• Home » Arekapudi Gandhi

Arekapudi Gandhi

Politics: నేడు చలో ఎమ్మెల్యే గాంధీ నివాసానికి బీఆర్ఎస్ పిలుపు

Politics: నేడు చలో ఎమ్మెల్యే గాంధీ నివాసానికి బీఆర్ఎస్ పిలుపు

హైదరాబాద్: ఎమ్మెల్యేలు అరెకపూడి, కౌశిక్‌ రెడ్డిల మధ్య జెండా జగడం రాజుకుంది. పార్టీ ఫిరాయింపులపై ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో గాంధీ ఇంటికెళ్లి బీఆర్‌ఎస్‌ జెండా ఎగరేస్తానన్న కౌశిక్‌.. ఆయన విల్లాకు వెళ్లిన గాంధీ, ఆయన అనుచరులు.. దీంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో శుక్రవారం చలో గాంధీ నివాసానికి బీఆర్ఎస్ పిలుపిచ్చింది.

CM Revanth Reddy: బతకడానికి వచ్చినోళ్ల ఓట్లతోనే  బీఆర్‌ఎ్‌సకు సీట్లు

CM Revanth Reddy: బతకడానికి వచ్చినోళ్ల ఓట్లతోనే బీఆర్‌ఎ్‌సకు సీట్లు

‘‘బతకడానికి వచ్చినావు.. నీవేందీ?’’ అంటూ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి దూషించడంపై సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.

MLA Conflict: రచ్చ.. రచ్చ!

MLA Conflict: రచ్చ.. రచ్చ!

పార్టీ ఫిరాయింపుపై రచ్చ రచ్చ! ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం! ఓ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఇంటికి పార్టీ మారిన మరో ‘బీఆర్‌ఎస్‌’ ఎమ్మెల్యే! అక్కడ హై టెన్షన్‌ వాతావరణం! ఆయన అరెస్టు.. విడుదల!

High Court: వాళ్లు బీఆర్‌ఎస్‌ సభ్యులుగానే..!

High Court: వాళ్లు బీఆర్‌ఎస్‌ సభ్యులుగానే..!

పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై విచారణకు నాలుగు వారాల్లో షెడ్యూలు జారీ చేయాలంటూ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. రేవంత్‌ సర్కారు వ్యూహాత్మక చర్యలకు ఉపక్రమించింది.

TG Assembly: పీఏసీ చైర్మన్‌గా అరికెపూడి గాంధీ

TG Assembly: పీఏసీ చైర్మన్‌గా అరికెపూడి గాంధీ

అసెంబ్లీ ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్‌గా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ నియమితులయ్యారు.

BRS: కాంగ్రెస్‌లోకి అరికెపూడి గాంధీ..

BRS: కాంగ్రెస్‌లోకి అరికెపూడి గాంధీ..

కాంగ్రె్‌సలోకి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల చేరిక పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా శనివారం శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సైతం సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ గూటికి చేరారు.

Hyderabad: మరో సిక్సర్‌!

Hyderabad: మరో సిక్సర్‌!

ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ నుంచి మరో ఆరుగురు ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ శుక్రవారం, శేరిలింగంపల్లి శాసనసభ్యుడు అరికెపూడి గాంధీ శనివారం సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో అధికార పార్టీలో చేరడం ఖాయమైంది.

Hyderabad: చంద్రబాబును కలిసిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

Hyderabad: చంద్రబాబును కలిసిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును గ్రేటర్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ప్రకా్‌షగౌడ్‌,

Hyderabad: ఏడుగురు ఎమ్మెల్యేల డుమ్మా..

Hyderabad: ఏడుగురు ఎమ్మెల్యేల డుమ్మా..

తెలంగాణ భవన్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ కీలక సమావేశానికి నగరానికి చెందిన ఏడుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. మరో 15 మంది కార్పొరేటర్లూ గైర్హాజరయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి