• Home » Army

Army

PM Modi: అమర జవాన్లకు ప్రధాని మోదీ ఘన నివాళి.. పాకిస్థాన్‌కి గట్టి హెచ్చరిక

PM Modi: అమర జవాన్లకు ప్రధాని మోదీ ఘన నివాళి.. పాకిస్థాన్‌కి గట్టి హెచ్చరిక

కార్గిల్ 25వ విజయ్ దివస్ (Kargil Vijay Diwas) సందర్భంగా కార్గిల్‌లోని ద్రాస్‌లో యుద్ధవీరుల స్మారకాన్ని ప్రధాని మోదీ శుక్రవారం సందర్శించారు. యుద్ధంలో ప్రాణాలర్పించిన సైనికులకు నివాళి అర్పించారు. వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు. అమర జవాన్ల కుటుంబ సభ్యులతో మాట్లాడారు.

Jammu : ఉగ్రవేటకు పారా కమాండోలు

Jammu : ఉగ్రవేటకు పారా కమాండోలు

ఒక్క నెలలోనే ఆరు ఉగ్ర దాడులు జమ్మును కుదిపేశాయి. 20 మందికిపైగా ఆర్మీ జవాన్లను పొట్టనబెట్టుకున్న ఈ దాడులను రక్షణ శాఖ సవాల్‌గా తీసుకుంది. జమ్ము పరిధిలోని దట్టమైన అడవుల్లో దాగి, ఆర్మీపై దొంగ దాడులు చేస్తున్న ముష్కరుల పని పట్టేందుకు 500 మందితో కూడిన పారా కమాండో దళాన్ని రంగంలోకి దించింది.

Delhi : ఎల్‌వోసీ వద్ద ముగ్గురు పాక్‌ ఉగ్రవాదుల కాల్చివేత

Delhi : ఎల్‌వోసీ వద్ద ముగ్గురు పాక్‌ ఉగ్రవాదుల కాల్చివేత

భారతదేశంలోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన ముగ్గురు ఉగ్రవాదులను భారత దళాలు కాల్చి చంపాయి. ఆదివారం సైనిక దళాలు ....

 Imphal : మణిపూర్‌లో సీఆర్పీఎఫ్‌ జవాను మృతి

Imphal : మణిపూర్‌లో సీఆర్పీఎఫ్‌ జవాను మృతి

మణిపూర్‌లో జిరిబం జిల్లాలోని మాంగ్‌బంగ్‌ ప్రాంతంలో ఆదివారం ఉదయం భద్రతా బలగాలపై జరిగిన దాడిలో ఓ సీఆర్పీఎ్‌ఫ(సెంట్రల్‌ రిజర్వ్‌డ్‌ పోలీస్‌ ఫోర్స్‌) జవాన్‌ మృతి చెందారు.

Agniveer: అగ్నిపథ్ పథకంపై మోదీ సర్కార్ కీలక నిర్ణయం.. అందులో10 శాతం పోస్టులు వారికే

Agniveer: అగ్నిపథ్ పథకంపై మోదీ సర్కార్ కీలక నిర్ణయం.. అందులో10 శాతం పోస్టులు వారికే

కేంద్ర సాయుధ దళాల్లోని 10 కానిస్టేబుల్ పోస్టులని మాజీ అగ్నివీర్‌లకు రిజర్వ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) హెడ్‌క్వార్టర్స్‌లో ప్రభుత్వం మినహాయింపు ఇస్తుంది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని సీఐఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్ నీనా సింగ్ తెలిపారు.

Official Sources : కశ్మీర్‌లో నలుగురు  ఉగ్రవాదుల హతం

Official Sources : కశ్మీర్‌లో నలుగురు ఉగ్రవాదుల హతం

కశ్మీర్‌లో శనివారం జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోగా, నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కుల్‌గాం జిల్లా ఫ్రిసాల్‌ చిన్నిగాం వద్ద జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు...

 Armed Forces : ‘అగ్నిపథ్‌’ వయోపరిమితి పెంపునకు సిఫారసు!

Armed Forces : ‘అగ్నిపథ్‌’ వయోపరిమితి పెంపునకు సిఫారసు!

అగ్నిపథ్‌ అభ్యర్థుల వయోపరిమితిని 23 ఏళ్లకు పెంచాలని, నాలుగేళ్ల తర్వాత కనీసం 50% మందిని కొనసాగించాలని సాయుధ దళాలు కేంద్రానికి సిఫారసు చేయనున్నాయి.

Indian Army: అవన్నీ అబద్ధాలు.. అగ్నివీర్ కుటుంబాల పరిహారంపై ఆర్మీ వివరణ

Indian Army: అవన్నీ అబద్ధాలు.. అగ్నివీర్ కుటుంబాల పరిహారంపై ఆర్మీ వివరణ

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నివీర్ అజయ్ కుమార్‌ కుటుంబానికి పారితోషికం గురించి భారత సైన్యం(Indian Army) బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అజయ్ వీర మరణాంతరం వారి కుటుంబానికి పరిహారం చెల్లించలేదనే ఆరోపణలను ఆర్మీ తోసిపుచ్చింది.

Delhi : స్వదేశీ చిప్‌తో ఆర్మీ కోసం మొబైల్‌ బేస్‌ స్టేషన్‌

Delhi : స్వదేశీ చిప్‌తో ఆర్మీ కోసం మొబైల్‌ బేస్‌ స్టేషన్‌

పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఇండియాలోనే అభివృద్ధి చేసిన సెమీ కండక్టర్‌(చిప్‌) సాయంతో భారత సైన్యం కోసం 4జీ మొబైల్‌ కమ్యూనికేషన్‌ బేస్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు.

Delhi : ఆర్మీ చీఫ్‌గా ఉపేంద్ర ద్వివేది బాధ్యతల స్వీకరణ

Delhi : ఆర్మీ చీఫ్‌గా ఉపేంద్ర ద్వివేది బాధ్యతల స్వీకరణ

భారత 30వ సైన్యాధిపతిగా జనరల్‌ ఉపేంద్ర ద్వివేది బాధ్యతలు చేపట్టారు. ఆయనకు పాకిస్థాన్‌, చైనా సరిహద్దుల్లో పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి