• Home » Araku valley

Araku valley

Road Accident: అరకులోయ రోడ్డు ప్రమాదంలో మరొకరు మృతి

Road Accident: అరకులోయ రోడ్డు ప్రమాదంలో మరొకరు మృతి

Andhrapradesh: అరకులోయలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరొకరు మృతి చెందారు. గత రాత్రి అరకులోయ మండలంలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సింహాద్రి (28)ని కేజీహెచ్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. దీంతో ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య ఐదుకు చేరింది.

Accident: అరకులోయలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి

Accident: అరకులోయలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి

అరకులోయలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అరకులోయ మండలం గన్నెల రహదారిలో మాదల పంచాయతీ నంది వలస గ్రామం వద్ద రెండు బైక్‌లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నాలుగేళ్ల బాలుడు సహా నలుగురు మృతి చెందగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

AP News: ఏజెన్సీలో తప్పని డోలి కష్టాలు.. ప్రభుత్వం స్పందించాలంటూ వేడుకోలు

AP News: ఏజెన్సీలో తప్పని డోలి కష్టాలు.. ప్రభుత్వం స్పందించాలంటూ వేడుకోలు

ఏజెన్సీలో డోలి కష్టాలు తప్పడం లేదు. ఏజెన్సీలో ఉండే గర్భిణి మహిళలు అష్టకష్టాలు పడి మరీ బిడ్డలకు జన్మనిస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి