriwal: నేనే అలాంటి వాడినైతే రూ.3000 కోట్లు నా జేబులో పడేవి

నిజాయితీపరుడుగా తనకు ఉన్న ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు బీజేపీ తనను జైలుకు పంపిందని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. జైలులో ఉంచడం ద్వారా తనను మానసికంగా, శారీరకంగా బలహీనుడిని చేయాలని వారు అనుకున్నారని చెప్పారు.

Atishi: కేజ్రీవాల్ సీటును అలానే ఉంచి.. సీఎం బాధ్యతలు చేపట్టిన అతిషి

Atishi: కేజ్రీవాల్ సీటును అలానే ఉంచి.. సీఎం బాధ్యతలు చేపట్టిన అతిషి

ఢిల్లీ ముఖ్యమంత్రిగా తాను ఈరోజు బాధ్యతలు చేపట్టానని, 14 ఏళ్ల పాటు రాముడు అరణ్యవాసం చేసిన సమయంలో అయోధ్య పాలన సాగించినప్పుడు భరతుడి మనోగతం ఎలాగ ఉందో తాను కూడా అలాంటి ఫీలింగ్‌తోనే ఉన్నట్టు అతిషి చెప్పారు.

Atishi: అతిషి పొలిటికల్ ఎంట్రీ ఎలా జరిగిందంటే..?

Atishi: అతిషి పొలిటికల్ ఎంట్రీ ఎలా జరిగిందంటే..?

న్యూఢిల్లీ పూసా రోడ్డులోని స్ర్పింగ్‌డేల్ హైస్కూల్‌లో అతిషి చదువుకున్నారు. 2001లో ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుంచి చరిత్రలో ఆమె బ్యాచిలర్ డిగ్రీని అందుకున్నారు. అనంతరం ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో చేరి.. చెవెనింగ్ స్కాలర్‌‌షిప్ అందుకున్నారు. 2003లో చరిత్రలో ఆమె ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశారు.

Delhi New CM: ఢిల్లీ పగ్గాలు చేపట్టిన అతిషి.. నిరాడంబరంగానే..

Delhi New CM: ఢిల్లీ పగ్గాలు చేపట్టిన అతిషి.. నిరాడంబరంగానే..

దేశ రాజధాని ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా అతిశీ(CM Atishi) శనివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది.

Delhi CM: నేడు సీఎంగా అతిషి ప్రమాణ స్వీకారం

Delhi CM: నేడు సీఎంగా అతిషి ప్రమాణ స్వీకారం

2013లో ఆప్‌లో చేరి అంచెలంచెలుగా ఎదిగి చివరకు ముఖ్యమంత్రి పీఠాన్ని అతిషి అధిష్టించనున్నారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి మనీశ్ సిసోడియాకు ఆమె సలహాదారుగా వ్యవహరించారు. ఈ సమయంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పాఠశాల్లోని మౌలిక సదుపాయాలు మెరుగు పరిచేందుకు అతిషి తీవ్రంగా కృషి చేశారు.

Haryana Assembly Elections: రోడ్‌షోతో ఎన్నికల ప్రచారానికి కేజ్రీవాల్ షురూ

Haryana Assembly Elections: రోడ్‌షోతో ఎన్నికల ప్రచారానికి కేజ్రీవాల్ షురూ

యమునానగర్‌లోని జగాధరి అసెంబ్లీ నియోజకవర్గంలో కేజ్రీవాల్ రోడ్‌షో నిర్వహించారు. షెడ్యూల్ ప్రకారం 11 జిల్లాల్లో 13 ర్యాలీల్లో కేజ్రీవాల్ పాల్గోనున్నారు.

Arvind Kejriwal: అధికారిక బంగ్లా మారవద్దంటూ సూచన... తిరస్కరించిన కేజ్రీవాల్

Arvind Kejriwal: అధికారిక బంగ్లా మారవద్దంటూ సూచన... తిరస్కరించిన కేజ్రీవాల్

ఢిల్లీ సీఎం పదవికి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో అధికారిక బంగ్లాను మరో వారం రోజుల్లో ఆయన ఖాళీ చేయనున్నారు. న్యూఢిల్లీలోని సివిల్ లైన్స్‌లో ఉన్న అధికార బంగ్లాను ఆయన ఖాళీ చేయనున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.

Delhi CM: ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్

Delhi CM: ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్

ఢిల్లీ సీఎం పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేశారు. లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిసి రాజీనామా లేఖను అందజేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు సీఎంగా కొనసాగాలని ఎల్జీ కోరడంతో అంగీకరించారు.

AAP: ఢిల్లీ సీఎం పీఠం ఎవరికో తేలేది అప్పుడే

AAP: ఢిల్లీ సీఎం పీఠం ఎవరికో తేలేది అప్పుడే

సీఎం పదవికి కేజ్రీవాల్ (Arvind Kejriwal) మంగళవారం రాజీనామా చేయనున్నారు. నూతన ముఖ్యమంత్రి ఎవరనేదానిపై ఆమ్ ఆద్మీ పార్టీ రేపే ప్రకటన చేయనుంది. ఉదయం11 గంటలకు కేజ్రీవాల్ నివాసంలో ఆప్ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి