• Home » Army

Army

మిలిటరీ కాలేజీలోకి నలుగురు ఆగంతకులు

మిలిటరీ కాలేజీలోకి నలుగురు ఆగంతకులు

ఆర్మీకి చెందిన ఓ ఇంజనీరింగ్‌ కాలేజీలోకి అక్రమంగా చొరబడ్డ నలుగురు ఆగంతకులు.. తాము ఎయిర్‌ ఫోర్స్‌ అధికారులం అంటూ నకిలీ ఐడీ కార్డులు చూపించి బురిడీ కొట్టించే ప్రయత్నం చేశారు.

హోం శాఖ సమన్వయంతో అగ్నివీరులకు ఉపాధి

హోం శాఖ సమన్వయంతో అగ్నివీరులకు ఉపాధి

ఆర్మీలో విధి నిర్వహణను పూర్తి చేసుకున్న మాజీ అగ్నివీర్‌లకు ఉపాధి కల్పించే విషయమై సమన్వయం చేసే బాధ్యతలను కేంద్ర హోం శాఖకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

IAF: భారత వాయుసేన హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్

IAF: భారత వాయుసేన హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్

పంజాబ్‌లోని పఠాన్‌ కోట్ వైమానిక దళ కేంద్రం నుంచి బయలుదేరిన హెలికాప్టర్‌లో సాంకేతిక లోపాలు తలెత్తాయి. దీంతో పైలట్ ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు.

Anil Chauhan: భారత్- పాక్ యుద్ధంలో ఫైటర్ జెట్లు కోల్పోయాం.. సీడీఎస్ వెల్లడి

Anil Chauhan: భారత్- పాక్ యుద్ధంలో ఫైటర్ జెట్లు కోల్పోయాం.. సీడీఎస్ వెల్లడి

ఆరు యుద్ధ విమానాలను కూల్చేశామంటూ పాక్ చేస్తున్న ప్రచారం పూర్తిగా తప్పని సీడీఎస్ కొట్టివేశారు. యుద్ధ విమానాలను నేలకూల్చిన అంశం ముఖ్యం కాదని, ఎలాంటి పొరపాట్లు జరగాయన్నదే ముఖ్యమని ఆయన అన్నారు.

 BSF Jawan: దేశసేవకు వెళ్లి.. విగతజీవిగా ఇంటికి..

BSF Jawan: దేశసేవకు వెళ్లి.. విగతజీవిగా ఇంటికి..

దేశసేవలో ఉన్న బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ సంపంగి నాగరాజు కశ్మీర్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. వారి భౌతికకాయాన్ని స్వగ్రామమైన నర్సంపేటకు తరలించగా, కుటుంబంలో విషాదం అలముకుంది.

Asim Munir: పాక్ ఆర్మీ చీఫ్‌కు ఫీల్డ్ మార్షల్‌గా ప్రమోషన్.. దేశంలోనే అత్యున్నత మిలటరీ ర్యాంక్

Asim Munir: పాక్ ఆర్మీ చీఫ్‌కు ఫీల్డ్ మార్షల్‌గా ప్రమోషన్.. దేశంలోనే అత్యున్నత మిలటరీ ర్యాంక్

ప్రస్తుతం పాక్‌లో రాజకీయ అనిశ్చితి, భద్రతా సవాళ్లు ఎదురవుతున్న తరుణంలో, ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో మిలటరీ ఆపరేషన్లు నడుస్తున్న క్రమంలో ఆసిమ్ మునిర్‌కు పదోన్నత కల్పించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

 Minister Sanjay Rathod: మురళీనాయక్‌ బంజారాలకు గర్వకారణం

Minister Sanjay Rathod: మురళీనాయక్‌ బంజారాలకు గర్వకారణం

మహారాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి సంజయ్ రాథోడ్ వీరజవాన్ మురళీనాయక్‌ బంజారాల గర్వకారణమని తెలిపారు. ఆయన మురళీనాయక్ తల్లిదండ్రులను పరామర్శించి సహాయసహకారాలు అందించేందుకు హామీ ఇచ్చారు.

Tiranga Rallies Held: ఘనంగా తిరంగా ర్యాలీలు

Tiranga Rallies Held: ఘనంగా తిరంగా ర్యాలీలు

విశాఖ, నెల్లూరు, ఆత్మకూరులో తిరంగా ర్యాలీలు ఘనంగా జరిగాయి. భారీగా పాల్గొన్న ప్రజలు 'భారత్ మాతాకీ జై' నినాదాలతో ఉత్సాహం వ్యక్తం చేశారు.

Defence Budget: ఆపరేషన్ సిందూర్ సక్సెస్.. ఆర్మీకి మరో రూ.50వేల కోట్లు..

Defence Budget: ఆపరేషన్ సిందూర్ సక్సెస్.. ఆర్మీకి మరో రూ.50వేల కోట్లు..

భవిష్యత్ అవసరాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రక్షణ శాఖకు మరో రూ.50వేల కోట్ల నిధుల్ని కేటాయించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రక్షణ శాఖ బడ్జెట్ ఏకంగా రూ.7లక్షల కోట్లకు పైకే చేరుతుంది.

General Upendra Dwivedi: మన బలగాల ధైర్యసాహసాలు భేష్‌: ఆర్మీ చీఫ్‌

General Upendra Dwivedi: మన బలగాల ధైర్యసాహసాలు భేష్‌: ఆర్మీ చీఫ్‌

జమ్మూ కశ్మీర్‌ బారాముల్లా జిల్లాలోని సరిహద్దు ప్రాంతాలను ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది గురువారం సందర్శించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి