• Home » Army

Army

కశ్మీర్‌లో ఎదురు కాల్పుల్లో ఆర్మీ అధికారి వీరమరణం

కశ్మీర్‌లో ఎదురు కాల్పుల్లో ఆర్మీ అధికారి వీరమరణం

జమ్మూ-కశ్మీర్‌లోని కిష్టావర్‌ జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఆర్మీ అధికారి ప్రాణాలు కోల్పోగా, ముగ్గురు జవాన్లు గాయపడ్డారు.

Diwali Celebrations: మోదీ బాటలో బలగాలతో డిఫెన్స్ ప్రముఖుల దీపావళి

Diwali Celebrations: మోదీ బాటలో బలగాలతో డిఫెన్స్ ప్రముఖుల దీపావళి

ప్రతి దీపావళి పండుగను సరిహద్దుల్లోని ఫ్రంట్ పోస్ట్ బలగాలతో జరుపుకోవడం ప్రధాని పదేళ్లుగా కొనసాగిస్తుండగా, దసరా పర్వదినాన ఆయుధ పూజ నిర్వహించడాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. 2019లో రక్షణ శాఖ మంత్రి ఈ ఆయుధ పూజ ప్రారంభించారు.

Kulgam: ఆర్మీ వాహనం బోల్తాపడి సైనికుడి మృతి, మరో తొమ్మిది మందికి గాయాలు

Kulgam: ఆర్మీ వాహనం బోల్తాపడి సైనికుడి మృతి, మరో తొమ్మిది మందికి గాయాలు

చినార్ కార్ప్స్ అధికారి ఒకరు ఈ ఘటనను వివరిస్తూ, శుక్రవారం రాత్రి ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్‌లో భాగంగా వెళ్లున్న ఆర్మీ వ్యాను కుల్గాంలోని డీహెచ్ పోర ప్రాంతంలో రోడ్డుపై జారడంతో బోల్తా పడిందన్నారు. ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్‌లో ఉండగా ఈ ఘటన జరిగినట్టు చెప్పారు.

ఇజ్రాయెల్‌ సైనిక స్థావరంపై దాడి

ఇజ్రాయెల్‌ సైనిక స్థావరంపై దాడి

హైఫా నగరానికి సమీపంలోని బిన్యమిన ప్రాంతంలో ఉన్న ఇజ్రాయెల్‌ సైనిక స్థావరంపై హెజ్‌బొల్లా రాకెట్లు, డ్రోన్లతో దాడి జరిపింది.

Rajnath singh: జవాన్లతో కలిసి ఆయుధపూజ చేసిన రాజ్‌నాథ్ సింగ్

Rajnath singh: జవాన్లతో కలిసి ఆయుధపూజ చేసిన రాజ్‌నాథ్ సింగ్

ఏళ్ల తరబడి జవాన్లు ఆయుధపూజ చేయడం సంప్రదాయంగా వస్తోందని, ఈరోజు విజయానికి సంకేతమని, శ్రీరాముడు రావణుని సంహరించిన రోజని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఇది కేవల విజయం కాదు, మానవతావాదాన్ని దక్కిన విజయమని అన్నారు.

పేజర్‌ పేలుడు వ్యవస్థ భారత్‌లోకి రాకుండా అడ్డుకోవాలి!

పేజర్‌ పేలుడు వ్యవస్థ భారత్‌లోకి రాకుండా అడ్డుకోవాలి!

పేజర్‌ పేలుడు వ్యవస్థ.. భారత్‌లోకి ప్రవేశించకుండా ఎక్కడికక్కడ అడ్డుకోవాల్సిన అవసరం ఉందని, హిజ్బుల్లా తీవ్రవాదులకు చెందిన పేజర్లు, వాకీ-టాకీలను పేల్చివేయడం ద్వారా లెబనాన్‌కు ఇజ్రాయెల్‌ మాస్టర్‌స్ర్టోక్‌ ఇచ్చిందని భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేదీ అన్నారు.

గురుద్వారా, దర్గా, గుడి.. రోడ్లపై ఏది ఉన్నా.. తొలగించాల్సిందే!

గురుద్వారా, దర్గా, గుడి.. రోడ్లపై ఏది ఉన్నా.. తొలగించాల్సిందే!

రహదారులు, జలాశయాలు, రైల్వే ట్రాక్‌లను ఆక్రమించి నిర్మించిన ఏ మతానికి సంబంధించిన కట్టడాలనైనా తొలగించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

DRDO: కాళ్లకల్‌లో అధునాతన మెషిన్‌ గన్స్‌ తయారీ

DRDO: కాళ్లకల్‌లో అధునాతన మెషిన్‌ గన్స్‌ తయారీ

డీఆర్డీఏ సహకారంతో ఆధునిక పరిజ్ఞానంతో మేడిన్‌ ఇండియా ఉత్పత్తిగా మెషిన్‌ గన్స్‌ను తయారు చేసి ఆర్మీకి అందిస్తున్నామని లోకేశ్‌ మిషనరీ పరిశ్రమ ప్రతినిధి లోకేశ్వరరావు తెలిపారు.

Bhuapalapalli: అబూజ్‌మడ్‌లో ఆర్మీ యుద్ధ అభ్యాస కేంద్రం!

Bhuapalapalli: అబూజ్‌మడ్‌లో ఆర్మీ యుద్ధ అభ్యాస కేంద్రం!

మావోయిస్టుల ఉద్యమానికి ఆయువుపట్టుగా ఉన్న ఛత్తీ్‌సగఢ్‌లోని అబూజ్‌మడ్‌ అటవీ ప్రాంతంలో భారత సైన్యం పాగా వేయనుంది.

Kargil War: కార్గిల్ యుద్ధం మా పనే: పాతికేళ్ల తర్వాత ఒప్పుకున్న పాక్

Kargil War: కార్గిల్ యుద్ధం మా పనే: పాతికేళ్ల తర్వాత ఒప్పుకున్న పాక్

కార్గిల్ యుద్ధంలో పాక్ పాత్రను స్వయానా ఆ దేశ సైన్యాధిపతి అంగీకరించారు. దీంతో పాతకేళ్ల తర్వాత కార్గిల్ యుద్ధం తమ పనేనని పాక్ అధికారికంగా అంగీకరించినట్టయింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి