• Home » Araku

Araku

Araku Utsav: అరకు ఉత్సవ్ కోసం..  భారీగా నిధుల విడుదల

Araku Utsav: అరకు ఉత్సవ్ కోసం.. భారీగా నిధుల విడుదల

Araku Utsav: జనవరి 31 నుంచి 3 రోజులపాటు అరకులో చలి పండుగ జరుగనుంది. దీనికి సంబంధించి చలి ఉత్సవం పేరుతో ఏపీ ప్రభుత్వం పోస్టర్లు విడుదల చేసింది. ఈ పండుగ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

Araku Valley: 12న అరకులోయకు సుప్రీం జడ్జీల బృందం

Araku Valley: 12న అరకులోయకు సుప్రీం జడ్జీల బృందం

ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులోయను ఈ నెల 12వ తేదీన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, 25 మంది న్యాయమూర్తులు, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సందర్శించనున్నారు.

Coldest Temperatures : ఏజెన్సీ గజగజ

Coldest Temperatures : ఏజెన్సీ గజగజ

మధ్య భారతం నుంచి వీస్తున్న అతి శీతల గాలుల ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో చలి మరింత పెరిగింది.

ప్రపంచ దేశాలకు అరకు కాఫీ!

ప్రపంచ దేశాలకు అరకు కాఫీ!

ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్‌ ప్రకారం అరకు కాఫీని ప్రపంచ దేశాలకు పౄరిౄచయం చేస్తామని గిరిజన సహకార సంస్థ(జీసీసీ) చైర్మన్‌ కిడారి శ్రావణ్‌కుమార్‌ చెప్పారు.

Meghalakonda: మేఘాల కొండపై అటవీశాఖ కన్ను..

Meghalakonda: మేఘాల కొండపై అటవీశాఖ కన్ను..

Andhrapradesh: మేఘాల కొండ అందాలను చూసేందుకు పర్యాటక ప్రేమికులు తరచూ వస్తుంటారు. రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఎదురు చూసే పర్యాటకులు.. వేకువజామున కొండల మధ్యలో నుంచి వచ్చే పొగమంచును చూసి పరవశించి పోతుంటారు. తెల్లటి మేఘాలు కొండల మధ్యలో నుంచి వెళ్తూ చూపరులను ఆకట్టుకుంటాయి. అయితే ఇప్పుడు మేఘాల కొండకు బ్రేక్ పడింది...

రెండు బైక్‌లు ఢీ : ఇద్దరి మృతి

రెండు బైక్‌లు ఢీ : ఇద్దరి మృతి

అరకులోయ-లోతేరు రోడ్డులోని నాంది ఫౌండేషన్‌ పల్పింగ్‌ సెంటర్‌ సమీపంలో గురువారం మధ్యాహ్నం రెండు బైక్‌లు ఢీకొని ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు.

Andhra Pradesh : తూర్పు కనుమలకూ ముప్పు

Andhra Pradesh : తూర్పు కనుమలకూ ముప్పు

పశ్చిమ కనుమల్లో భాగమైన కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి విలయ తాండవం మానవాళికి ఒక హెచ్చరిక అని భూగర్భ జల నిపుణులు చెబుతున్నారు.

AP News: అరకులో నిలిచిన విద్యుత్

AP News: అరకులో నిలిచిన విద్యుత్

Andhrapradesh: జిల్లాలోని అరకులో విద్యుత్ సరఫరా నిలిచిచిపోయింది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు ఈదురుగాలులు తోడవడంతో అరకు పరిసర ప్రాంతాలలో గత రెండు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గాలులు విపరీతంగా వీస్తుండడంతో విద్యుత్ వైర్లపై చెట్లు కొమ్మలు పడుతుండడం వలన విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని సంబంధిత అధికారులు తెలియజేస్తున్నారు.

Arakuloya : బొర్రా గుహలకు ముప్పు!

Arakuloya : బొర్రా గుహలకు ముప్పు!

సహజ సిద్ధంగా ఏర్పడిన బొర్రా గుహలకు.. కొత్తవలస-కిరండోల్‌ రైల్వే లైన్‌ డబ్లింగ్‌ పనులతో ముప్పు వాటిల్లేలా ఉంది. రెండో ట్రాక్‌ను బొర్రా గుహలపై నుంచి నిర్మిస్తే గుహలు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది.

PM Modi: అరకు కాఫీపై మోదీ కీలక వ్యాఖ్యలు

PM Modi: అరకు కాఫీపై మోదీ కీలక వ్యాఖ్యలు

మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) ‘మన్ కీ బాత్‌’లో ప్రసంగించారు. ఆంధ్ర ప్రత్యేక కాఫీ గురించి ప్రధాని ప్రస్తావించారు. అరకు ఏజెన్సీలో పండించే ప్రత్యేక కాఫీ గురించి మోదీ దేశ ప్రజలకు వివరించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి